iDreamPost
android-app
ios-app

OTTలో అమ్మకానికి అమ్మాయిలు.. ఈ రేంజ్ మూవీని ఇప్పటివరకు చూసుండరు!

  • Published May 28, 2024 | 4:46 PM Updated Updated May 28, 2024 | 4:46 PM

OTT Suggestions- Best Movie To Watch: మీరు ఇప్పటివరకు చాలానే సోషల్ కాజింగ్ సినిమాలు చూసుంటారు. కానీ, ఇది ఒక ఆలోచింపజేసే మూవీ. చూశాక కచ్చితంగా అరె ఇలా కూడా జరుగుతుందా? అనే ఆలోచన రాకమానదు.

OTT Suggestions- Best Movie To Watch: మీరు ఇప్పటివరకు చాలానే సోషల్ కాజింగ్ సినిమాలు చూసుంటారు. కానీ, ఇది ఒక ఆలోచింపజేసే మూవీ. చూశాక కచ్చితంగా అరె ఇలా కూడా జరుగుతుందా? అనే ఆలోచన రాకమానదు.

  • Published May 28, 2024 | 4:46 PMUpdated May 28, 2024 | 4:46 PM
OTTలో అమ్మకానికి అమ్మాయిలు.. ఈ రేంజ్ మూవీని ఇప్పటివరకు చూసుండరు!

ఓటీటీలు వచ్చిన తర్వాత కొత్త సినిమాలను అస్సలు వదలడం లేదు. ఉన్న అన్ని సినిమాలు, అన్నీ జానర్స్ ని చుట్టేస్తున్నారు. అయితే మీరు కొన్ని చిత్రాలను లైట్ తీసుకుని ఉంటారు. ఎందుకంటే అవి కాస్త చూడటానికి బో*ల్డ్ గా కనిపిస్తూ ఉండచ్చు. కానీ, ఆ జానర్స్ లో కూడా ఆలోచింపజేసే చిత్రాలు ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఒక మూవీ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పుకునే మూవీకి సెన్సార్ బోర్డ్ A సర్టిఫికేట్ ఇచ్చింది. కానీ, కథ పరంగా మాత్రం ప్రపంచంలో అసలు అమ్మాయిల విషయంలో ఏం జరుగుతోంది? సె*క్స్ రాకెట్ ఎంత పెరిగిపోయింది. డబ్బును ఎరగా వేసి ఎన్ని నేరాలు చేస్తున్నారు అనే కోణంలో ఈ సినిమా సాగుతుంది.

ఈ మూవీ నిజానికి కాస్త బో*ల్డ్ గానే ఉంటుంది. ఎందుకంటే సినిమా మొత్తం అమ్మాయిల అమ్మకానికి సంబంధించే ఉంటుంది. అందుకే ఇది దాదాపుగా బో*ల్డ్ గానే సాగుతుంది. అంతేకాకుండా.. ఈ మూవీలో కంటెట్ ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అందమైన అమ్మాయిలను ఎలా ట్రాప్ చేస్తున్నారు. వారి అందాన్ని ఎరగా వేసి ఎన్ని అనర్థాలకు పాల్పడుతున్నారు? అనే విషయాలను ఈ సినిమాలో స్పష్టంగా చూపించారు. అయితే అమ్మాయిలను బలవంతంగా ఆ రొచ్చులోకి దించడం ఒక లెక్క. అయితే ఈ సినిమాలో ఇంకో కోణాన్ని కూడా ఆవిష్కరించారు. అదేంటంటే.. కావాలని ఈ రొంపలోకి దిగడం.

అవును.. ఈ మధ్య మీరు కూడా కొందరు ఆడవాళ్లను న్యూస్ లో చూసే ఉంటారు. వాళ్లు కావాలనే అలాంటి ఒక వృత్తిలోకి వెళ్తారు. అయితే ఇదంతా కాస్త హైవై.. రిచ్ వ్యవహారంగా ఉంటుంది. కోట్లకు పడగలు ఎత్తిన కొందరు వ్యక్తులు వారికి నచ్చిన వారితో గడిపేందుకు ఏకంగా విమానాలు పెట్టి అమ్మాయిలను విదేశాలకు తీసుకెళ్లి సంతలో పశువులను అమ్మినట్లు అమ్మేస్తుంటారు. అమ్మాయిలు కూడా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్లు అందాన్ని పెట్టుబడిగా పెట్టి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఈ మూవీ చూస్తే.. మీకు విదేశాల్లో ఇలాంటి ఒక మాఫియా కూడా ఉంది అనే విషయం అర్థమవుతుంది.

దుబాయ్ లాంటి దేశాల్లో ఇలాంటి పనులు జరుగుతూ ఉంటాయని తరచూ ఆరోపణలు వస్తూనే ఉంటాయి. ఇంక ఈ మూవీ విషయానికి వస్తే.. దీని పేరు ‘గర్ల్స్ టూ బై’. అంటే అమ్మకానికి అమ్మాయిలు అనమాట. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే జీ5 యాప్ లో కూడా ఉంది. అయితే ఈ మూవీని ఫ్రీగా చూసేందుకు ఆస్కారం లేదు. దీనిని కనీసం రూ.65 పెట్టి రెంట్ కి తీసుకోవాలి. ఈ ‘గర్ల్స్ టూ బై’ మూవీని కాస్త ఒంటరిగా చూస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss