iDreamPost
android-app
ios-app

రూ.5 వేల బోట్ కంపెనీ ఇయర్ బడ్స్ 999కే.. ఈ ఆఫర్ కొన్ని రోజుల వరకే

  • Published May 27, 2024 | 6:16 PM Updated Updated May 27, 2024 | 6:16 PM

boAt Earbuds@999: ఇయర్ బడ్స్ కొనే ఆలోచనలో ఉన్నారా? బ్రాండెడ్ కంపెనీకి చెందిన వైర్ లెస్ ఇయర్ బడ్స్ ని కొనాలని అనుకుంటున్నారా? అయితే ఈ బోట్ కంపెనీకి చెందిన లేటెస్ట్ ఇయర్ బడ్స్ పై ఓ లుక్కేయండి.

boAt Earbuds@999: ఇయర్ బడ్స్ కొనే ఆలోచనలో ఉన్నారా? బ్రాండెడ్ కంపెనీకి చెందిన వైర్ లెస్ ఇయర్ బడ్స్ ని కొనాలని అనుకుంటున్నారా? అయితే ఈ బోట్ కంపెనీకి చెందిన లేటెస్ట్ ఇయర్ బడ్స్ పై ఓ లుక్కేయండి.

రూ.5 వేల బోట్ కంపెనీ ఇయర్ బడ్స్ 999కే.. ఈ ఆఫర్ కొన్ని రోజుల వరకే

కొంతమందికి హోమ్ థియేటర్ పెట్టుకుని పాటలు వినడం, సినిమాలు చూడడం ఇష్టం. కొంతమందికి చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వినడం ఇష్టం. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని.. ఎక్కువ సౌండ్ పెట్టుకుని పాటలు వింటుంటే ఆ కిక్కే వేరు. పలు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా ఆ ఫీల్ ని ఎక్కువ ఎంజాయ్ చేయడానికి అనేక మార్పులు తీసుకొస్తున్నాయి. ఈ విషయంలో బోట్ కంపెనీ బాగా సక్సెస్ అయ్యింది. తక్కువ కాలంలోనే బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఇయర్ వేర్ ఆడియో బ్రాండ్స్ లో దేశంలోనే నంబర్ వన్ గా ఉంది బోట్ కంపెనీ.

ఈ కంపెనీ చేసే ఉత్పత్తులకు జనం ఎగబడతారు. ఇయర్ బడ్స్, ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్, వైర్ లెస్ స్పీకర్స్ ని తయారు చేస్తుంది. బెస్ట్ ఫీచర్స్ తో అద్భుతమైన డిజైన్స్ తో ఉత్పత్తులను దింపుతుంటుంది. తాజాగా ఈ కంపెనీ దింపిన వైర్ లెస్ ఇయర్ బడ్స్ పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. బోట్ కంపెనీ కొత్తగా లాంఛ్ చేసిన ఎయిర్ డోప్స్ 311 ప్రో టీడబ్ల్యుఎస్ ఇయర్ బడ్స్ ని ప్రముఖ ఈకామర్స్ వెబ్ సైట్ లో 80 శాతం డిస్కౌంట్ తో కేవలం 999 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. 

ఫీచర్స్:

50 గంటల ప్లే టైంతో ఈఎన్ఎక్స్ టెక్ తో పాటు డ్యూయల్ మిక్స్, 50 ఎంఎస్ లో-లేటెన్సీ బీస్ట్ మోడ్ లో లభిస్తుంది. అలానే ఛార్జింగ్ కూడా ఫాస్ట్ గా ఎక్కుతుంది. జస్ట్ 10 నిమిషాలు ఛార్జింగ్ పెడితే చాలు.. 150 నిమిషాల ఎంటర్టైన్మెంట్ ని ఇస్తుంది. ఇది ఐడబ్ల్యూపీ టెక్నాలజీతో, బ్లూటూత్ 5.3 వెర్షన్ తో వస్తుంది. ఐపీఎక్స్4 రెసిస్టెన్స్ తో వస్తున్న ఈ ఇయర్ బడ్స్ యాక్టివ్ బ్లాక్ కలర్ లో అందుబాటులో ఉన్నాయి. 

ధర:

ఆన్ లైన్ లో దీని ధర రూ. 4,999 ఉండగా 80 శాతం డిస్కౌంట్ తో రూ. 999కే లభిస్తుంది. ఇక బ్యాంకు క్రెడిట్ కార్డుల మీద రూ. 250 నుంచి రూ. 1500 వరకూ తగ్గింపు లభిస్తుంది. అంటే మీరు ఇయర్ బడ్స్ తో వేరే ఇతర వస్తువులు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే ఫ్రీగా ఇయర్ బడ్స్ ని పొందే ఛాన్స్ ఉంటుంది. 86 శాతం మంది పాజిటివ్ రేటింగ్స్ ఇచ్చారు. ఈ బ్రాండ్ నుంచి రీసెంట్ గా లక్షకు పైగా ఆర్డర్ చేశారు. పెట్టిన డబ్బుకు తగిన ప్రోడక్ట్ అని, ఆకర్షణీయమైన ఇయర్ బడ్స్ అని, బాస్ బాగుందని రివ్యూలు ఇచ్చారు. ఇది ఆర్డర్ చేస్తే ఒక జత ఇయర్ బడ్స్, ఛార్జింగ్ కేబుల్, అదనంగా 2 ఇయర్ బడ్స్, యూజర్ మాన్యువల్ వస్తున్నాయి. దీన్ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.    

Jojobet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetbetvoleKingroyal girişcasibomgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobetMatadorbetMeritking