Tirupathi Rao
Great Discount On Oneplus Nord 3 5G Smartphone: వన్ ప్లస్ ఫోన్ ఇప్పుడు మిడిల్ క్లాస్ యాపిల్ అనే పేరు పడిపోయింది. కానీ, ఇంకా బడ్జెట్ ధరలోకి రాలేదు అంతా భావిస్తూ ఉంటారు. కానీ, ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ఏకంగా.. రూ.20 వేలలోపే వచ్చేస్తోంది.
Great Discount On Oneplus Nord 3 5G Smartphone: వన్ ప్లస్ ఫోన్ ఇప్పుడు మిడిల్ క్లాస్ యాపిల్ అనే పేరు పడిపోయింది. కానీ, ఇంకా బడ్జెట్ ధరలోకి రాలేదు అంతా భావిస్తూ ఉంటారు. కానీ, ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ఏకంగా.. రూ.20 వేలలోపే వచ్చేస్తోంది.
Tirupathi Rao
స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇప్పుడు అవసరం ఏదైనా.. దానికి సొల్యూషన్ మాత్రం స్మార్ట్ ఫోన్ లోనే కనిపిస్తోంది. కొందరు అయితే స్మార్ట్ ఫోన్ సాయంతో ఉపాధి కూడా పొందుతున్నారు. ఇలాంటి తరుణంలో ఒక మంచి ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయడం కాస్త ఖర్చుతో కూడుకున్న విషయమే. మంచి ఫీచర్స్ ఉండాలి. కానీ, బడ్జెట్లో ఉండాలి అంటే అది అయ్యే పని కాదు. కానీ, ఇప్పుడు వన్ ప్లస్ కంపెనీ.. స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలి అనుకునే వారికోసం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ ఫోన్ ధరను తగ్గించి అందరినీ సర్ ప్రైజ్ చేసింది. ఆ అదిరే వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు కేవలం రూ.20 వేలలోపు ధరతోనే వచ్చేస్తోంది. మరి.. ఆ ఆఫర్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
వన్ ప్లస్ కంపెనీకి ఇండియన్ మార్కెట్లో చాలా మంచి డిమాండ్ అయితే ఉంది. వన్ ప్లస్ ఫోన్లు మొదటి నుంచి ఇండియన్ మార్కెట్ లో డామినెంట్ గానే ఉంటున్నాయి. కానీ, వన్ ప్లస్ అనగానే కచ్చితంగా మిడిల్ క్లాస్ రేంజ్ కి పైనే ఉంటుంది అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్నాళ్లుగా వన్ ప్లస్ కంపెనీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లను కూడా తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి ఒక జాబితాలోకి ఒక ప్రీమియం ఫోన్ వచ్చేసింది. ఆ ఫోన్ ఎమ్మార్పీ రూ.33,999 కాగా ఏకంగా రూ.20 వేలలోపే అందిస్తున్నారు. ఈ ఫోన్ ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స్ వెబ్ సైట్లో అందుబాటులో ఉంది.
ఈ ఫోన్ మరేదో కాదు.. వన్ ప్లస్ నార్డ్ 3 5జీ స్మార్ట్ ఫోన్. దీనిని ప్రస్తుతం రూ.20,999కే అందిస్తున్నారు. అయతే ఆ ఇ-కామర్స్ సైట్ లో కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.1000 కూపన్ అందిస్తున్నారు. ఆ కూపన్ అప్లయ్ చేసుకుంటే మీకు ఈ ఫోన్ కేవలం 19,999కే దక్కుతుంది. నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు ఇంట్రెస్ట్ కింద ఏకంగా రూ.950 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇంక ఇది వన్ ప్లస్ ఫోన్ కాబట్టి పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పైగా ఈ వన్ ప్లస్ నార్డ్ 3 5జీ స్మార్ట్ ఫోన్లో 8 జీబీ ర్యామ్ వరకు లభిస్తుంది. అంటే మీ డైలీ అవసరాలకు తగ్గట్లు ఎంతో స్పీడ్ గా ఈ స్మార్ట్ ఫోన్ వర్క్ అవుతుంది. అంతేకాకుండా.. ఇంకా పూర్తి ఫీచర్స్, స్పెసిఫేకషన్స్ కూడా తెలుసుకుందాం.