iDreamPost
android-app
ios-app

భర్తను చంపాలని భార్య.. భార్యను చంపాలని భర్త.. OTTలో క్రేజీ థ్రిల్లర్!

OTT Suggestions- Best Action Thriller Mr And Mrs Smith: భార్యభర్తలు ప్రేమగా ఉండే ఎన్నో ప్రేమకథా చిత్రాలను మీరు చూసుంటారు. కానీ, భార్యాభర్తలు ఇద్దరూ శత్రువుల్లా మారి ఒకరిని ఒకరు చంపుకునే దాకా వెళ్లే సినిమా మాత్రం చూసుండరు. అలాంటి మూవీని మీకోసం తీసుకొచ్చాం.

OTT Suggestions- Best Action Thriller Mr And Mrs Smith: భార్యభర్తలు ప్రేమగా ఉండే ఎన్నో ప్రేమకథా చిత్రాలను మీరు చూసుంటారు. కానీ, భార్యాభర్తలు ఇద్దరూ శత్రువుల్లా మారి ఒకరిని ఒకరు చంపుకునే దాకా వెళ్లే సినిమా మాత్రం చూసుండరు. అలాంటి మూవీని మీకోసం తీసుకొచ్చాం.

భర్తను చంపాలని భార్య.. భార్యను చంపాలని భర్త.. OTTలో క్రేజీ థ్రిల్లర్!

యాక్షన్ చిత్రాలకు వరల్డ్ వైడ్ గా మంచి డిమాండ్ ఉంది. ఏ భాషలో వచ్చినా కూడా యాక్షన్ థ్రిల్లర్స్ అనగానే ప్రేక్షకుల తెగ ఆసక్తి చూపించేస్తూ ఉంటారు. ముఖ్యంగా హాలీవుడ్ నుంచి వచ్చిన యాక్షన్ మూవీస్ తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కేవలం యాక్షన్ మాత్రమే కాదు.. మంచి కథ కూడా ఉంటుంది. అలాగే ఒక చక్కని స్క్రీన్ ప్లే.. మంచి ట్విస్టులు కూడా ఉంటాయి. ఇందులో ప్రేమకథ కూడా ఉండటం మరో విశేషం. మరి.. ఈ మూవీ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఇందులో అంత కొత్తగా.. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన కథ ఏం ఉందో చూద్దాం.

సాధారణంగా భార్య ఏం చేస్తుందో భర్తకు.. భర్త ఏం చేస్తాడో భార్యకు కచ్చితంగా తెలిసే ఉంటుంది. చిన్న చిన్న సీక్రెట్స్ అంటే ఎవరి దగ్గరైనా సహజం. కానీ, అసలు వారి ఐడెంటీ, చేసే పని కూడా సీక్రెట్ అంటే అది కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఈ భార్యభర్తలు ఈ కోవకు చెందిన వాళ్లే.. వాళ్లు ఇద్దరు ఏం చేస్తారు అనే విషయాలు వాళ్లకే తెలియదు. వారి మధ్య సీక్రెట్స్ కాదు.. పెద్ద అగాదమే ఉంటుంది. రోజూ పొద్దునే రెడీ అయ్యి ఏదో ఆఫీస్ కి వెళ్తున్నట్లు వెళ్తారు. కానీ, వాళ్లు వెళ్లేది మనుషులను చంపడానికి. భార్యాభర్తలు ఇద్దరూ పెద్ద అసాసిన్స్. వాళ్లకు విడివిడిగా ఏజెన్సీలు ఉన్నాయి. వాళ్లు కాంట్రాక్ట్ కిల్లర్స్ లా వ్యవహరిస్తూ ఉంటారు.

MR and MRS Smith

ఆ విషయం వాళ్లకు కాస్త లేట్ గా తెలుస్తుంది. భార్య చంపాలి అనుకున్న వ్యక్తి తప్పించుకునేలా ఆ భర్త వ్యవహరిస్తాడు. ఇంకేముందు అప్పుడే మొదటిసారి భార్య తన భర్త గురించి తెలుసుకుంటుంది. ఆ భర్త కూడా తన భార్య గురించి నిజం తెలుసుకుంటాడు. అప్పటి నుంచి వాళ్లిద్దరు శత్రువుల్లా మారిపోతారు. ఒకరిని ఒకరు చంపాలి అని ఫిక్స్ అయిపోతారు. వృత్తి పరంగా వాళ్లిద్దరు ఒకరికి ఒకరు పోటీ. కాబట్టి ఫీల్డ్ లో పోటీ లేకుండా చేసుకోవాలి అని ఫిక్స్ అవుతారు. అందుకే చంపుకునేందుకు రెడీ అయిపోతారు. ఒక్కో యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్ లో ఉంటుంది. బ్రాడ్ పిట్, ఆంజొలీనా జోలీ కెరీర్ లో వచ్చిన ది బెస్ట్ యాక్షన్ అంట్ ఎంటర్ టైనర్ ఈ చిత్రం. ఈ మూవీ పేరు ‘మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్’. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ బేసిస్ లో అందుబాటులో ఉంది. ఈ మూవీని ఫ్రీగా చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibomimajbet girişrobinbetjojobet giriştürk pornoMariobetMadridbetmadridbetMadridbetjojobetgrandpashabet girişJojobetjojobetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabet