iDreamPost
android-app
ios-app

5,500 రూపాయల ఇయర్‌బడ్స్ కేవలం 899కే.. అస్సలు మిస్ చేసుకోకండి

  • Published Jun 12, 2024 | 6:32 PM Updated Updated Jun 12, 2024 | 6:32 PM

Best Earbuds At Rs.899: ఇయర్ ఫోన్స్, నెక్ ఫోన్స్ కంటే కూడా ఇయర్ బడ్స్ చాలా సౌకర్యంగా ఉంటాయి. పైగా వైర్ లెస్, బ్లూటూత్ కనెక్టివిటీతో పని చేస్తాయి. సౌండ్ క్వాలిటీ, సౌండ్ ఎక్స్ పీరియన్స్ బాగుంటుంది. మీరు మంచి బ్రాండెడ్ ఇయర్ బడ్స్ ని తక్కువ ధరకే సొంతం చేసుకోవాలనుకుంటే మీ కోసమే ఈ ఇయర్ బడ్స్.

Best Earbuds At Rs.899: ఇయర్ ఫోన్స్, నెక్ ఫోన్స్ కంటే కూడా ఇయర్ బడ్స్ చాలా సౌకర్యంగా ఉంటాయి. పైగా వైర్ లెస్, బ్లూటూత్ కనెక్టివిటీతో పని చేస్తాయి. సౌండ్ క్వాలిటీ, సౌండ్ ఎక్స్ పీరియన్స్ బాగుంటుంది. మీరు మంచి బ్రాండెడ్ ఇయర్ బడ్స్ ని తక్కువ ధరకే సొంతం చేసుకోవాలనుకుంటే మీ కోసమే ఈ ఇయర్ బడ్స్.

  • Published Jun 12, 2024 | 6:32 PMUpdated Jun 12, 2024 | 6:32 PM
5,500 రూపాయల ఇయర్‌బడ్స్ కేవలం 899కే.. అస్సలు మిస్ చేసుకోకండి

తక్కువ ధరకే బ్రాండెడ్ ఇయర్ బడ్స్ కొనాలని ఎదురుచూస్తున్నారా? అయితే మీ కోసమే ఈ బంపర్ ఆఫర్. బౌల్ట్ కంపెనీకి చెందిన ఇయర్ బడ్స్ పై 84 శాతం డిస్కౌంట్ పొందండి. ఇండియాలోనే నంబర్ వన్ రేటింగ్ కలిగిన ఆడియో బ్రాండ్ గా బౌల్ట్ కంపెనీ ఉంది. అటువంటి బ్రాండెడ్ కంపెనీ తయారుచేసిన ఇయర్ బడ్స్ కేవలం 899 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. బౌల్ట్ ఆడియో జడ్ 20 ట్రూలీ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ బడ్స్ ఒకసారి ఛార్జ్ చేస్తే 51 గంటల ప్లేటైంతో పని చేస్తుంది. జెన్ క్లియర్ కాలింగ్ ఈఎన్సీ మైక్, లో లెటెన్సీ గేమింగ్, రిచ్ బాస్ డ్రైవర్స్, ఐపీఎక్స్5, టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ ఫీచర్స్ తో వస్తుంది. ఐపీఎక్స్5 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఇది వీడియో గేమ్ లవర్స్ కి బాగా సెట్ అవుతుంది. ఆడియో సింక్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది.

ఇది బిజీ ప్రొఫెషనల్స్ కి, క్యాజువల్ యూజర్స్ కి ఇద్దరికీ సూట్ అవుతుంది. మ్యూజిక్, స్పోర్ట్, గేమింగ్ పర్పస్ దీన్ని డిజైన్ చేశారు. సైక్లింగ్, మోటార్ సైక్లింగ్, రన్నింగ్, కాలింగ్, స్కేట్ బోర్డింగ్, ఎక్సర్ సైజ్ లు చేసేవారికి, గేమ్స్ ఆడేవారికి ఈ ఇయర్ బడ్స్ బెస్ట్ స్యూటబుల్ అని చెప్పవచ్చు. గంటన్నర సేపు ఛార్జింగ్ పెడితే 51 గంటల పాటు పని చేస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 100 నిమిషాల సేపు పని చేస్తుంది. ఐఫోన్, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్ టాప్ లకు ఇది ఈజీగా కనెక్ట్ అవుతుంది. టైప్ సీ ఫాస్ట్ ఛార్జింగ్, టైప్ సీ హెడ్ ఫోన్ జాక్ తో వస్తుంది. కేబుల్, వైర్ లెస్ ఛార్జింగ్ కేస్, జడ్20 ఇయర్ ఫోన్స్,యూజర్ మేన్యువల్, ఇయర్ టిప్, వారంటీ కార్డు వస్తాయి. దీని బరువు 65 గ్రాములు మాత్రమే.

ఇది మన దేశంలో తయారై బ్రాండ్. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 5,499 ఉండగా 84 శాతం డిస్కౌంట్ లో కేవలం రూ. 899కే అందుబాటులో ఉంది. బ్యాంకు క్రెడిట్ కార్డుల మీద కూడా ఆఫర్ ఉంది. క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఇయర్ బడ్స్ ని కొనుగోలు చేసినట్లయితే 1250 రూపాయల వరకూ డిస్కౌంట్ అనేది వస్తుంది. అయితే బ్యాంకు క్రెడిట్ కార్డుని బట్టి కొనుగోలు విలువ కనీసం 7,500 ఉండాలి. అంటే మీరు మరొక వస్తువు ఏదైనా కొనుగోలు చేస్తే కనుక ఇయర్ బడ్స్ మీద 1250 రూపాయల వరకూ తగ్గింపు లభిస్తుంది. లిమిటెడ్ టైం డీల్ నడుస్తుంది. ఈ డీల్ క్లోజ్ అయితే మళ్ళీ మీరు 5 వేలు పైనే పెట్టి కొనాల్సి ఉంటుంది.    

బౌల్ట్ ఇయర్ బడ్స్ ని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom