nagidream
Gaming Laptops: గేమ్స్ అంటే కంప్యూటర్ లోనే ఆడాలి అని ఉండేది. ల్యాప్ టాప్ లు సపోర్ట్ చేయవు అన్నట్టు ఉండేది. అయితే అదంతా గతం. ఇప్పుడు చిన్న సైజులో ఇమిడిపోయేలా హై పెర్ఫార్మెన్స్ డివైజ్ లు వస్తున్నాయి. యూజర్ల కోసం హై పెర్ఫార్మ్డ్ ల్యాప్ టాప్ లను తీసుకొస్తున్నాయి కంపెనీలు. ఈ ఆర్టికల్ లో మీ కోసం టాప్ 5 బెస్ట్ గేమింగ్ ల్యాప్ టాప్స్ ని తీసుకురావడం జరిగింది.
Gaming Laptops: గేమ్స్ అంటే కంప్యూటర్ లోనే ఆడాలి అని ఉండేది. ల్యాప్ టాప్ లు సపోర్ట్ చేయవు అన్నట్టు ఉండేది. అయితే అదంతా గతం. ఇప్పుడు చిన్న సైజులో ఇమిడిపోయేలా హై పెర్ఫార్మెన్స్ డివైజ్ లు వస్తున్నాయి. యూజర్ల కోసం హై పెర్ఫార్మ్డ్ ల్యాప్ టాప్ లను తీసుకొస్తున్నాయి కంపెనీలు. ఈ ఆర్టికల్ లో మీ కోసం టాప్ 5 బెస్ట్ గేమింగ్ ల్యాప్ టాప్స్ ని తీసుకురావడం జరిగింది.
nagidream
వీడియో గేమ్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. దాని కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి మరీ హై గ్రాఫిక్ కార్డు, ఎక్కువ ర్యామ్ ఉన్న కంప్యూటర్లు కొనుక్కుంటూ ఉంటారు. అయితే ఎప్పుడైనా ఏదైనా పని మీద ఊరు వెళ్ళినప్పుడు గేమ్స్ మిస్ అవుతారు. ల్యాప్ టాప్ ఉంటే బాగుణ్ణు కదా అని అనిపిస్తుంది. అలాంటి వారి కోసం బెస్ట్ గేమింగ్ ల్యాప్ టాప్స్ ని తీసుకొచ్చాము. ఇవి మీకు ప్రొఫెషనల్ వర్క్ పరంగా ఉపయోగపడతాయి. అలానే వీడియో ఎడిటింగ్ కోసం, గేమ్స్ ఆడడం కోసం కూడా ఉపయోగపడతాయి. మరి 50 వేల లోపు బడ్జెట్ లో బెస్ట్ గేమింగ్ ల్యాప్ టాప్స్ ఏంటో చూసేద్దాం.
ఏఎండీ రైజన్ ప్రాసెసర్ తో 15.6 అంగుళాల ఫుల్ హెచ్డీ ఐపీఎస్ డిస్ల్పేతో వస్తుంది. 8జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ హార్డ్ డిస్క్ స్టోరేజ్ స్పేస్ తో వస్తుంది. ఎన్విడియా ఆర్టీఎక్స్ 2050 4 జీబీ గ్రాఫిక్ కార్డుని ఇస్తున్నారు. అలెక్సా ఫీచర్ తో వస్తుంది. 3 నెలల గేమ్ పాస్ కూడా ఇస్తున్నారు. ఇది విండోస్ 11 ఓఎస్ తో వస్తుంది. ఇది తేలిగ్గా ఉండడమే కాకుండా పవర్ ఫుల్ గా కూడా ఉంది. హెవీ గేమ్స్ కూడా స్మూత్ గా ప్లే అవుతాయి. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 77,990 ఉండగా 38 శాతం డిస్కౌంట్ తో రూ. 47,990కే అందుబాటులో ఉంది. క్రెడిట్ కార్డు ఉంటే 1750 రూపాయల వరకూ అదనంగా డిస్కౌంట్ పొందవచ్చు. ఈ గేమింగ్ ల్యాప్ టాప్ ని కొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
జీబ్రానిక్స్ కంపెనీకి చెందిన ఈ ల్యాప్ టాప్ హై పెర్ఫార్మెన్స్ ల్యాప్ టాప్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇది లేటెస్ట్ ఇంటెల్ 12వ జెనరేషన్ ఐ5 ప్రాసెసర్ తో వస్తుంది. 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ తో వస్తుంది. 15.6 అంగుళాల డిస్ప్లే సైజ్ తో వస్తుంది. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ తో వస్తుంది. 180 డిగ్రీల టిల్ట్ ఆప్షన్ తో, మెటల్ బాడీతో వస్తుంది. ఇందులో డాల్బీ అట్మాస్ సౌండ్ కంపాటిబిలిటీతో వస్తుంది. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 62,999 ఉండగా ఆఫర్ లో రూ.32,990కే లభిస్తుంది. హెచ్ఎస్బీసీ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1750 వరకూ తగ్గింపు పొందవచ్చు. ఈ గేమింగ్ ల్యాప్ టాప్ ని కొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది 12వ జెనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ తో వస్తుంది. 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ స్పేస్ ని ఇచ్చారు. 15.6 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. వర్క్, ఎంటర్ టైన్మెంట్, కంటెంట్ క్రియేషన్, గేమ్స్ కి ఇది బెస్ట్ ఛాయిస్ ల్యాప్ టాప్ అని చెప్పవచ్చు. ఆన్ లైన్ దీని అసలు ధర రూ. 65,990 ఉండగా ఆఫర్ లో రూ. 47,390గా ఉంది. క్రెడిట్ కార్డులు ఉంటే కనుక అదనంగా 1750 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ గేమింగ్ ల్యాప్ టాప్ ని కొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
హెచ్పీ విక్టస్ గేమింగ్ ల్యాప్ టాప్ గేమర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. 12వ జెనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ తో ఇది వస్తుంది. 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ స్పేస్ ఇస్తున్నారు. 15.6 అంగుళాల డిస్ప్లే సైజ్ తో వస్తుంది. 4 జీబీ జీపీయూతో వస్తుండడం వల్ల డీసెంట్ సెట్టింగ్స్ తో మోడ్రన్ గేమ్స్ ఆడవచ్చు. బ్యాక్ లిట్ కీబోర్డ్, యాంటీ గ్లేర్ కోటింగ్ వంటివి ఈ ల్యాప్ టాప్ లో ప్లస్ పాయింట్స్. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 77,566 ఉండగా.. ఆఫర్ లో రూ. 54,990కే అందుబాటులో ఉంది. ఈ గేమింగ్ ల్యాప్ టాప్ ని కొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది ఇంటెల్ 12వ జెనరేషన్ ఐ5 ప్రాసెసర్ తో వస్తుంది. 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ స్పేస్ తో వస్తుంది. 14 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 67,990 కాగా ఆఫర్ లో రూ. 41,990కే అందుబాటులో ఉంది. ఈ గేమింగ్ ల్యాప్ టాప్ ని కొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.