iDreamPost
android-app
ios-app

OTTలో ది బెస్ట్ కౌ బాయ్ మూవీ.. ఒక్కో సీన్ కి పిచ్చెక్కిపోతారు!

  • Published Jul 17, 2024 | 1:11 PM Updated Updated Jul 17, 2024 | 1:11 PM

OTT Suggestions- Horizon An American Saga Chapeter 1: ఓటీటీలో అదిరిపోయే కౌ బాయ్ చిత్రం అందుబాటులో ఉంది. మీకు గనుక కౌ బాయ్స్ చిత్రాలు ఇష్టముంటే మీరు కచ్చితంగా ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు. మరి.. ఆ మూవీ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం.

OTT Suggestions- Horizon An American Saga Chapeter 1: ఓటీటీలో అదిరిపోయే కౌ బాయ్ చిత్రం అందుబాటులో ఉంది. మీకు గనుక కౌ బాయ్స్ చిత్రాలు ఇష్టముంటే మీరు కచ్చితంగా ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు. మరి.. ఆ మూవీ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం.

  • Published Jul 17, 2024 | 1:11 PMUpdated Jul 17, 2024 | 1:11 PM
OTTలో ది బెస్ట్ కౌ బాయ్ మూవీ.. ఒక్కో సీన్ కి పిచ్చెక్కిపోతారు!

ఇండియన్ సినిమా మీద ఎప్పుడూ హాలీవుడ్ ప్రభావం ఉంటుంది. వాళ్లలా సినిమా తీయాలి అని.. వాళ్లలా కథలు చెప్పాలి అని.. వాళ్ల స్టోరీస్ ని మన నేటివిటీకి జోడిస్తూ సినిమా తీయాలి మన డైరెక్టర్స్ ఎంతో అనుకున్నారు. ఇప్పటికీ ఆ ఫ్లేవర్ మన సినిమాల్లో కనిపిస్తూనే ఉంటుంది. సూపర్ హీరో చిత్రాలు తీయడం, కౌ బాయ్ చిత్రాలు తీయడం చూశాం. టాలీవుడ్ లో కూడా కౌ బాయ్ చిత్రాలు చాలానే వచ్చాయి. అలాంటిది నేరుగా హాలీవుడ్ నుంచే వచ్చిన కౌ బాయ్ చిత్రమైతే ఇంక ఎలా ఉంటుంది? అవును మీరు అనుకున్నట్లుగానే ఈ కౌ బాయ్ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. అంటే ఇప్పటి టెక్నాలజీతో తెరకెక్కించిన చిత్రం కాబట్టి దానికి తగినట్లుగానే ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మందికి కౌ బాయ్ చిత్రాలు అంటే ఇష్టం ఉంటుంది. కానీ, మన దగ్గర అలాంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి. ఇప్పుడైతే రావడం కూడా లేదు. అయితే హాలీవుడ్ నుంచి ఈ అదిరిపోయే కౌ బాయ్ చిత్రం ఈ ఏడాదే విడుదలైంది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాకుండా.. ఈ మూవీ టేకింగ్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. వాళ్లు చూపించిన విజువల్స్ కి ముఖ్యంగా పిచ్చెక్కిపోతారు. అమెరికాలో జరిగిన సంఘటనలు, విషయాలకు సంబంధించి ఈ సినిమా ఉంటుంది. అలాగే ఇది కేవలం ఒక సినిమా కాదు. మొత్తం నాలుగు చిత్రాలు. ఇదే మొదటి పార్ట్ అనమాట. ఇంకా దీని నుంచి ఇంకో మూడు పార్ట్స్ రావాల్సి ఉంది.

అంటే కథ మీద ఎంత నమ్మకం లేకపోతే మందే నాలుగు పార్ట్స్ వస్తాయి అని వెల్లడిస్తారు చెప్పండి. ఇప్పుడు తొలి పార్ట్ స్ట్రీమింగ్ అవుతోంది. రెండో భాగం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. అలాగే మూడో పార్ట్ షూటింగ్ నడుస్తోంది. ఇంక నాలుగో పార్ట్ కథను డెవలప్ చేస్తున్నారు. ఈ సిరీస్ కి కెవిన్ కోస్టనర్ హీరో, డైరెక్టర్, నిర్మాత కూడా. ఈ సినిమాకి ఐఎండీబీలో 7.1/10 రేటింగ్ కూడా దక్కింది. ఈ చిత్రానికి సంబంధించి అమెరికన్ ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోయారు. అయితే ఈ మూవీ మనకు ఇంకా అందుబాటులోకి రాలేదు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. కానీ, మన దేశంలో స్ట్రీమింగ్ కి అవకాశం లేదు. కానీ, మీరు ది ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్ లో ఈ చిత్రాన్ని చూడచ్చు. ఈ మూవీ పేరు హోరిజన్: యాన్ అమెరికన్ సాగా ఛాప్టర్ 1. స్టోరీ, స్క్రీన్ ప్లే, టేకింగ్, యాక్షన్ సీక్వెన్స్, ఎమోషనల్ డ్రామా ఇలా ప్రతి ఎలిమెంట్ మీకు బాగా నచ్చుతుంది. ఈ సినిమా చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş