iDreamPost
android-app
ios-app

ప్రేమంటే తెలీదు.. ప్రొటెక్షన్ లో ఫ్లేవర్స్ కావాలంట.. OTTలో రొమాంటిక్ డ్రామా..

OTT Suggestions- Romantic Drama: ఓటీటీల్లో చాలానే యాక్షన్, క్రైమ్ డ్రామాలు చూసుంటారు. కానీ, ఒక మంచి రొమాంటిక్ కామెడీ డ్రామా చూశారా? మీకోసం తెలుగులో అందుబాటులో ఉన్న ఒక మంచి మూవీని సజీషన్ గా తీసుకొచ్చాం.

OTT Suggestions- Romantic Drama: ఓటీటీల్లో చాలానే యాక్షన్, క్రైమ్ డ్రామాలు చూసుంటారు. కానీ, ఒక మంచి రొమాంటిక్ కామెడీ డ్రామా చూశారా? మీకోసం తెలుగులో అందుబాటులో ఉన్న ఒక మంచి మూవీని సజీషన్ గా తీసుకొచ్చాం.

ప్రేమంటే తెలీదు.. ప్రొటెక్షన్ లో ఫ్లేవర్స్ కావాలంట.. OTTలో రొమాంటిక్ డ్రామా..

ఓటీటీలో చాలా యాక్షన్ చిత్రాలు చూసుంటారు. అంతకు మించిన క్రైమ్ థ్రిల్లర్, ఎంటర్ టైనింగ్ డ్రామాలు చూసుంటారు. కానీ, రొమాంటిక్ కామెడీ, రొమాంటిక్ డ్రామాలు మాత్రం చాలా తక్కువ చూసుంటారు. ఎందుకంటే అలాంటి చిత్రాలు పెద్దగా ఆకట్టుకోవు అని చాలామందికి అభిప్రాయం ఏర్పడింది. అలాగే రొమాంటిక్ డ్రామాలు చూడాలి అంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటారు. కానీ, ఇప్పుడు మీకోసం ఒక కొత్త రకం రొమాంటిక్ కామెడీ డ్రామా తీసుకొచ్చాం. ఇది నిజంగా మీకు మంచి సినిమా చూశామన్ అభిప్రాయాన్ని మిగులుస్తుంది. అలాగే ఈ కాసం యువత తప్పకుండా చూడాల్సిన మూవీ కూడా ఇది.

ఓటీటీలు వచ్చిన తర్వాత ఎన్నో రకాల సినిమాలు చూస్తున్నారు. కానీ, రొమాంటిక్ డ్రామాలు అనగానే కాస్త దూరంగా ఉండిపోతుంటారు. ఈసారి మీకోసం ఒక రొమాంటిక్ కామెడీ డ్రామా తీసుకొచ్చాం. ఇందులో మీకు మంచి మెసేజ్ కూడా ఉంటుంది. అలాగే ఇప్పటి యువత తప్పక చూడాల్సిన సినిమా ఇది. ఆ మూవీ మరేదో కాదు.. వర్జిన్ స్టోరీ. 2022లో ఈ మూవీ విడుదలైంది. ఆహాలో తెలుగులో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వర్జిన్ స్టోరీ మూవీలో విక్రమ్ సాహిదేవ్, సౌమికా పాండియన్, అదుర్స్ రఘు, రాకెట్ రాఘవ, రిషికా కన్న, ప్రాచి ఠాకర్ కీలక పాత్రలు పోషించారు.

ఈ వర్జిన్ స్టోరీ మూవీ ఒక ఫన్ అండ్ ఫ్రస్ట్రేటెడ్ యంగ్ జోడీ మధ్య జరిగే లవ్ డ్రామా. తన బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పాడని పబ్ లో ఇంకో కుర్రాడితో పరిచయం పెంచుకుంటుంది. ఆ తర్వాత వారి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా కూడా మారుతుంది. కానీ, వారి మధ్య ఉన్నది ప్రేమ అనే విషయాన్ని ఆ ఇద్దరూ యాక్సెప్ట్ చేయలేకపోతారు. ఈ స్ట్రగుల్ మధ్యలో కొన్ని కొన్ని చిన్న చిన్న రొమాంటిక్ సీన్స్ కూడా పడతాయి. అలాగే వారి మధ్య ఈగో క్లాషెస్ కూడా స్టార్ట్ అవుతాయి. నువ్వే నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చావ్ అంటూ హీరో అనడం.. బ్లైండ్ డేట్ ఫిక్స్ చేసుకున్నందుకు హీరోయిన్ బాధ పడటం.

ఇలా కాస్త ఒకానొక సమయంలో ఇది నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ అనే భావన కూడా కలుగుతుంది. కానీ, ఇప్పటి యూత్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉన్నాయి. ప్రేమో కాదో తెలియకుండానే కేవలం ఇష్టంతోనో, అట్రాక్షన్ తోనో, కోరక తీర్చుకోవడానికో ఒకరి వెనుక ఒకరు పడే ఈ రోజుల్లో ఇలాంటి ఒక లవ్ స్టోరీ యూత్ కి మంచి మెసేజ్ అవుతుంది. మరి.. ఆహాలో ఉన్న ఈ వర్జిన్ స్టోరీ మూవీని చూసేయండి. ఇప్పటికే మీరు ఈ వర్జిన్ స్టోరీ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ చూసుంటే.. మీకు ఎలా అనిపిచిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap