iDreamPost
android-app
ios-app

బికినీ భామల మధ్య చీర కట్టి నడిచిన చిన్నది… స్టైల్ అదిరిందంటున్న నెటిజన్లు

బికినీ భామల మధ్య చీర కట్టి నడిచిన చిన్నది… స్టైల్ అదిరిందంటున్న నెటిజన్లు

అదో విదేశీ బీచ్. బికినీ భామలు అటు ఇటు తిరుగుతూ హల్ చల్ చేస్తున్నారు. అంతలో వాళ్ళ మధ్యలో నుంచి హుందాగా నడుచుకుంటూ వచ్చిందో మహిళ. నిండుగా చీర కట్టుకుని నెత్తిన కొంగు కప్పుకుని తనదైన స్టైల్ లో నవ్వుతూ చిన్నపాటి వాక్ చేసింది. 8 సెకండ్ల ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. “పెద్దమ్మా! ఎక్కడికెళ్ళావ్” అంటూ  ఓ యూజర్ మొదట ఈ వీడియోని ట్విట్టర్ లో షేర్ చేసింది. నెటిజన్లు దీనిపై చాలా పాజిటివ్ గా స్పందించారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా మన సంస్కృతిని మరిచిపోని ఆ మహిళను చూస్తే గర్వంగా ఉందంటూ తెగ పొగిడేశారు. బీచుల్లో ఇలాంటివాళ్ళు కనపడ్డం అరుదు కాకపోయినా ఆ మహిళ యాటిట్యూడ్ అందరికీ బాగా నచ్చింది. ఇది కదా అసలైన గుర్తింపు అని కొందరు మెచ్చుకున్నారు. ఇదే నిజమైన మల్టీవర్స్ ట్రావెల్ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş