iDreamPost
android-app
ios-app

వీడియో: డ్యాన్సులతో సందడి చేసిన మంత్రి అంబటి రాంబాబు!

  • Published Jan 14, 2024 | 11:40 AM Updated Updated Jan 14, 2024 | 11:40 AM

Ambati Rambabu: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. సంక్రాంతి వేడుకల్లో తొలిరోజు భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పట్టణ, పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి శోభతో ఉట్టిపడుతున్నాయి.

Ambati Rambabu: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. సంక్రాంతి వేడుకల్లో తొలిరోజు భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పట్టణ, పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి శోభతో ఉట్టిపడుతున్నాయి.

  • Published Jan 14, 2024 | 11:40 AMUpdated Jan 14, 2024 | 11:40 AM
వీడియో: డ్యాన్సులతో సందడి చేసిన మంత్రి అంబటి రాంబాబు!

దేశ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు  ఘనంగా మొదలయ్యాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. సంక్రాంతి వేడుకల్లో తొలిరోజు భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పట్టణ, పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి శోభతో ఉట్టిపడుతున్నాయి. ఇక ఈ పండగలో ప్రజాప్రతినిధులు సైతం సందడి చేస్తున్నారు. భోగి మంటల ముందు నృత్యాలు చేస్తూ ప్రజలను అలరిస్తున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో భోగి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు.. డ్యాన్సులు వేసి సందడి చేశారు. ఈ వేడుకలకు భారీ సంఖ్యలో సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు తరలివచ్చారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ  పండగలో భాగంగా తొలి రోజైన భోగి వేడుకలు ఘనం జరుగుతున్నాయి. పలువురు ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్ని సందడి చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో కూడా సంక్రాంతి వేడుకలు ప్రారంభమ్యాయి. ఈ సంబరాల్లో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. స్థానిక ప్రజలతో కలిసి ఆయన సందడి చేశారు. వారితో కలిసి భోగి మంటల ముందు  నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ.. సంక్రాంతి కోసం ప్రత్యేకంగా తన పేరుతో పాటలు రాయించానని తెలిపారు. గతంలో ఇదే సంక్రాంతికి ప్రజలతో కలిసి డ్యాన్స్ వేస్తే సంబరాలు రాంబాబు అని విమర్శించారు. అందుకే సంబరాలు రాంబాబు అనే పేరుతో పాట రాయించానని మంత్రి తెలిపారు.

సంక్రాంతి వస్తే తాను సంబరాలు రాంబాబునే. సంక్రాంతి ముగిసిన తర్వాత అసలైన రాజకీయ నాయకుడిని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన ఆనైతికంగా పొత్తును కుదుర్చుకున్నాయని, ప్రజలు ఆ రెండు పార్టీలను భోగిమంటల్లో వేసి తగలపెడతారంటూ మంత్రి అంబటి వ్యాఖ్యానించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం ప్రకాష్ నగర్ రిక్షా సెంటర్ లో తెల్లవారుజామున భోగి వేడుకల్లో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతం మంత్రి అంబటి రాంబాబు చేసిన డ్యాన్స్ వీడియోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. మీరు సూపర్ సార్ అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మీరు..డ్యాన్సర్ కమ్ పొలిటిషీయన్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం మంత్రి అంబటి రాంబాబు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş