iDreamPost
android-app
ios-app

OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన బోల్డ్ కంటెంట్ మూవీ! ఎక్కడ చూడొచ్చంటే?

  • Published Mar 15, 2024 | 11:08 AM Updated Updated Mar 16, 2024 | 2:33 PM

టీజర్, ట్రైలర్ తో యూట్యూబ్ ను షేక్ చేసిన బోల్డ్ కంటెంట్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇలాంటి బోల్డ్ మూవీ టాలీవుడ్ లో ఇప్పటి వరకు రాలేదనే చెప్పాలి. మరి ఆ చిత్రం ఏది? ఎక్కడ చూడొచ్చంటే? పూర్తి వివరాలు..

టీజర్, ట్రైలర్ తో యూట్యూబ్ ను షేక్ చేసిన బోల్డ్ కంటెంట్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇలాంటి బోల్డ్ మూవీ టాలీవుడ్ లో ఇప్పటి వరకు రాలేదనే చెప్పాలి. మరి ఆ చిత్రం ఏది? ఎక్కడ చూడొచ్చంటే? పూర్తి వివరాలు..

OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన బోల్డ్ కంటెంట్ మూవీ! ఎక్కడ చూడొచ్చంటే?

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓటీటీల హవా నడుస్తోంది. క్రైమ్, రొమాంటిక్,హార్రర్ మూవీలకు ప్రేక్షకులు ఓటీటీల్లో బ్రహ్మరథం పడుతున్నారు. అయితే రానురాను ఓటీటీల్లో రొమాంటిక్, బోల్డ్ కంటెంట్ మూవీలకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోతోంది. దాంతో ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగానే సినిమాలను వారి ముందుకు తీసుకొస్తున్నాయి. ఇటీవలే ట్రైలర్ తో యూట్యూబ్ ను షేక్ చేసిన ఓ బోల్డ్ కంటెంట్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఆ మూవీ ఏది? ఎక్కడ చూడొచ్చు? పూర్తి వివరాల్లోకి వెళితే..

ట్రైలర్ తో యూట్యూబ్ ను షేక్ చేసిన బోల్డ్ కంటెంట్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ‘మిక్సప్’ ఆకాశ్ బిక్కీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆదర్శ్, కమల్, అక్షర గౌడ్, పూజా జే కీలక పాత్రల్లో నటించారు. రెండు జంటల మధ్య సాగే రొమాంటిక్ కథే ఈ మిక్సప్ స్టోరీ. భార్యలో విపరీతమైన లైంగిక కోరికలు ఉంటడం, కానీ భర్త మాత్రం ప్రేమ, ఎమోషనల్ బాండింగ్ అంటూ ఉండటంతో.. వీరిద్దరి మధ్య జరిగే శృంగార సన్నివేశాలు ప్రేక్షకులను రక్తికట్టిస్తాయి. మరో జంట కూడా ఇలాంటి వింత కోరికలే కలిగిఉండటంతో.. విడిపోవాలనుకున్న ఈ జంటలకు నిపుణులు కాస్త బ్రేక్ తీసుకుని వెకేషన్ కు వెళ్లమంటారు.

దీంతో అసలు కథ మెుదలవుతుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమా తెలుగులోరాలేదనే చెప్పాలి. అదీకాక ఇలాంటి మూవీని ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడం ఇంకో కొసమెరుపు. మార్చి 15 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది బోల్డ్ మూవీ ‘మిక్సప్’. టీజర్, ట్రైలర్ తర్వాత ఈ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు సినీ లవర్స్. ఇంకేంటి మరి ఓటీటీలోకి వచ్చేసిన బోల్డ్ మూవీని చూసి.. ఎలా ఉందో? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Lambasingi Movie Review: బిగ్ బాస్ ఫేమ్.. దివి నటించిన ‘లంబసింగి’ మూవీ రివ్యూ!

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMadridbetMadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet