iDreamPost
android-app
ios-app

కుకింగ్ షో తో తండ్రిని కలిసిన కొడుకు.. OTT లో ఫీల్ గుడ్ డ్రామా .. ఫ్రీ గా చూసేయండి

  • Published Jul 27, 2024 | 9:22 PM Updated Updated Jul 27, 2024 | 9:22 PM

OTT Best Emotional Drama: రెగ్యులర్ గా యాక్షన్ , హర్రర్ మూవీస్ ,సస్పెన్స్ మూవీస్ చూసి బోర్ కొట్టేసి.. కొన్ని ఎమోషనల్ మూవీస్ కోసం సెర్చ్ చేస్తున్నట్లైతే ఈ వీకెండ్ ఈ మూవీ బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాల్సిందే. మరి ఈ మూవీని మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Best Emotional Drama: రెగ్యులర్ గా యాక్షన్ , హర్రర్ మూవీస్ ,సస్పెన్స్ మూవీస్ చూసి బోర్ కొట్టేసి.. కొన్ని ఎమోషనల్ మూవీస్ కోసం సెర్చ్ చేస్తున్నట్లైతే ఈ వీకెండ్ ఈ మూవీ బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాల్సిందే. మరి ఈ మూవీని మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jul 27, 2024 | 9:22 PMUpdated Jul 27, 2024 | 9:22 PM
కుకింగ్ షో తో తండ్రిని కలిసిన కొడుకు.. OTT లో ఫీల్ గుడ్ డ్రామా .. ఫ్రీ గా చూసేయండి

వీకెండ్ లో మంచి ఫీల్ గుడ్ మూవీస్ చూస్తూ చిల్ అవ్వాలని మూవీ లవర్స్ ఎదురుచూస్తూ ఉంటారు. నిజానికి ఈ వారం ఓటీటీ లో అంతగా చెప్పుకోదగిన సినిమాలేమి లేవు. సో ఆల్రెడీ ఓటీటీ లో ఉండే సినిమాల కోసం సెర్చ్ చేస్తున్నట్లైతే ఈ మూవీ బెస్ట్ ఛాయస్. అది కూడా రెగ్యులర్ గా యాక్షన్ , హర్రర్ మూవీస్ ,సస్పెన్స్ మూవీస్ చూసి బోర్ కొట్టేసి.. కొన్ని ఎమోషనల్ మూవీస్ కోసం చూస్తున్నట్లైతే కనుక దీనికి మించిన మూవీ ఉండదు. ముఖ్యంగా ఫుడీస్ కు ఈ మూవీ బాగా నచ్చేస్తుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. మిస్టర్ వాంగ్ అనే అతను మంచి మంచి వంటలు చేసి తన ఓన్ రెస్టారెంట్ లో అందరికి సర్వ్ చేస్తూ ఉంటాడు. అతనికి మార్క్ అనే మనవడు ఉంటాడు. అతను చదువుకుంటూనే.. రెస్టారెంట్ లో తన తాతకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. వాంగ్ వైఫ్ కూడా ఎదో ఒక కొత్త వంట చేస్తుంది కానీ వాంగ్ మాత్రం వాటిని రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. అయితే అతని వంటలైతే బావుంటాయి కానీ.. ఆ రెస్టారెంట్ కు జనాలు మాత్రం అంతగా రారు. దీనితో బిజినెస్ సరిగా రన్ అవ్వక.. ఆరు నెలలు రెంట్ కట్టలేకపోతాడు. మీ మనవడి హెల్ప్ తీసుకోమని కొంతమంది సలహాలు ఇచ్చినా కూడా అతను అంతగా పట్టించుకోడు. మార్క్ ఇంజినీరింగ్ చదువుతున్నాడని.. అతనిని ఇందులోకి లాగడం ఇష్టంలేదని చెప్తాడు. కానీ మార్క్ కు మాత్రం ఓ పెద్ద చెఫ్ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు.

కట్ చేస్తే వాంగ్ కి మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ లో అడ్మిట్ అవుతాడు. డబ్బులు లేక ఇబ్బందితో ఇలా ఆరోగ్యం పాడుచేసుకున్నాడని మార్క్ నాన్నమ్మ అతనికి చెప్తుంది. ఇందులో టీవీలో ది ఫైనల్ రెసిపీ అనే కాంపిటీషన్ ను ప్రకటిస్తారు. ఆ షో లో కనుక విన్ అయితే ఎక్కువ అమౌంట్ ను ఇస్తామని చెప్తారు. దీనితో మార్క్ అక్కడకు వెళ్తాడు. అక్కడకు వెళ్లిన తర్వాత.. తన కష్టంతో మొదటి రెండు రౌండ్స్ క్వాలిఫై అవుతారు. ఈ షో అంతా వాంగ్ భార్య టీవీ లో చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే.. అక్కడ మార్క్ కు కొన్ని అనుకోని సంఘటనలు ఎదురౌతాయి. చివరికి ఏమైంది ? మార్క్ ఆ షో లో విన్ అవుతాడా లేదా ? తర్వాత ఏం జరిగింది ? ఇవన్నీ తెలియాలంటే “ది ఫైనల్ రెసిపీ” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమాను ఫ్రీగా చూసేయొచ్చు ఎందుకంటే.. ఈ మూవీ యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. వీకెండ్ లో ఓ మంచి ఎమోషనల్ డ్రామా చూడాలంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss