iDreamPost

86 వేల 4K టీవీ కేవలం 30 వేలే! 58 అంగుళాల భారీ సైజులో.. ఇప్పుడు మిస్ అయితే కష్టమే

తక్కువ ధరకు ఖరీదైన స్మార్ట్ టీవీ కొనే ఆలోచనలో ఉన్నారా? మీ ఇంట్లో ఒక పెద్ద భారీ సైజు టీవీ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారా? అయితే మీ బడ్జెట్ లో ఖరీదైన స్మార్ట్ టీవీ మీ కోసం. కొన్ని రోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. ఇప్పుడు మిస్ అయితే కష్టమే.

తక్కువ ధరకు ఖరీదైన స్మార్ట్ టీవీ కొనే ఆలోచనలో ఉన్నారా? మీ ఇంట్లో ఒక పెద్ద భారీ సైజు టీవీ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారా? అయితే మీ బడ్జెట్ లో ఖరీదైన స్మార్ట్ టీవీ మీ కోసం. కొన్ని రోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. ఇప్పుడు మిస్ అయితే కష్టమే.

86 వేల 4K టీవీ కేవలం 30 వేలే! 58 అంగుళాల భారీ సైజులో.. ఇప్పుడు మిస్ అయితే కష్టమే

ఇంట్లో పెద్ద స్మార్ట్ టీవీ ఉంటే థియేటర్ లో చూసిన అనుభూతి కలుగుతుంది. కాబట్టి చాలా మంది ఇప్పుడు పెద్ద సైజు టీవీలను కొనుగోలు చేసేందుకు మక్కువ చూపిస్తున్నారు. అయితే భారీ సైజులో టీవీ కొనాలంటే లక్ష రూపాయల పైనే అవుతుంది. అయితే మీకు తెలుసా? ఇప్పుడు భారీ సైజు టీవీ కేవలం 30 వేలకే దొరుకుతుంది. 86 వేలు విలువైన టీవీ కేవలం 30 వేలకే దొరుకుతుంది. ఇది నిజంగా మిడిల్ క్లాస్ వారికి బెస్ట్ డీల్ అని చెప్పచ్చు.   

ఈ కామర్స్ వెబ్ సైట్స్ మధ్య పోటీ పెరిగిపోవడం.. ఎలక్ట్రానిక్ వస్తువుల రేట్లు తగ్గిపోవడం వంటి కారణాల వల్ల తక్కువ ధరకే స్మార్ట్ టీవీలు, ఫ్రిడ్జ్ లు, వాషింగ్ మెషీన్లు వంటివి దొరుకుతున్నాయి. ఫెస్టివల్స్ కి, ఆయా సీజన్స్ కి కస్టమర్స్ కోసం భారీ ఆఫర్లు, డీల్స్ పెడుతుంటాయి. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ సమ్మర్ సేల్ లో భాగంగా అన్ని రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ ని అందిస్తుంది. 86 వేల విలువ చేసే స్మార్ట్ టీవీ కేవలం 30 వేలకే అందిస్తుంది. పైగా 58 అంగుళాల భారీ సైజు కలిగిన 4కే టీవీ. నిజంగా ఇది మధ్యతరగతోళ్ళకి బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు.

టీసీఎల్ కి చెందిన ఐఫాల్కన్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీపై 55 వేల తగ్గింపుతో లభిస్తుంది. దీని మోడల్ నంబర్ iFF58U62. 58 అంగుళాల (147 సెం.మీ.) డిస్ప్లే సైజులో 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ 29,999 రూపాయలకే ఆన్ లైన్ లో అందుబాటు ధరలో ఉంది. దీని అసలు ధర రూ. 85,990 కాగా.. 55 వేల తగ్గింపుతో 29,999 రూపాయలకే వస్తుంది. 

ఫీచర్స్:

4కే అల్ట్రా హెచ్డీ రిజల్యూషన్ తో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. సెట్ టాప్ బాక్స్ కి కనెక్ట్ చేసుకునేందుకు 3 హెచ్డీఎంఐ పోర్ట్స్, బ్లూరే ప్లేయర్స్, గేమింగ్ కన్సోల్, ఒక యూఎస్బీ పోర్ట్, హెడ్ ఫోన్ అవుట్ పుట్ ఫీచర్స్ ఉన్నాయి. 4కే గూగుల్ టీవీ, వైఫై, స్క్రీన్ మిర్రరింగ్, 2జీబీ ర్యామ్, 16 జీబీ రామ్, 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్ స్టార్ సహా 7000+ యాప్స్ ఉన్నాయి. ఒక ఎల్ఈడీ టీవీ, ఒక టేబుల్ టాప్ స్టాండ్, ఏడాది పాటు వారంటీ కార్డు, ఒక రిమోట్ కంట్రోల్, రెండు ఏఏఏ బ్యాటరీలు, ఒక యూజర్ మ్యానువల్ టీవీతో పాటు వస్తాయి. ఈ టీవీని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి