iDreamPost
android-app
ios-app

రెండు OTTలోకి వచ్చేసిన కాప్ స్టోరీ.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

  • Published Jul 09, 2024 | 12:29 PM Updated Updated Jul 09, 2024 | 12:29 PM

OTT New Releases- Hit List Movie Now Streaming: శరత్ కుమార్, సముద్ర ఖని, కేజీఎఫ్ గరుడ వంటి స్టార్స్ నటించిన ఒక పవర్ ఫుల్ కాప్ స్టోరీ ఒకటి ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఒకేసారి రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి.. ఆ మూవీ ఏదో చూడండి.

OTT New Releases- Hit List Movie Now Streaming: శరత్ కుమార్, సముద్ర ఖని, కేజీఎఫ్ గరుడ వంటి స్టార్స్ నటించిన ఒక పవర్ ఫుల్ కాప్ స్టోరీ ఒకటి ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఒకేసారి రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి.. ఆ మూవీ ఏదో చూడండి.

  • Published Jul 09, 2024 | 12:29 PMUpdated Jul 09, 2024 | 12:29 PM
రెండు OTTలోకి వచ్చేసిన కాప్ స్టోరీ.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

ఓటీటీల్లోకి ప్రతివారం కొన్ని కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. అలాగే ఈ వారం కూడా కొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆ లిస్ట్ లో భాగంగానే కొత్తగా ఓటీటీలోకి ఇప్పుడు ఒక మూవీ వచ్చేసింది. అది మామూలు మూవీ కాదు. ఇప్పిటికే థియేటర్లలో విడుదలై తన సత్తా చాటుకుంది. అది కూడా ఒక మంచి ఇన్వెస్టిగేషన్ కాప్ స్టోరీ అది. రెండ్రోజులు పోతే అంతా ఈ మూవీ గురించే మాట్లాడుకుంటారు. పైగా ఇందులో శరత్ కుమార్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చేశాడు. అందులోనూ కథ ఎంతో ఎంగేజింగ్ గా ఉంటుంది. అసలు ఎవరు ఆ కిల్లర్ అనేది మాత్రం ఎవరికీ తెలియదు. అటు పోలీసులకే కాదు.. ఇటు ప్రేక్షకులకు కూడా అర్థం కాదు.

ఈ సినిమా పేరు హిట్ లిస్ట్. ఇది తెలుగు, తమిళ్ భాషల్లో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. జులై 9 నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇది రెండు ఓటీటీల్లోకి వచ్చేసింది. తమిళ్, తెలుగు వర్షన్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే ఆహా తమిళ్ లో ఈ మూవీ తమిళ్ వర్షన్ ని స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇప్పటికే థియేటర్లో విడుదలైన ఈ హిట్ లిస్ట్ సినిమాకి అటు నేషనల్ మీడియా నుంచి కూడా మంచి అప్లాజ్ లభించింది. ఒక డీసెంట్ మూవీ అంటూ అంతా రివ్యూలు ఇచ్చారు. ఈ మూవీ అటు ఐఎండీబీలో కూడా 6.1 రేటింగ్ దక్కించుకుంది. ఇప్పుడు ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Hit List

ఈ మూవీ కథ విషయానికి వస్తే.. విజయ్ ఫ్యామిలీని ఒకడు కిడ్నాప్ చేస్తాడు. అతనికి కావాల్సిన వాళ్లని చంపాలి అంటూ విజయ్ ని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. అతను చెప్పినట్లు వినకపోతే తన కుటుంబాన్ని చిత్ర హింసలు పెట్టి చంపేస్తాను అంటూ బెదిరిస్తాడు. కాదు కాదు బెదిరించడమే కాదు హింసిస్తాడు కూడా. చాలా దారుణంగా వారిని చంపేందుకు ప్లాన్స్ కూడా వేస్తాడు. వాళ్లని కాపాడుకోవాలి అంటే విజయ్ అతను చెప్పించి చేయాలి. అతను ఎవరి పేరు చెప్తే వారిని చంపాలి. ఇలా ఆ సైకో కిల్లర్ నానా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు.

అలాగే శరత్ కుమార్ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. అసలు అతను ఎవరు? ఎక్కడి నుంచి ఇదంతా చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు అనే విషయాలు తెలుసుకోవడం కోసం తీవ్రంగా కష్టపడుతూ ఉంటాడు. అయితే ఆ కిల్లర్ ఎందుకు విజయ్ ని టార్గెట్ చేశాడు? ఎందుకు రౌడీలను చంపమని చెప్తున్నాడు. అసలు అతను ఎందుకు తన ముఖాన్ని చూపించడం లేదు ఇలా చాలానే ప్రశ్నలు ఉన్నాయి. వాటికి సమాధానం కావాలి అంటే మీరు అమెజా న్ లో స్ట్రీమింగ్ అవుతున్న హిట్ లిస్ట్ సినిమా చూడాల్సిందే. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetador girişgrandpashabet