iDreamPost
android-app
ios-app

వ్యభిచారం చేస్తూ పట్టుబడిన జబర్దస్త్ నటులు

వ్యభిచారం చేస్తూ పట్టుబడిన జబర్దస్త్ నటులు

విశాఖపట్నం మాధవధారలో ఒక అపార్ట్మెంట్ లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో వ్యభిచారం నిర్వహిస్తున్న వారితో పాటు నలుగురు విటులను, ఒక మహిళను పోలీసులు పోలీసులు పట్టుకున్నారు.

టాస్క్ ఫోర్స్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి.ఈ దాడులలో ఇద్దరు నిర్వాహకులతో పాటుగా నలుగురు విటులను అరెస్ట్ చేసి 18 వేలను సీజ్ చేశారు. కాగా పట్టుబడిన విటులలో ఇద్దరు జబర్దస్త్ నటులు ఉండటం గమనార్హం. వారిని దొరబాబు, పరదేశిగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ ఈటీవీ నిర్వహిస్తున్న జబర్దస్త్ అనే ప్రోగ్రాం ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు.

హైపర్ ఆది స్కిట్స్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న దొరబాబు గతంలో చేసిన ఒక అడల్ట్ వీడియో ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఇదే వీడియోను ఉద్దేశిస్తూ దొరబాబుపై చేసే స్కిట్స్ కి మంచి పేరు కూడా వచ్చింది. కాగా ఇప్పుడు వ్యభిచార కేసులో దొరబాబుతో పాటుగా మరో జబర్దస్త్ నటుడు పరదేశి కూడా పట్టుబడటంపై ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ముఖ్యంగా దొరబాబు తన స్కిట్లలో కామపూరితమైన పాత్రలు చేయడం వల్లే పేరు సంపాదించుకున్నాడు. ఈ స్కిట్లపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. కానీ కామెడీ పేరుతో ఆ స్కిట్లు చెల్లుబాటు అయ్యేవి. ప్రస్తుతం నిజ జీవితంలో కూడా తాను పోషించిన పాత్రల తరహాలోనే వ్యభిచారం చేస్తూ పట్టుబడటం విశేషం.. పట్టుబడిన ఇద్దరు నటులు హైపర్ ఆది టీమ్ మెంబర్స్ కావడం కూడా యాదృచ్చికమే..

కాగా సమకాలీన సన్నివేశాలను తన స్కిట్లలో వాడుకుంటూ పంచులు రాసే హైపర్ ఆది ఈ ఇన్సిడెంట్ ని కూడా తను చేయబోయే స్కిట్లలో వాడుకుంటాడేమో వేచి చూడాలి

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş