iDreamPost

Lambasingi Movie Review: బిగ్ బాస్ ఫేమ్.. దివి నటించిన ‘లంబసింగి’ మూవీ రివ్యూ!

సోషల్ మీడియాలో తన అందచందాలతో కుర్రాళ్లను మెస్మరైజ్ చేసే బిగ్ బాస్ దివి.. తాజాగా లంబసింగి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ సినిమా ఎలా ఉంది? దివి ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం.

సోషల్ మీడియాలో తన అందచందాలతో కుర్రాళ్లను మెస్మరైజ్ చేసే బిగ్ బాస్ దివి.. తాజాగా లంబసింగి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ సినిమా ఎలా ఉంది? దివి ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం.

లంబసింగి

లంబసింగి

20240315,
ఫీల్ గుడ్ లవ్ స్టోరీ
  • నటినటులు: భరత్ రాజ్, దివి, వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్ తదితరులు.
  • దర్శకత్వం: నవీన్ గాంధీ
  • నిర్మాత: ఆనంద్ టి
  • సంగీతం: ఆర్ఆర్ ధృవన్
  • సినిమాటోగ్రఫీ: కె. బుజ్జి

2.75