OTT Romantic Action Drama: సైలెంట్ గా OTT లో రీసెంట్ రొ*మాంటిక్ యాక్షన్ డ్రామా 'లవ్ లీ'

సైలెంట్ గా OTT లో రీసెంట్ రొ*మాంటిక్ యాక్షన్ డ్రామా ‘లవ్ లీ’

OTT Romantic Action Thriller: కొన్ని సినిమాలు సైలెంట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా మూవీ లవర్స్ ను సర్ప్రైజ్ చేసింది. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

OTT Romantic Action Thriller: కొన్ని సినిమాలు సైలెంట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా మూవీ లవర్స్ ను సర్ప్రైజ్ చేసింది. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

ఓటీటీ లో ప్రతి వారం చాలానే సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇక వీటిలో చాల వరకు వారం రెండు వారల ముందు నుంచే విపరీతమైన బజ్ తో వస్తూ ఉంటాయి. ఈ సినిమాలను ఎలాగూ ప్రేక్షకులు మిస్ కాకుండా చూస్తూనే ఉంటారు. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి. పైగా ఇలాంటి సినిమాలే ఊహించని రెస్పాన్స్ ను అందుకుంటాయి. ఈ క్రమంలో రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ సాధించిన ఓ రొమాంటిక్ యాక్షన్ డ్రామా సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

ఓటీటీ లకు క్రేజ్ పెరిగిన తర్వాత లాంగ్వేజ్ బారియర్ లేకుండా.. అన్ని సినిమాలను చూస్తూనే ఉన్నారు కాబట్టి.. ఈ సినిమాను కూడా ఈజీగానే చూసేయొచ్చు. మలయాళ సినిమాలతో పాటు.. కన్నడ సినిమాలను కూడా ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. ఇప్పుడు సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యేది కూడా ఓ కన్నడ సినిమానే. ఈ సినిమా పేరు “లవ్ లీ”. ఈ సినిమా జూన్ 14 న థియేటర్ లో రిలీజ్ అయ్యి. ఊహించని విధంగా సూపర్ సక్సెస్ సాధించింది. ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో ఏకంగా 9.5 రేటింగ్ ను దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ప్రస్తుతానికి ఈ సినిమా కేవలం కన్నడలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో తెలుగు డబ్బింగ్ కూడా అందుబాటులోకి తెచ్చే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి వెంటనే ఈ సినిమాను చూసేయండి.

లవ్ లీ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా అంతా కూడా గ్యాంగ్ స్టార్ గా మారిన ఓ వ్యక్తి చుట్టూ కొనసాగుతూ ఉంటూనే. అతని పేరు జై. అనాధగా పెరిగిన జై ఎప్పుడు గొడవలు , గ్యాంగ్ లు అంటూ.. తిరుగుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ రోజు రక్తదానం చేయడానికి హాస్పిటల్ కు వెళ్ళినపుడు.. అక్కడ జనని అనే అమ్మాయితో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. కానీ అతను ఓ గ్యాంగ్ స్టార్ కావడంతో.. దైర్యం చేసి ప్రేమ విషయాన్నీ చెప్పలేకపోతాడు. ఇంతలో జననినే అతనికి ప్రపోజ్ చేస్తుంది. వీరిద్దరూ పెళ్ళి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేసి అంత హ్యాపీగా ఉంది అనుకునే టైమ్ కి.. జననికి అంతుచిక్కని వ్యాధి వస్తుంది. ఇక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న వీరి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత వీరి జీవితం ఎలా ముందుకు సాగింది అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments