iDreamPost
android-app
ios-app

వీడియో: సుధీర్ ప్రేమలో హమీదా.. స్టేజ్ మీదే హగ్ చేసుకుని..

  • Published Jun 20, 2024 | 6:57 PM Updated Updated Jun 20, 2024 | 6:57 PM

Sudigali Sudheer And Hameeda On Sarkaar Season 4: సుడిగాలి సుధీర్ హోస్ట్ గా చేస్తున్న సర్కార్ సీజన్ 4 ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజా ఎపిసోడ్ అయితే రికార్డులు బద్దలు కొడుతుంది అనడానికి.. సుడిగాలి సుధీర్- హమీదా బాండింగ్ ఉదాహరణగా చెప్పచ్చు.

Sudigali Sudheer And Hameeda On Sarkaar Season 4: సుడిగాలి సుధీర్ హోస్ట్ గా చేస్తున్న సర్కార్ సీజన్ 4 ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజా ఎపిసోడ్ అయితే రికార్డులు బద్దలు కొడుతుంది అనడానికి.. సుడిగాలి సుధీర్- హమీదా బాండింగ్ ఉదాహరణగా చెప్పచ్చు.

  • Published Jun 20, 2024 | 6:57 PMUpdated Jun 20, 2024 | 6:57 PM
వీడియో: సుధీర్ ప్రేమలో హమీదా.. స్టేజ్ మీదే హగ్ చేసుకుని..

హమీదా.. ఈ అమ్మడుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ ఎంత పెరిగి పోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవైపు సోషల్ మీడియా.. మరోవైపు సీరియల్స్.. ఇంకోవైపు షోస్ తో చాలా బిజీగా గడుపుతోంది. తాజాగా సుడిగాలి సుధీర్ హోస్ట్ గా చేస్తున్న సర్కార్ సీజన్ 4 షోకి గెస్టుగా వచ్చి సందడి చేసింది. నిజంగా హమీదా ఉంటే ఆ షోలో సందడే సందడి అని మరోసారి రుజువు చేసింది. ఇన్నిరోజుల వరకు సర్కారు షో ఒక లెక్క అయితే.. ఈసారి హమీదా వచ్చిన 10వ ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఎందుకంటే పంచులు, సెటైర్లతో వైరల్ అయ్యే సర్కార్ ప్రోమో.. ఈసారి క్యూట్ క్యూట్ మూమెంట్స్ తో వైరల్ అవుతోంది. ముఖ్యంగా హమీదా- సుధీర్ మధ్యన కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

ఇప్పుడు నెట్టింట ఎక్కడ చూసినా.. సుధీర్- హమీదా గురించే టాక్ వైరల్ అవుతోంది. సర్కార్ సీజన్ 4 పదో ఎపిసోడ్ ప్రోమో వచ్చినప్పటి నుంచి నెట్టింట ఈ జంట తెగ సందడి చేస్తున్నారు. షోలో అడుగుపెట్టినప్పటి నుంచి షో ముగిసే వరకు హమీదా- సుధీర్ హగ్గులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. సుధీర్ ఏ చిన్న మాట చెప్పినా కాంప్లిమెంటరీగా హగ్గులు ఇచ్చేసింది. ఇప్పటి వరకు ఈ షోలో ఇలాంటి క్యూట్ క్యూట్ మూమెంట్స్ మాత్రం లేవు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ అయితే వీళ్లిద్దరి బాండింగ్ భలే ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ షోలో ఇంకో ముగ్గురు బ్యూటీలు షోకి గ్లామర్ పెంచేశారు.

Hameeda

సర్కార్ సీజన్ 4 పదో ఎపిసోడ్ కి మొత్తం నలుగురు లేడీ సెలబ్రిటీలను పిలిచారు. స్రవంతి చొక్కారపు, శోభాశెట్టి, హమీదా, శుభ శ్రీ.. నలుగురు పదో ఎపిసోడ్ లో చేసిన హంగామా ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. ఎపిసోడ్ ఇంకా రిలీజ్ కూడా కాలేదు.. అయినా ఈ ఎపిసోడ్ గురించి నెట్టింట పెద్దఎత్తున టాక్ నడుస్తోంది. ముఖ్యంగా హమీదా- సుధీర్ గురించే మాట్లాడుకుంటున్నారు. మరోవైపు శుభ శ్రీ కూడా ఎక్కడా తగ్గలేదు. సుధీర్ తనని సరిగ్గా ట్రీట్ చేయడం లేదు అంటూ అలిగింది.

అంతేకాకుండా.. సుధీర్ కి వెళ్లి హగ్గు ఇచ్చింది. అతనితో కలసి మంచి పాటకు డ్యాన్స్ కూడా వేసింది. మొత్తానికి ఈ పదో ఎపిసోడ్ బ్లాస్ట్ కాబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే సర్కార్ సీజన్ 4కి ఓటీటీలో మంచి క్రేజ్ ఉంది. సూపర్ డూపర్ సినిమాలను కూడా పక్కకు నెట్టేసి సుధీర్ షో టాప్ లో ఉంటూ వస్తోంది. జూన్ 21న స్ట్రీమింగ్ అవుతున్న ఈ పదో ఎపిసోడ్ కూడా కచ్చితంగా ట్రెండింగ్ స్టఫ్ అని అర్థమైపోయింది. మరి.. సుధీర్- హమీదా బాండింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş