iDreamPost
android-app
ios-app

Rohit Sharma: రోహిత్ లావుగా ఉంటాడు..కానీ! ఫిట్ నెస్ కోచ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  • Author Soma Sekhar Published - 03:36 PM, Mon - 11 December 23

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్ నెస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు టీమిండియా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ అంకిత్ కలియార్.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్ నెస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు టీమిండియా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ అంకిత్ కలియార్.

  • Author Soma Sekhar Published - 03:36 PM, Mon - 11 December 23
Rohit Sharma: రోహిత్ లావుగా ఉంటాడు..కానీ! ఫిట్ నెస్ కోచ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

రోహిత్ శర్మ.. హిట్ మ్యాన్ గా, టీమిండియా కెప్టెన్ గా వరల్డ్ క్రికెట్ పై తనదైన ముద్రవేసుకున్నాడు. ఇక తాజాగా జరిగిన వరల్డ్ కప్ లో దుమ్మురేపే ప్రదర్శనతో అదరగొట్టాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న రోహిత్.. త్వరలోనే సౌతాఫ్రికాతో జరగబోయే రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు తిరిగి జట్టు పగ్గాలు అందుకోనున్నాడు. ఈ క్రమంలోనే రోహిత్ ఫిట్ నెస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ అంకిత్ కలియార్. రోహిత్ చూడ్డానికి లావుగా ఉంటాడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఫిట్ నెస్ కోచ్ అంకిత్.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్ నెస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ అంకిత్ కలియార్. ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ రోహిత్, విరాట్ కోహ్లీల ఫిట్ నెస్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.”రోహిత్ శర్మ చూడ్డానికి లావుగా కనిపించినప్పటికీ.. అతడు ఫిట్ ఫ్లేయర్ ఇందులో ఎలాంటి సందేహం లేదు. మీరు గమనించే ఉంటారు రోహిత్ ఎప్పుడూ కూడా విరాట్ తో కలిసి యో-యో టెస్ట్ పాస్ అవుతూనే ఉంటాడు. రోహిత్ ఫిట్టెస్ట్ ప్లేయర్” అంటూ కితాబిచ్చాడు టీమిండియా ఫిట్ నెస్ కోచ్ అంకిత్ కలియార్.

అయితే గ్రౌండ్ లో విరాట్ కదిలినంత వేగంగా రోహిత్ కదలలేడని ఒప్పుకోవాల్సిందే. కాగా.. ప్రస్తుతం వీరిద్దరు వైట్ బాల్ క్రికెట్ నుంచి దూరంగా ఉండి విశ్రాంతి తీసుకుంటున్నారు. అందుకే సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20, వన్డే సిరీస్ లకు వీరిని ఎంపిక చేయలేదు మేనేజ్ మెంట్. కానీ రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు మాత్రం వీరిద్దరు బరిలోకి దిగనున్నారు. మరి రోహిత్ శర్మ ఫిట్ నెస్ అంకిత్ చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbenjaminsbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş