iDreamPost

వీడియో వైరల్: తలపై 2 గ్యాస్ సిలిండర్లు మోస్తూ మహిళ డ్యాన్స్

  • Published Jun 22, 2024 | 5:07 PMUpdated Jun 22, 2024 | 5:07 PM

ఈ మధ్య సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఫేమస్ అవ్వడం కోసం మగవారితో పాటు,ఆడవాళ్లు కూడా చేస్తున్న విన్యసాలు చూస్తే.. ఆశ్చర్యమేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ మహిళ కూడా చేసిన సహసం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. ఆమె తలపై గ్యాస్ సిలిండర్లు పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంది. కాగా, ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం చాలామంది చేస్తున్న విన్యసాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇప్పుడంతా రీల్స్ యుగం నడుస్తోంది. ఈ క్రమంలోనే చిన్న నుంచి పెద్ద వరకు ఈ రీల్స్ మోజులో పడి ప్రపంచాన్నే మార్చిపోతున్నారు. అయితే కొంతమంది మాత్రం తమ టాలెంట్ ను ప్రదర్శించి ఫేమస్ అవ్వడం కోసం ఏకంగా డేంజరస్ స్టంట్ లనే విన్యసిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. ఈ రీల్స్ పిచ్చిలో పడి చాలామంది అసలు ఒంటి మీద సోయా లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇలా ఉండటం వలన కొన్ని సార్లు ప్రాణాలు పోగెట్టుకునే ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ మహిళ సోషల్ మీడియాలో చేసిన విన్యాసం చూసి నెటిజన్స్ అవక్కాయ్యారు. ఎందుకంటే.. ఆ మహిళ తలపై గ్యాస్ సిలిండర్లు పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంది. కాగా, ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాళ్లకి వెళ్తే..

ఈ మధ్య సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఫేమస్ అవ్వడం కోసం మగవారితో పాటు,ఆడవాళ్లు కూడా చేస్తున్న విన్యసాలు చూస్తే.. ఆశ్చర్యమేస్తుంది. ఎందుకంటే వారి కంటే మేము ఏ విషయంలోనూ తక్కువ కాదంటూ.. వీళ్లు కూడా డేంజర్ స్టంట్స్ ను చేస్తున్నారు. తాజాగా ఓ మహిళ కూడా చేసిన సహసం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. ఆమె తలపై ఒకటి కాదు.. రెండు గ్యాస్ సిలిండర్లను పెట్టుకొని దానిపై బిందె కూడా పెట్టి బ్యాలెన్స్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ కనిపించింది. అయితే ఆ సిలిండర్లు ఖాళీవి అయినా ఒక్కొక్కటి 15 కిలోల బరువు ఉంటుంది. ఇలా రెండు సిలిండర్లు కలిపి 30 కిలోలు బరువు ఉంటుంది.

అయితే అంతా బరువున్న వాటిని అంతా ఈజీగా తలపై పెట్టి ఆ మహిళ డ్యాన్స్ చేయడం చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. కాగా, ఈ వీడియోను ఇన్​స్ట్రాగ్రామ్​ లో _neetu_5650 అనే ఖాతానుండి పోస్ట్​ చేయబడింది. అయితే ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఈ వీడియోకు 32 లక్షల వీక్షణలను పొందగా అనేకకమంది లైక్​ చేసి కామెంట్​ చేశారు. . ప్రస్తుతం ఈ వీడియో చూసిన వారు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రమాదకరమైన రీల్స్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న లెక్క చేయడం లేదని, జనాల్లో ఏమాత్రం మార్పు రావడం లేదని కామెంట్స్ పెడుతున్నారు. మరి, తలపై గ్యాస్ సిలిండర్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్న ఆ మహిళ విన్యాసం పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

View this post on Instagram

A post shared by Neetu ❤️ (@_neetu_5650)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి