iDreamPost
android-app
ios-app

48 వేల ల్యాప్‌ట్యాప్ కేవలం 28 వేలే.. ఇప్పుడు మిస్సైతే మళ్ళీ దొరకడం కష్టం!

  • Published Jul 16, 2024 | 9:18 PM Updated Updated Jul 16, 2024 | 9:18 PM

Acer Aspire Lite Ryzen 3 Laptop: ప్రాజెక్ట్ వర్క్ కోసం, ఎంటర్టైన్ మెంట్ కోసం, గేమ్స్ ఆడేందుకు, వర్క్ కోసం ఇలా అన్ని రకాల అవసరాల కోసం ఒక మంచి ల్యాప్ టాప్ కావాలని.. బడ్జెట్ లో దొరకాలని కోరుకునేవారికి బెస్ట్ బడ్జెట్ ల్యాప్ ట్యాప్ అందుబాటులో ఉంది. 20 వేల తగ్గింపుతో అదిరే ఫీచర్స్ తో ల్యాప్ టాప్ వస్తుంది.

Acer Aspire Lite Ryzen 3 Laptop: ప్రాజెక్ట్ వర్క్ కోసం, ఎంటర్టైన్ మెంట్ కోసం, గేమ్స్ ఆడేందుకు, వర్క్ కోసం ఇలా అన్ని రకాల అవసరాల కోసం ఒక మంచి ల్యాప్ టాప్ కావాలని.. బడ్జెట్ లో దొరకాలని కోరుకునేవారికి బెస్ట్ బడ్జెట్ ల్యాప్ ట్యాప్ అందుబాటులో ఉంది. 20 వేల తగ్గింపుతో అదిరే ఫీచర్స్ తో ల్యాప్ టాప్ వస్తుంది.

48 వేల ల్యాప్‌ట్యాప్ కేవలం 28 వేలే.. ఇప్పుడు మిస్సైతే మళ్ళీ దొరకడం కష్టం!

ఒక మంచి ల్యాప్ టాప్ కొనాలని భావిస్తున్నారా? అయితే మీ కోసమే ఈ అద్భుతమైన అవకాశం. యాసర్ కంపెనీకి చెందిన యాసర్ స్మార్ట్ ఛాయిస్ ఆస్పైర్ లైట్ ఏఎండీ రైజన్ 3 5300యు ప్రీమియం థిన్ అండ్ లైట్ ల్యాప్ టాప్ పై ఇప్పుడు భారీ ఆఫర్ నడుస్తోంది. ఏకంగా 20 వేలు తగ్గింపు లభిస్తుంది. ఏఎండీ రైజన్ 3 500యు క్వాడ్ కోర్ మొబైల్ ప్రాసెసర్ తో వస్తుంది. ఏఎండీ రేడియన్ గ్రాఫిక్స్ తో వస్తుంది. 65 వాట్ మ్యాగ్జిమమ్ పవర్ సప్లైతో వస్తుంది. 15.6 అంగుళాల హెచ్డీ డిస్ప్లేతో.. అల్ట్రా స్లిమ్ డిజైన్ తో వస్తుంది. ఇది డ్యూయల్ ఛానల్ డీడీఆర్4 8 జీబీ ర్యామ్ తో, 512 జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ తో వస్తుంది. స్టోరేజ్ ని 1 టీబీ వరకూ విస్తరించుకునేలా అవకాశం ఉంది. ఇది విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంతో వస్తుంది.

మెటల్ బాడీతో స్టీల్ గ్రే కలర్ లో లభిస్తుంది. ఇది 1.6 కేజీ బరువు కలిగి ఉంది. యూఎస్బీ 3.2 జెన్ 1 పోర్ట్ ఒకటి, యూఎస్బీ 2.0 పోర్ట్స్ రెండు, యూఎస్బీ 3.2 జెన్ 2 పోర్ట్ ఒకటి, ఒక డీసీ జాక్ తో వస్తుంది. 36 వాట్ హవర్స్ సామర్థ్యంతో లిథియం బ్యాటరీతో వస్తుంది.  50 వేలకు పైగా ఈ ల్యాప్ టాప్ ని కొన్నవారిలో 86 శాతం మంది పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు. గేమ్స్ ఆడేందుకు బెస్ట్ ల్యాప్ టాప్ అని, ర్యామ్ బాగుందని, పెట్టిన డబ్బుకు తగ్గా ల్యాప్ టాప్ అని రేటింగ్ ఇచ్చారు. అప్పీరెన్స్, పెర్ఫార్మెన్స్ బాగున్నాయని యూజర్స్ రేటింగ్ ఇచ్చారు. ఈ ల్యాప్ టాప్ కొనుగోలు చేస్తే దీంతో పాటు పవర్ కార్డు, అడాప్టర్, యూజర్ మ్యాన్యువల్ వస్తాయి.

ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 47,990 కాగా ఆఫర్ లో రూ. 27,990కే సొంతం చేసుకోవచ్చు. ఏకంగా రూ. 20 వేలు డిస్కౌంట్ లభిస్తుంది. 42 శాతం తగ్గింపు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్ కింద ఎంపిక చేసిన క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల మీద రూ. 1750 వరకూ అదనంగా తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ ల్యాప్ టాప్ ని రూ. 26,240కే ఈ ల్యాప్ టాప్ ని పొందవచ్చు. ఈ ఆఫర్ కేవలం కొన్ని రోజులే అందుబాటులో ఉంటుంది. కాబట్టి కొనాలనుకుంటే వెంటనే కొనేయండి. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్ళీ దొరకడం కష్టం. ఈ ల్యాప్ టాప్ ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet