iDreamPost
android-app
ios-app

Hot Spot Telugu: OTTని షేక్ చేస్తున్న మూవీ.. ఈ రేంజ్ స్టోరీని మీ లైఫ్ లో చూసుండరు!

  • Published May 18, 2024 | 9:01 PM Updated Updated Jul 23, 2024 | 5:44 PM

Hot Spot OTT Telugu Release Date & Platform: ఓటీటీల్లోకి చాలా విభిన్నమైన కథలు వస్తూ ఉంటాయి. కానీ, మీరు ఇలాంటి ఒక కథను మాత్రం చూసుండరు. ఒక్కో సీన్ కి బుర్ర హీటెక్కిపోతుంది. అసలు ఇలాంటి కథ కూడా ఉంటుందా అని నోరెళ్లబెట్టేస్తారు.

Hot Spot OTT Telugu Release Date & Platform: ఓటీటీల్లోకి చాలా విభిన్నమైన కథలు వస్తూ ఉంటాయి. కానీ, మీరు ఇలాంటి ఒక కథను మాత్రం చూసుండరు. ఒక్కో సీన్ కి బుర్ర హీటెక్కిపోతుంది. అసలు ఇలాంటి కథ కూడా ఉంటుందా అని నోరెళ్లబెట్టేస్తారు.

  • Published May 18, 2024 | 9:01 PMUpdated Jul 23, 2024 | 5:44 PM
Hot Spot Telugu: OTTని షేక్ చేస్తున్న మూవీ.. ఈ రేంజ్ స్టోరీని మీ లైఫ్ లో చూసుండరు!

ఓటీటీ వచ్చిన తర్వాత అన్నీ రకాల సినిమాలు వచ్చేస్తున్నాయి. అయితే వాటిలో కొన్ని కథలను మనం కనీసం ఊహించను కూడా లేము. కానీ, మన ఊహలకు కూడా అందని చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోతున్న సినిమా కూడా అలాంటి ఒక కోవకు చెందిందే. ఈ సినిమా ఆల్రెడీ ఓటీటీని షేక్ చేస్తోంది. మీరు హాలీవుడ్ సినిమాల్లో కూడా ఈ తరహా పాయింట్ ని చూసుండరు. ఒక్కో సీన్ కి నోరెళ్లబెట్టాల్సిందే. మన ఇండస్ట్రీలో ఇలాంటి ఒక సినిమా వచ్చిందా అని అవాక్కవుతారు. అయితే దీనిని పిల్లలు మాత్రం చూడకూడదు. ఎందుకంటే సెన్సార్ బోర్డు ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చింది.

మీరు ఇప్పటి వరకు చాలానే సినిమాలు చూసుంటారు. అన్ని సినిమాల్లో మీకు తర్వాత ఏం జరగబోతోంది అనే ఒక అంచనా ఉంటుంది. కానీ, ఈ మూవీలో మీకు అలాంటి ఒక అవగాహన కూడా రాదు. కనీసం ప్రస్తుతం జరుగుతున్న సీన్ ని కూడా మీరు అంచనా వేయలేరు. అయితే అన్ని వర్గాలకు ఈ మూవీ నచ్చుతుంది అని కూడా చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో అందరూ చూస్తున్న ఎన్నో వింత వింత పోకడలు ఈ మూవీలో చూపించారు. అమ్మాయిలు- అబ్బాయిలు కలిసి మద్యం సేవించడం. హో*మో జెండర్స్ గురించి, శృOగారంలో వివిధ రకాల పోకడలు ఇలా ఒకటి కాదు.. సమాజంలో ఉన్న ఎన్నో వింత విషయాల గురించి ఈ సినిమాలో నేరుగానే ప్రశ్నించారు. అంతేకాకుండా అలా విచ్చలవిడిగా జీవించిన తర్వాత వారి జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుంది? అసలు మనిషిగా ఎంత పంతనమవుతారు అనే విషయాలను స్పష్టం చేశారు.

ఈ మూవీని డైరెక్ట్ చేసింది.. విగ్నేష్ కార్తీక్ కాబట్టి మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. విగ్నేష్ కార్తీక్ ఇప్పటికే పలు చిత్రాలు, షార్ట్ ఫిల్మ్స్ తో ఆడియన్స్ ని అలరించాడు. అలాగే నటుడిగా కూడా తన సత్తా చాటాడు. ఈ మూవీలో కూడా ఒక గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు. ఈ మూవీ గురించి పెద్దఎత్తునే చర్చ జరిగింది. అయితే ఈ మూవీకి అనుకున్నంత రెస్పాన్స్ అయితే రాలేదు. ప్రస్తుతం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఓటీటీ లో మాత్రం ఈ సినిమా ప్రస్తుతం ప్రతి ఒక్కరిని మెప్పించేస్తుంది… కచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమానే. ఎందుకంటే ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయి. అందుకే అలాంటి ఒక ఎక్స్ పీరియన్స్ కోసం అయినా ఈ మూవీని చూడచ్చు. ఈ మూవీ మరేదో కాదు.. హాట్ స్పాట్. ఈ మూవీ ఆహలో తెలుగులో అందుబాటులో ఉంది. ఇంకా ఈ సినిమాను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş