SNP
Sunrisers Hyderabad, SRH vs RR, IPL 2024: రాజస్థాన్‌పై ఒక్క పరుగు తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించడంతో అంత హ్యాపీగా ఉన్నారు. కానీ, కొంతమంది తెలుగు క్రికెట్ అభిమానులు మాత్రం ఎస్‌ఆర్‌హెచ్‌పై కోపంగా ఉన్నారు. మరి వారి కోపానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Sunrisers Hyderabad, SRH vs RR, IPL 2024: రాజస్థాన్‌పై ఒక్క పరుగు తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించడంతో అంత హ్యాపీగా ఉన్నారు. కానీ, కొంతమంది తెలుగు క్రికెట్ అభిమానులు మాత్రం ఎస్‌ఆర్‌హెచ్‌పై కోపంగా ఉన్నారు. మరి వారి కోపానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ చిత్తు చేసింది. టేబుల్ టాపర్‌గా ఉన్న టీమ్‌పై గెలిచి.. సత్తా చాటింది. గురువారం హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో గల రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. అయితే.. ఈ సీజన్‌లోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్‌గా ఉన్న రాజస్థాన్‌పై విజయంతో ఎస్‌ఆర్‌హెచ్ మంచి జోష్‌లో ఉన్నా.. ఆ జట్టు అభిమానులు మాత్రం టీమ్‌పై కోపంగా ఉన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముఖ్యంగా తెలుగు క్రికెట్ అభిమానులు కోపంతో ఉన్నారు. మరి మ్యాచ్ గెలిచినా.. ఎస్‌ఆర్‌హెచ్‌పై వారి కోపానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అంటే అందిరికీ గుర్తొచేది.. విధ్వంసకర బ్యాటింగ్, భారీ స్కోర్లు, ఫోర్లు, సిక్సర్ల వర్షం. ఇప్పటి వరకు ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు.. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎడెన్ మార్కరమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డి.. బ్యాటింగ్‌లో ఎలాంటి విధ్వంసం సృష్టించారో చూశాం. 11 ఏళ్ల క్రితం ఆర్సీబీ నెలకొల్పిన అత్యధిక స్కోర్ 263 రికార్డును.. ఈ ఒక్క సీజన్‌లోనే ఎస్‌ఆర్‌హెచ్ ఏకంగా 3 సార్లు బ్రేక్ చేసింది అంటే.. వాళ్ల బ్యాటింగ్ ఏ రేంజ్‌లో సాగిందో ఊహించుకోవచ్చు. 266, 277, 287.. ఇలా ఎస్‌ఆర్‌హెచ్ మాస్ బ్యాటింగ్ కనీవినీ ఎరుగని రేంజ్‌లో సాగింది. ఒకరకంగా చెప్పాలంటే.. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థి జట్ల బౌలర్లు భయపడే పరిస్థితి నెలకొంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా క్రికెట్ అభిమానులంతా ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌ల కోసం ఎదురుచూశారు. అలాగే తెలుగు క్రికెట్ అభిమానుల్లో కూడా ఎస్‌ఆర్‌హెచ్‌కు భారీగా సపోర్ట్ పెరిగింది. అందుకు కారణం వాళ్ల బ్యాటింగే. అందుకే ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ అంటే ఫోర్లు, సిక్సర్ల వర్షం, పరుగుల వరద ఖాయమని స్టేడియానికి అభిమానులు క్యూ కడుతున్నారు.
శుక్రవారం రాజస్థాన్ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌కు కూడా ఇవే ఎక్స్‌పెట్టేషన్స్‌తో స్టేడియానికి అభిమానులు పోటెత్తారు. వారు కోరుకున్న విధంగానే ఎస్‌ఆర్‌హెచ్‌కి తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. ప్యాట్ కమిన్స్ టాస్ గెలవగానే స్టేడియం మొత్తం మారుమోగిపోయింది. కానీ, ఫ్యాన్స్ ఊహించనంత వేగంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఆడలేకపోయారు. చివర్లో క్లాసెన్ కాస్త వేగంగా ఆడినా.. దానికి ఫ్యాన్ష్ స్యాటిస్‌ఫై కాలేదు. ఇందుకే మ్యాచ్ గెలిచినా.. ఈ ఒక్క విషయంలో ఎస్‌ఆర్‌హెచ్‌పై కోపంగా ఉన్నారు. అయితే.. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేదని, ఇలాంటి ట్రిక్కి పిచ్‌పై ఎస్‌ఆర్‌హెచ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసిందని మరికొంత మంది అభిమానులు కోపంగా ఉన్నవారికి సర్దిచెబుతున్నారు. అయితే.. మ్యాచ్ చివరి బాల్‌కు నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముగియడంతో.. అంతా ఖుషీ ఖుషీగా ఉన్నారు. మరి ఎస్‌ఆర్‌హెచ్ తమ రేంజ్‌లో బ్యాటింగ్ చేయలేదని కొంతమంది క్రికెట్ అభిమానులు కోపంగా ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🚨 TOSS UPDATE 🚨
– Sunrisers Hyderabad Won the Toss & elected to bat..🫵#RRvsSRH#SRHvRRpic.twitter.com/XPJAUAHcP3
— Sport’s girl🕊️ (@sportsgirl_2) May 2, 2024