iDreamPost
android-app
ios-app

స్నేహం- ప్రేమ- బంధం.. OTTలో క్రేజీ డ్రామా ‘ది డ్రీమర్స్’..

  • Published Aug 27, 2024 | 11:45 PM Updated Updated Aug 27, 2024 | 11:45 PM

OTT Suggestions- Watch Alone Movie The Dreamers: ఓటీటీలో కొన్ని సినిమాలు చూస్తే వావ్ అనాలి అనిపిస్తుంది. అలాంటి ఒక క్రేజీ సినిమాని మీకోసం తీసుకొచ్చాం. ఇది స్టార్ట్ చేస్తే ఆపడం కాస్త కష్టం అనే చెప్పాలి.

OTT Suggestions- Watch Alone Movie The Dreamers: ఓటీటీలో కొన్ని సినిమాలు చూస్తే వావ్ అనాలి అనిపిస్తుంది. అలాంటి ఒక క్రేజీ సినిమాని మీకోసం తీసుకొచ్చాం. ఇది స్టార్ట్ చేస్తే ఆపడం కాస్త కష్టం అనే చెప్పాలి.

  • Published Aug 27, 2024 | 11:45 PMUpdated Aug 27, 2024 | 11:45 PM
స్నేహం- ప్రేమ- బంధం.. OTTలో క్రేజీ డ్రామా ‘ది డ్రీమర్స్’..

ఓటీటీలో ఒక మంచి సినిమా చూడాలి అనుకుంటున్నారా? ఏం సినిమా స్టార్ట్ చేసినా ఒక పట్టాన నచ్చడం లేదా? అయితే మీకోసం ఒక క్రేజీ మూవీ సజీషన్ తీసుకొచ్చాం. ఈ సినిమా కాస్త కొత్తగా ఉంటుంది. చూడటానికి కాస్త వింతగా కూడా ఉంటుంది. ఇందులో ఒక మంచి ఫ్రెండ్ షిప్ ఉంటుంది, ఒక మంచి ప్రేమకథ ఉంటుంది, అంతకు మించిన అక్కాతమ్ముళ్ల అనుబంధం(కాస్త వియర్డ్ గా) ఉంటుంది. ఈ సినిమా ఒక పిరయాడికల్ లవ్ అండ్ ఎమోషనల్ వియర్డ్ డ్రామా. కాస్త సెన్సిటివ్ హార్ట్ ఉన్న వాళ్లు ఈ సినిమా చూడలేకపోవచ్చు. ఇందులో కాస్త బో* సన్నివేశాలు కూడా ఉంటాయి. అలాగే స్టూడెంట్స్ గొడవలు, పోరాటాలు కూడా ఉంటాయి.

సాధారణంగా మీరు లవ్ స్టోరీలు చూసుంటారు. స్నేహమేరా జీవితం అనే సినిమాలు కూడా చూసుంటారు. అంతేకాకుండా.. ట్రయాంగిల్ లవ్ స్టోరీలు కూడా చాలానే చూసుంటారు. కానీ, ఇది ఒక డిఫరెంట్ లవ్ అండ్ ఫ్రెండ్ షిప్ స్టోరీ. ఇందులో వీళ్లు సిబ్లింగ్సా? ఫ్రెండ్సా? ఫ్యామిలీనా? లవర్సా? అనే విషయం తేల్చుకోవడం చాలా కష్టం. ఈ సినిమా మొత్తం ఒక అమెరికన్ కుర్రాడి జీవితం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ కుర్రాడు చదువుకునేందుకు పారిస్ వెళ్తాడు. అయితే అక్కడ 1968లో విద్యార్థుల ఆందోళనలు, పోరాటాలు జరుగుతూ ఉంటాయి. కథ కూడా ఆ ఆందోళనలు, ఆ సమయంలో పారిస్ లో నెలకొన్ని ఇబ్బందులు ఆధారంగా ముందుకు సాగుతూ ఉంటుంది.

పారిస్ లో విద్యార్థులు ఆందోళనలు చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో చదువుకోసం ఒక అమెరికా కుర్రాడు పారిస్ కి వస్తాడు. అక్కడ ఒక వింత యువతీ, యువకుడిని కలుస్తాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా.. వీళ్లు ఆ కుర్రాడితో చూడగానే ఫ్రెండ్ షిప్ చేసేస్తారు. అలాగే తమ ఇంటికి తీసుకెళ్ల వాళ్ల దగ్గరే ఉంచుకుంటారు. ఆ తర్వాత వాళ్ల కథ చాలానే మలుపులు తిరుగుతూ ఉంటుంది. వాళ్లు ట్విన్స్ అని చెప్తారు. కానీ, వాళ్ల ప్రవర్తన చూస్తే మన కుర్ర హీరోకి కంగారు పుడుతూ ఉంటుంది. అయితే కొన్ని రోజులకే వాళ్లు మంచి ఫ్రెండ్స్ గా మారిపోతారు. అలాగే వారి మధ్య స్నేహానికి మించిన బంధం ఏర్పడుతుంది. ఆ యువతిపై హీరోకి ప్రేమ కూడా కలుగుతుంది. అయితే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అసలు వాళ్ల మధ్య ఉన్న ప్రేమా? కోరికా? ఆకర్షణా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు చాలానే ఉంటాయి. అలాంటి వాటికి సమాధానం కావాలి అంటే మీరు.. ‘ది డ్రీమర్స్’ అనే సినిమా చూడాల్సిందే. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. కొంచం బో*గా ఉంటుంది. ఈ సినిమా చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss