iDreamPost
android-app
ios-app

Carlos Brathwaite: వీడియో: అంపైర్ పై కోపం.. హెల్మెట్ ను సిక్సర్ గా బాదిన బ్రాత్ వైట్! అసలేం జరిగిందంటే?

  • Published Aug 26, 2024 | 9:09 AM Updated Updated Aug 26, 2024 | 9:09 AM

అంపైర్ పై కోపంతో హెల్మెంట్ ను భారీ సిక్సర్ గా బాదాడు వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ కార్లోస్ బ్రాత్ వైట్. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అసలు అతడు ఎందుకు అలా చేశాడో ఇప్పుడు చూద్దాం.

అంపైర్ పై కోపంతో హెల్మెంట్ ను భారీ సిక్సర్ గా బాదాడు వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ కార్లోస్ బ్రాత్ వైట్. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అసలు అతడు ఎందుకు అలా చేశాడో ఇప్పుడు చూద్దాం.

Carlos Brathwaite: వీడియో: అంపైర్ పై కోపం.. హెల్మెట్ ను సిక్సర్ గా బాదిన బ్రాత్ వైట్! అసలేం జరిగిందంటే?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలు క్రికెట్ లీగులు జరుగుతున్నాయి. వాటిల్లో ఒకటి టీ10 లీగ్ ఒకటి. ఈ ఇప్పటికే లీగ్ దశ ముగించుకున్న ఈ లీగ్ లో.. సూపర్ 3 మ్యాచ్ లు జరుగుతున్నాయి. అందులో భాగంగా తాజాగా న్యూయార్క్ స్ట్రైకర్స్ వర్సెస్ గ్రాండ్ కేమన్ జాగ్వార్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో అనుకోని ఓ సంఘటన నమోదు అయ్యింది. స్ట్రైకర్స్ స్టార్ బ్యాటర్, విండీస్ మాజీ ప్లేయర్ కార్లోస్ బ్రాత్ వైట్ తన హెల్మెంట్ ను సిక్సర్ ద్వారా బౌండరీ లైన్ దాటించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?

Max 60 కరేబియన్ లీగ్ లో భాగంగా తాజాగా న్యూయార్క్ స్ట్రైకర్స్ వర్సెస్ గ్రాండ్ కేమన్ జాగ్వార్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో న్యూయార్క్ టీమ్ బ్యాటర్ కార్లోస్ బ్రాత్ వైట్ సహనం కోల్పోయాడు. పట్టరాని కోపంతో పెవిలియన్ కు వెళ్తూ తన హెల్మెంట్ ను తీసి బ్యాట్ బలంగా కొట్టాడు. దాంతో హెల్మెంట్ బౌండరీ లైన్ అవతల పడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బ్రాత్ వైట్ ఇలా చేయడానికి కారణం ఏంటంటే? జాగ్వార్ బౌలర్ జోష్ లిటిల్ బౌలింగ్ లో బ్రాత్ వైట్ భారీ షాట్ కు ప్రయత్నించాడు. కానీ బాల్ బ్యాట్ కి తాకకుండా అతడి భుజానికి తాకి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అయితే అంపైర్ మాత్రం బ్యాట్ కు తాకిందనుకొని ఔట్ గా ప్రకటించాడు. దాంతో నిరాశగా పెవిలియన్ వైపు వెళ్తున్న అతడు పట్టరాని కోపంతో తన హెల్మెంట్ ను తీసి గట్టిగా కొట్టాడు. అలాగే తన బ్యాట్ ను కూడా విసిరేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ మ్యాచ్ లో 5 బంతుల్లో 7 పరుగులు చేశాడు. మరి బ్రాత్ వైట్ కోపంతో హెల్మెంట్ ను కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetparibu girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel