iDreamPost
android-app
ios-app

OTT Releases: ఈ వీకెండ్ OTT జాతర.. స్ట్రీమింగ్ కి రెడీ అయిన 17 చిత్రాలు

  • Published Jan 25, 2024 | 4:59 PM Updated Updated Jan 25, 2024 | 9:12 PM

ఓటీటీ ప్రియులకు సూపర్ గుడ్ న్యూస్ ఇది. ఈ వీకెండ్ లో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఏకంగా 17 చిత్రాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

ఓటీటీ ప్రియులకు సూపర్ గుడ్ న్యూస్ ఇది. ఈ వీకెండ్ లో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఏకంగా 17 చిత్రాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

  • Published Jan 25, 2024 | 4:59 PMUpdated Jan 25, 2024 | 9:12 PM
OTT Releases: ఈ వీకెండ్ OTT జాతర.. స్ట్రీమింగ్ కి రెడీ అయిన 17 చిత్రాలు

పాన్ ఇండియా ఆడియన్స్ ది ఒక లెక్క.. తెలుగు ప్రేక్షకులది ఒక లెక్క. మనకు ముద్ద లేకపోయినా పర్లేదు గానీ.. ఈవినింగ్ కి మూవీ మాత్రం ఉండాలి. ఈ జనవరిలో అంటే సంక్రాంతి పుణ్యమా అని ఏకంగా 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ నెల ఎలాగో వాటితో గడిచిపోయింది. కానీ, ఇప్పుడు ఆడియన్స్ కొత్త సినిమాల కోసం వెతుకులాట మొదలు పెట్టేశారు. ప్రతిదీ థియేటర్ కి వెళ్లి చూడరు కదా.. అందుకే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో రోజుకో సినిమా చూడాలని టైమ్ టైబుల్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారి కోసం ఈ వీకెండ్ బిగ్గెస్ట్ ట్రీట్ ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఈ వీకెండ్ లో ఓటీటీల్లోకి ఏకంగా 17 సినిమాలు రాబోతున్నాయి. మరి.. ఆ మూవీస్ ఏంటి? ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఏ సినిమా స్ట్రీమింగ్ కాబోతోందో చూద్దాం.

అమెజాన్ ప్రైమ్:

  • కజిమ్యాన్(ఇండోనేషియన్ మూవీ)- జనవరి 25
  • హస్లర్స్(హిందీ సిరీస్)- జనవరి 24
  • ఎక్స్ పాట్స్(ఇంగ్లీష్ సిరీస్)- జనవరి 26
  • పంచాయత్ సీజన్ 3(తెలుగు డబ్బింగ్)- జనవరి 26

నెట్ ఫ్లిక్స్:

  • గ్రీసెల్డా(ఇంగ్లీష్ సిరీస్)- జనవరి 24
  • క్వీర్ ఐ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్)- జనవరి 24
  • సిక్స్ నేషన్స్: ఫుల్ కాంటాక్ట్(ఇంగ్లీష్ సిరీస్)- జనవరి 24
  • బూగీమ్యాన్(అరబిక్ మూవీ)- జనవరి 25
  • మాస్టర్ ఆధ్ ది యూనివర్స్(ఇంగ్లీష్ సిరీస్)- జనవరి 25
  • బ్యాడ్ ల్యాండ్ హంటర్స్(కొరియన్ మూవీ)- జనవరి 26
  • క్రిష్, ట్రిష్, బల్టీ బాయ్ సీజన్ 2(హిందీ సిరీస్)- జనవరి 26

హాట్ స్టార్:

  • ఏ రియల్ బగ్స్ లైఫ్(ఇంగ్లీష్ సిరీస్)- జనవరి 24
  • ఫ్లెక్స్ X కాప్(కొరియన్ సిరీస్)- జనవరి 26
  • కర్మ కాలింగ్(హిందీ సిరీస్)- జనవరి 26
  • ఫైట్ క్లబ్(తమిళ సినిమా)- జనవరి 27

జీ5:

  • సామ్ బహదూర్(హిందీ మూవీ)- జనవరి 26

ఆపిల్ ప్లస్ టీవీ:

  • మాస్టర్ ఆఫ్ ద ఎయిర్(ఇంగ్లీష్ సిరీస్)- జనవరి 26

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet