iDreamPost
android-app
ios-app

OTT లో క్లైమాక్స్ మూవీ.. రాజేంద్ర ప్రసాద్ ని ఇలా లైఫ్ లో చూసి ఉండరు!

  • Published Aug 07, 2024 | 5:14 PM Updated Updated Aug 07, 2024 | 5:14 PM

OTT Comedy Susupense Thriller In Telugu: మరి ఎక్కువ సస్పెన్స్ ఉన్నా కానీ కొన్ని సార్లు ఆయా సినిమాలు చూడడానికి బోర్ కొట్టేస్తూ ఉంటాయి. అందుకే ఒక్కోసారి ఎక్కువ సస్పెన్స్ లేకుండా చిన్న ట్విస్ట్ లతో ఉండే కథలను చూడాలనుకుంటారు ప్రేక్షకులు. అలాంటివారి కోసం ఈ మూవీ సజ్జెషన్. మరి ఈ మూవీ ఏంటో చూసేయండి.

OTT Comedy Susupense Thriller In Telugu: మరి ఎక్కువ సస్పెన్స్ ఉన్నా కానీ కొన్ని సార్లు ఆయా సినిమాలు చూడడానికి బోర్ కొట్టేస్తూ ఉంటాయి. అందుకే ఒక్కోసారి ఎక్కువ సస్పెన్స్ లేకుండా చిన్న ట్విస్ట్ లతో ఉండే కథలను చూడాలనుకుంటారు ప్రేక్షకులు. అలాంటివారి కోసం ఈ మూవీ సజ్జెషన్. మరి ఈ మూవీ ఏంటో చూసేయండి.

  • Published Aug 07, 2024 | 5:14 PMUpdated Aug 07, 2024 | 5:14 PM
OTT లో  క్లైమాక్స్  మూవీ.. రాజేంద్ర ప్రసాద్ ని ఇలా లైఫ్ లో చూసి ఉండరు!

క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలకు దాదాపు అందరు అలవాటు పడిపోయి ఉన్నారు. ఎందుకంటే వాటిలో చూపించే కథంతా ఒక్కటే ఏదైనా ఒక అనుమానాస్పద మర్డర్ జరగడం.. ఆ కేసును పోలీసులు సాల్వ్ చేసి హంతకుడిని పట్టుకోవడం. చాలా వరకు సినిమా కథలన్నీ కూడా ఇలాగే ఉంటూ ఉంటాయి. అసలు సినిమాలో ఇంట్రెస్టింగ్ ప్లాట్ అంతా కూడా పోలీసులు ఆ కేసును ఏ విధంగా సాల్వ్ చేశారు. హంతకుడు ఏ విధంగా హత్యలు చేస్తున్నాడు అనే కాన్సెప్ట్ పైనే ఉంటుంది. అయితే మరి ఎక్కువ సస్పెన్స్ ఉన్నా కానీ కొన్ని సార్లు ఆయా సినిమాలు చూడడానికి బోర్ కొట్టేస్తూ ఉంటాయి. అందుకే ఒక్కోసారి ఎక్కువ సస్పెన్స్ లేకుండా చిన్న ట్విస్ట్ లతో ఉండే కథలను చూడాలనుకుంటారు ప్రేక్షకులు. అలాంటివారి కోసం ఈ మూవీ సజ్జెషన్. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. విజయ్ మోదీ అనే ఒక ధనవంతుడు ఉంటాడు. అతనికి ఇద్దరు పిల్లలు.. అయితే అతనికి వయస్సు అయిపోయినా కానీ అమ్మాయిలపై ఉండే ఆసక్తి మాత్రం అలానే ఉంటుంది. డబ్బు , కుటుంబం , సమాజంలో గౌరవం ఇలా అన్ని విధాలా మంచిగా ఉన్నా కూడా.. ఇంకా ఎదో తెలియని లోటు అతనిలో కనిపించేది. దీనితో అతను ఇంకా మంచి పేరు సంపాదించాలని.. రియల్ ఎస్టేట్ , సినిమా రంగంలోకి అడుగుపెడతాడు. ఈ క్రమంలో అతను ఒక రాష్ట్ర మంత్రికి బినామీగా మారుతాడు. అప్పటినుంచి అతనికి స్నేహితులతో పాటు.. శత్రువులు కూడా పెరుగుతారు. అలా ఓ రోజు విజయ్ మోదీ.. తన పనుల వలన హోటల్ లో స్టే చేయాల్సి వస్తుంది. సరిగ్గా అదే రోజు అనుకోకుండా అతను ఓ అనుమాస్పద హత్యకు గురవుతాడు. అసలు అతనిని ఎందుకు చంపారు ? అతనిని హత్య చేసింది ఎవరు ? ఈ విషయంలో పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు ? ఈ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారా లేదా అనేది తెరపై చూడాల్సిన కథ.

ఈ సినిమా పేరు “క్లైమాక్స్”. కాగా ఈ సినిమాలో విజయ్ మోదీ పాత్రలో మెయిన్ లీడ్ లో నటించింది మరెవరో కాదు రాజేంద్ర ప్రసాద్. ఈ సినిమాలో ఆయన క్రేజి గెట్ అప్.. ప్రేక్షకులను ఇంకాస్త థ్రిల్లింగ్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది. ఈ సినిమాకు భవాని శంకర్ దర్శకత్వం వహించగా.. రాజేంద్ర ప్రసాద్ తో పాటు సాషా సింగ్, శ్రీరెడ్డి, పృథ్వీ రాజ్, శివ శంకర్ మాస్టర్ లాంటి వారు కూడా ప్రధాన పాత్రలో నటించారు. మినిమల్ సస్పెన్స్ ఎలిమెంట్స్ , కామెడీ కోసం ఈ సినిమాను ఓసారి చూడొచ్చు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే.. వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap