iDreamPost
android-app
ios-app

లవర్ మీద కోపం.. ఊర్లో అమ్మాయిల్ని ఇంటికి పిలిచి.. OTTలో ఈ రేంజ్ మూవీనా?

  • Published Jun 05, 2024 | 4:51 PM Updated Updated Jun 05, 2024 | 4:51 PM

OTT Suggestions- Best Watch Alone Love Story: ఓటీటీలో మీరు చాలానే లవ్ స్టోరీస్ చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక వింత ప్రేమకథను చూసుండరు. ఈ వింత ప్రేమకథ చూస్తే మామూలుగా ఉండదు మరి.

OTT Suggestions- Best Watch Alone Love Story: ఓటీటీలో మీరు చాలానే లవ్ స్టోరీస్ చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక వింత ప్రేమకథను చూసుండరు. ఈ వింత ప్రేమకథ చూస్తే మామూలుగా ఉండదు మరి.

  • Published Jun 05, 2024 | 4:51 PMUpdated Jun 05, 2024 | 4:51 PM
లవర్ మీద కోపం.. ఊర్లో అమ్మాయిల్ని ఇంటికి పిలిచి.. OTTలో ఈ రేంజ్ మూవీనా?

మీరు చూసే సినిమాలు అన్నీ యాక్షన్, డ్రామా, ఎమోషన్, కామెడీ, హారర్ చిత్రాలే అయి ఉంటాయి కదా? ఎందుకంటే మీకు ఓటీటీల్లో ఉండే ఒక జానర్ గురించి పెద్దగా తెలిసి ఉండదు. తెలిసినా ఆ జానర్ గురించి మీద మీరు పెద్దగా కాన్సన్ ట్రేట్ చేయరు. చాలా మందికి ఆ సినిమాలు కూడా చూడాలి అని ఉంటుంది. కానీ, అవి ఎలా ఉంటాయో? అలాంటి సినిమాలు ఎందుకులే అనుకుంటారు. కానీ, హాలీవుడ్ నుంచి వచ్చే ఎన్నో లవ్ స్టోరీస్ ఎంతో అద్భుతంగా ఉంటాయి. కాకపోతే ఫ్యామిలీతో కలిసి చూసే చిత్రాలు అయి ఉండవు అనేదే పెద్ద సమస్య. ఒంటరిగా చూసే వారికి ఈ లవ్ స్టోరీ బెస్ట్ ఆప్షన్ కూడా. కాస్త వెరైటీ గా కూడా ఉంటుంది.

ఈ మూవీ హాలీవుడ్ నుంచ వచ్చిన ఒక వెరైటీ లవ్ స్టోరీ. ఇది చాలా క్యూట్ గా కూడా ఉంటుంది. నిజానికి రియల్ లైఫ్ లో ఇలాంటి కపుల్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. వారు ఒకరిని ఇష్టపడతారు. వారితో ఆ విషయాన్ని చెప్తారు. ఆ తర్వాత ఒకరి జీవితాన్ని మరొకరితో ముడి పెట్టుకుంటారు. కానీ, ఆ తర్వాత నుంచే అసలు గొడవలు మొదలవుతాయి. అయితే అలాంటి పరిస్థితుల్లో ప్రేమికులు ఒకరిపై ఒకరు ప్రతీకారం తీర్చుకోవాలి అనే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ఆ సమయంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అలాంటి నిర్ణయాల వల్ల వారి రిలేషన్ ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనేదే ఈ కథ.

Stings Attached

ఈ మూవీలో హీరయిన్ ఒక హాస్పిటల్ లో డాక్టర్ గా చేస్తుంటుంది. ఆమె వారంలో 80 గంటలు పని చేస్తుంది. అయితే ఆమె తన బిజీ లైఫ్ నుంచి కాస్త రిలాక్స్ అవ్వడం కోసం లవర్ ని ఒక సె*క్స్ టాయ్ గా వాడుకుంటూ ఉంటుంది. తాను ఎప్పుడు అడిగితే అప్పుడు తనకు సుఖాన్ని అందించాలి అనేది ఆమె కండిషన్. అంతేకాకుండా వారి మధ్య ప్రేమ, పెళ్లి వంటి అటాచ్మెంట్స్ ఏం ఉండకూడదు. అలాంటి ఒక రిలేషన్ ని హీరోతో స్టార్ట్ చేస్తుంది. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు అది కూడా క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటుంది. కానీ, అప్పటికే హీరో ఆమెతో ప్రేమలో పడిపోయాడు. అయితే తనకు బుద్ధి చెప్పాలి అని.. తన లైఫ్ తాను లీడ్ చేసుకోవాలి అని ఫిక్స్ అవుతాడు.

లవర్ ని ఏడిపించడంలో భాగంగా ఆ హీరో తన ఫోన్లో ఉన్న ప్రతి లేడీ కాంటాక్ట్ కి ఫోన్ చేసి.. తనతో శృOగారంలో పాల్గొనాలని కోరతాడు. అతను అప్పటికే ఈ ఊర్లో పెద్ద సెలబ్రిటీ తరహాలో ఉంటాడు. అందుకే అంతా వచ్చేస్తారు. పాపం ఆ రోజు రాత్రి హీరోయిన్ కూడా హీరో కోసం ఇంటికి వస్తుంది. అక్కడ అంతమందిని చూసి కుళ్లుతో అల్లాడిపోతుంది. కానీ, వారి మధ్య ఎలాంటి కండిషన్స్, బంధాలు లేవు కాబట్టి ఏం చేయలేదు. ఆ తర్వాత నుంచే హీరో మీద పొసెసివ్ గా మారుతూ ఉంటుంది. ఇలాంటి ఒక వెరైటే లైన్ తో ఈ ప్రేమకథ సాగుతూ ఉంటుంది. ఈ మూవీ పేరు నో స్ట్రింగ్స్ అటాచ్డ్. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కాకపోతే కాస్త ఒంటరిగా చూస్తే బెటర్.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom