iDreamPost
android-app
ios-app

Warner, Candice: బోల్డ్‌ కామెంట్స్‌ చేసిన వార్నర్‌ భార్య! మూడ్‌ వస్తే ఆ టైమ్‌లో కూడా..

  • Published Dec 31, 2023 | 1:12 PM Updated Updated Dec 31, 2023 | 1:12 PM

డేవిడ్‌ వార్నర్‌ భార్య వార్నర్‌ క్యాండిస్‌ తన వ్యక్తిగత జీవితం, వైవాహిక జీవితానికి సంబంధించి కొన్ని విషయాలపై చాలా బోల్డ్‌ కామెం‍ట్స్‌ చేశారు. ప్రస్తుతం అవి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి ఆమె ఏం అన్నారో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

డేవిడ్‌ వార్నర్‌ భార్య వార్నర్‌ క్యాండిస్‌ తన వ్యక్తిగత జీవితం, వైవాహిక జీవితానికి సంబంధించి కొన్ని విషయాలపై చాలా బోల్డ్‌ కామెం‍ట్స్‌ చేశారు. ప్రస్తుతం అవి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి ఆమె ఏం అన్నారో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

  • Published Dec 31, 2023 | 1:12 PMUpdated Dec 31, 2023 | 1:12 PM
Warner, Candice: బోల్డ్‌ కామెంట్స్‌ చేసిన వార్నర్‌ భార్య! మూడ్‌ వస్తే ఆ టైమ్‌లో కూడా..

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ సతీమని వార్నర్‌ క్యాండిస్‌ బోల్డ్‌ కామెంట్స్‌ చేశారు. వార్నర్‌కు తనకు మధ్య లైంగిక విషయాలను సంబంధించి ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. పాకిస్థాన్‌తో జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్ట్‌తో డేవిడ్ వార్నర్ సాంప్రదాయ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వార్నర్‌పై క్యాండిస్‌కు ఉన్న ప్రేమను తెలియజేసేలా అతని అభిమానులు.. ఆమె చేసిన బోల్డ్ కామెంట్స్‌ను వైరల్ చేస్తున్నారు. 2020లో ‘ది కైల్ అండ్ జాకీ ఓ’ షో‌లో పాల్గొన్న ఆమెను హోస్ట్ కిస్ కైల్.. లైంగిక జీవితంపై కొన్ని ప్రశ్నలు అడిగాడు. వాటికి క్యాండిస్‌ ఏం మాత్రం తడుముకోకుండా అంతే బోల్డ్‌గా సమాధానం ఇచ్చి అందర్ని షాక్‌కి గురిచేశారు.

క్యాండిస్‌ను వార్నర్‌ 2015లో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి వాళ్లిద్దరు ఎంతో హ్యాపీ లైఫ్‌ను లీడ్‌ చేస్తున్నారు. వార్నర్‌కు భార్య, పిల్లలే ప్రపంచం. కాస్త టైమ్‌ దొరికినా వార్నర్‌.. కుటుంబంతోనే గడుపుతుంటాడు. ఆమెపై, పిల్లలపై తనకున్న ప్రేమను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియా వేదికగా చాటుకుంటాడు. అటు క్యాండిస్ కూడా వార్నర్‌పై తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే మూడేళ్ల క్రితం వార్నర్‌ సతీమణి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. చేసిన కొన్ని బోల్డ్‌ కామెంట్స్‌ చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

warner wife shocking comments

ఫుట్ బాల్ ప్లేయర్లు మ్యాచ్‌కు ముందు సెక్స్ చేయరు. క్రికెటర్లు కూడా ఈ నిబంధనను పాటిస్తారా? డేవిడ్ వార్నర్ తన మ్యాచ్‌కు ముందు మీతో సెక్స్ చేస్తాడా? అని హోస్ట్‌ అడిన ప్రశ్నకు క్యాండిస్‌ సమాధానం ఇస్తూ.. అది డేవిడ్ వార్నర్ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది, అతనికి మూడ్ వస్తే చేస్తాడు, లేదంటే లేదు. కచ్చితంగా చేయకూడదనే రూల్‌ అయితే ఏం లేదనుకుంటా అంటూ పేర్కొంది. అయితే.. ఆ విషయంలో తన భర్త గట్టొడంటూ కూడా క్యాండిస్‌ తెలిపింది. ఒక వేళ తన భర్త మ్యాచ్‌కి ముందు ఆ కోరిక కోరినా.. అతనికి నేను సహకరిస్తానని చెప్పింది. మరి వార్నర్‌ సతీమణి చేసిన ఈ బోల్డ్‌ కామెంట్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.