iDreamPost
android-app
ios-app

ఒక్కరోజే OTTలోకి 19 సినిమాల్లో.. ఈ 2 మాత్రం చాలా స్పెషల్!

OTT Releases And Recommendations: ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 19 సినిమాలు వచ్చేశాయి. మరి.. వాటిలో తప్పకుండా చూడాల్సిన మూవీ, వెబ్ సిరీస్ లు ఏవో చూడండి.

OTT Releases And Recommendations: ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 19 సినిమాలు వచ్చేశాయి. మరి.. వాటిలో తప్పకుండా చూడాల్సిన మూవీ, వెబ్ సిరీస్ లు ఏవో చూడండి.

ఒక్కరోజే OTTలోకి 19 సినిమాల్లో.. ఈ 2 మాత్రం చాలా స్పెషల్!

ప్రస్తుతం అందరూ థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాల కంటే కూడా ఓటీటీలోకి వచ్చే సినిమాలపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఏ రోజు ఏ మూవీ రిలీజ్ అవుతుంది? ఏ వెబ్ సిరీస్ ఏ ఓటీటీలోకి వస్తోంది అంటూ వెతుకుతూనే ఉంటారు. అంతేకాకుండా వచ్చిన అన్నీ సినిమాల్లో ఏవి బెస్ట్? ఏవి చూస్తే మంచిది అనే ప్రశ్నలు కూడా తెలిసినవాళ్లని, చుట్టాలను అడిగేస్తూ ఉంటారు. అలాంటి వారికోసమే ఈ సజీషన్ ఆర్టికల్. ఫిబ్రవరి 2న ఓటీటీల్లోకి ఏకంగా 19 సినిమాలు వచ్చాయి. మరి.. అన్నీ చూడలేరు కదా? అందుకే వాటిలో ఏవి చూస్తే బాగుంటుందో ఈ ఆర్టికల చదివి ఒక ఐడియా తెచ్చుకోండి. అసలు ఇంతకీ ఏయే ఏయే సినిమాలు రిలీజ్ అయ్యాయంటే..?

ప్రైమ్ వీడియో:

  • డీ ప్రాంక్ షో(డచ్ సిరీస్)
  • మిస్టర్ అండ్ మిస్ స్మిత్(ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
  • సైంధవ్(తెలుగు మూవీ)
  • పిండం(తెలుగు మూవీ)
  • కైవా(కన్నడ సినిమా)
  • గారడి(కన్నడ సినిమా)
  • కన్నగి(తమిళ సినిమా)
  • జోరమ్(హిందీ మూవీ)
  • ఫ్యామిలీ(జపనీస్ మూవీ)

నెట్ ఫ్లిక్స్:

  • ఆఫ్టర్ ఎవ్రీథింగ్(ఇంగ్లీష్ సినిమా)
  • లెట్స్ టాక్ అబౌట్(మాండరిన్ సిరీస్)
  • ఓరియన్ అండ్ ది డార్క్(ఇంగ్లీష్ మూవీ)

హాట్ స్టార్:

  • మిస్ పర్ఫెక్ట్(తెలుగు సిరీస్)
  • సెల్ఫ్(ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్)
  • ఈటీవీ విన్: పరంపోరుల్
  • ఆహా: మతిమారన్(తమిళ చిత్రం)
  • జీ5: జెహాన్(హిందీ మూవీ)
  • మనోరమ మ్యాక్స్ ఓటీటీ: ఓ మై డార్లింగ్(మలయాళం మూవీ)
  • MX ప్లేయర్: ఎల్ఎస్ డీ(తెలుగు వెబ్ సిరీస్)

ఈ అన్ని సినిమాలు, వెబ్ సిరీస్ ల్లో ఏది చూడాలి అంటే ఎవరికీ క్లారిటీ ఉండదు. కచ్చితంగా ఏది చూస్తే బెటర్ అనే ప్రశ్న తప్పకుండా వస్తుంది. అందుకే యాక్షన్ అంటే ఇష్టం ఉన్న వారికి మిస్టర్ అండ్ మిస్ స్మిత్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ నచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనోజ్ బాజ్ పాయీ నటించిన సర్వైవల్ నేపథ్యంలో సాగే జోరం సినిమా ప్రైమ్ వీడియోలో రెంట్ బేసిస్ లో అందుబాటులో ఉంది. ఇది కూడా తప్పకుండా చూడాల్సిన సినిమా. ఈటీవీ విన్ లో ఉన్న పరంపోరుల్ కూడా ఆసక్తి రేకింత్తించే అంశంతో వచ్చిన సినిమా. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన విగ్రహం చుట్టూ ఈ కథ నడుస్తూ ఉంటుంది. శరత్ కుమార్ వన్ యాక్షన్ నెక్ట్స్ లెవల్లో ఉంది. అలాగే కామెడీ కోరుకునే వాళ్లు హాట్ స్టార్ లో ఉన్న మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ని చూసేయచ్చు. హారర్ కోరుకునే వాళ్లు పిండం సినిమాకి తప్పకుండా ట్రై చేయచ్చు. యానిమేటెడ్ మూవీ లవర్స్ ఓరియన్ అండ్ ది డార్క్ అనే సినిమా తప్పకుండా ట్రై చేయచ్చు. మరి.. మీరు ఏ సినిమా చూడాలి అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetmeritbetjojobet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetjojobet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş