iDreamPost
android-app
ios-app

19 వేల స్మార్ట్ వాచ్.. కేవలం రూ.1,699కే.. క్రేజీ ఫీచర్స్ కూడా!

  • Published Jul 08, 2024 | 1:35 PM Updated Updated Jul 08, 2024 | 1:35 PM

Fire Boltt Introduced Its New Brillia Smartwatch: మార్కెట్ లోకి ఒక కొత్త స్మార్ట్ వాచ్ వచ్చేసింది. ఈ వాచ్ కాస్త స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ వాచ్ లుక్స్ చాలా ప్రీమియంగా ఉన్నాయి. అలాగే ఫీచర్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.

Fire Boltt Introduced Its New Brillia Smartwatch: మార్కెట్ లోకి ఒక కొత్త స్మార్ట్ వాచ్ వచ్చేసింది. ఈ వాచ్ కాస్త స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ వాచ్ లుక్స్ చాలా ప్రీమియంగా ఉన్నాయి. అలాగే ఫీచర్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.

  • Published Jul 08, 2024 | 1:35 PMUpdated Jul 08, 2024 | 1:35 PM
19 వేల స్మార్ట్ వాచ్.. కేవలం రూ.1,699కే.. క్రేజీ ఫీచర్స్ కూడా!

స్మార్ట్ వాచ్ అనేది ఇప్పుడు అందరి లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది. అంతా ఇప్పుడు స్మార్ట్ గ్యాడ్జెట్స్ ని విరివిగా వాడుతున్నారు. అందుకే వాటి తయారు చేసే కంపెనీలు కూడా బాగా పెరిగిపోయాయి. కానీ, కొన్ని కంపెనీలే ఇంకా వాటి ప్రాభవాన్ని చూపించగలుగుతున్నాయి. అందుకోసం కేవలం ఫీచర్స్, బిల్ట్ క్వాలిటీ మాత్రమే కాదు.. కొన్ని కొన్ని ఆఫర్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు ప్రముఖ కంపెనీలు కూడా క్రేజీ డీల్స్, ఆఫర్స్ తో వస్తున్నాయి. ఇప్పుడు మార్కెట్ లోకి ఒక అదిరిపోయే మోడల్ వచ్చింది. పైగా అది కూడా చాలా అంటే చాలా బడ్జెట్ ధరలో. అందులోనూ అదిరిపోయే ఫీచర్స్ కూడా ఉన్నాయి.

ఇప్పుడు చెప్పుకుంటున్న స్మార్ట్ వాచ్ ని తీసుకొచ్చింది ప్రముఖ సంస్థ ఫైర్ బోల్ట్. ఈ స్మార్ట్ వాచ్ పేరు ఫైర్ బోల్ట్ ‘బ్రిలియా’. దీనిపై ఫైర్ బోల్ట్ కంపెనీ అద్భుతమైన డీల్ ని ప్రకటించింది. లాంఛింగ్ ఆఫర్ పేరిట ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్ ని ప్రకటించింది. ఈ స్మార్ట్ వాచ్ ఎమ్మార్పీ రూ.18,999 కాగా కేవలం రూ.1,699కే అందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది అనేది మాత్రం చెప్పలేదు. అంటే ఈ ధర లాంఛింగ్ ఆఫర్ కాబట్టి ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం ఉండదు. ఆ తర్వాత ఈ వాచ్ ధర కూడా పెరగచ్చు. ప్రస్తుతం స్మార్ట్ గ్యాడ్జెట్స్ ప్రియులు ఈ స్మార్ట్ వాచ్ గురించే మాట్లాడేసుకుంటున్నారు.

Fire Bolt

ఈ ఫైర్ బోల్ట్ బ్రిలియా లుక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే లుక్స్ చాలా ప్రీమియంగా ఉన్నాయి. కానీ, ధర మాత్రం బడ్జెట్ లోనే ఉంది. ఇంక లుక్స్ మాత్రమే కాదు.. ఫీచర్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ వాచ్ 51.3 ఎంఎం అమోలెడ్ డిస్ ప్లేతో వస్తోంది.వస్తోంది. 750 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తోంది. ఈ వాచ్ లో క్విక్ డైల్, బ్లూటూత్ కాలింగ్ మాత్రమే కాదు.. కాల్ రికార్డింగు ఆప్షన్ కూడా ఉంది. ఇంక హెల్త్ పరంగా చూసుకుంటే.. ఎస్పీఓ2 మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, ఫీమేల్ హెల్త్ కేర్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

అలాగే ఈ బ్రిలియా స్మార్ట్ వాచ్ లో వాయిస్ అసిస్టెన్స్ కూడా ఉంది. 120+ స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఆపరేషనల్ క్రౌన్ కూడా ఉంది. లుక్స్ మాత్రం చాలా ప్రీమియంగా ఉన్నాయి. అలాగే ఈ వాచ్ బుక్ చేసుకున్న 200 మంది లక్కీ కస్టమర్స్ కు ఫైర్ బోల్ట్ టీడబ్యూఎస్ ఇయర్ బడ్స్ ఫ్రీగా ఇస్తున్నారు. లక్కీ విన్నర్ కు క్లియర్ ట్రిప్ రూ.1.5 లక్షల ఓచర్ గెలుచుకోవచ్చు. 15 మంది లక్కీ విన్నర్స్ కు రూ.40 వేలు విలువజేసే బాస్ స్పీకర్ ని గిఫ్ట్ గా ఇవ్వనున్నారు.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetMadridbetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio