iDreamPost
android-app
ios-app

కలర్స్ స్వాతిని అవమానించిన నెటిజన్! ఛీ.. నీ బతుకు అంటూ దారుణంగా!

  • Published May 07, 2024 | 8:36 PM Updated Updated May 07, 2024 | 8:36 PM

గత కొంతకాలంగా కలర్ స్వాతి ఏదో ఒక రూమర్స్ తో నెట్టింట తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కలర్ స్వాతి తన ఇన్ స్టా గ్రామ్ లో ఓ స్టోరి షేర్ చేసింది. ఇక స్టోరికి గాను ఓ నెటిజన్ చాలా దారుణంగా రిప్లై ఇచ్చాడు. కాగా, ఆ నెటిజన్ కు స్వాతి కూడా తనదైన స్టైల్ లో కౌంటర్ వేసింది.

గత కొంతకాలంగా కలర్ స్వాతి ఏదో ఒక రూమర్స్ తో నెట్టింట తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కలర్ స్వాతి తన ఇన్ స్టా గ్రామ్ లో ఓ స్టోరి షేర్ చేసింది. ఇక స్టోరికి గాను ఓ నెటిజన్ చాలా దారుణంగా రిప్లై ఇచ్చాడు. కాగా, ఆ నెటిజన్ కు స్వాతి కూడా తనదైన స్టైల్ లో కౌంటర్ వేసింది.

  • Published May 07, 2024 | 8:36 PMUpdated May 07, 2024 | 8:36 PM
కలర్స్ స్వాతిని అవమానించిన  నెటిజన్! ఛీ.. నీ బతుకు అంటూ దారుణంగా!

కలర్స్ స్వాతి.. ఈ పేరు తెలుగు ప్రేక్షకుల అందరికీ సుపరిచితమే. అయితే ఈ పేరు వినగానే మనకు ముందుగా బుల్లితెర పై అప్పటిలో సందడి చేసే కలర్స్ ప్రోగ్రాం గుర్తొస్తుంది. ఇక ఆ ప్రోగ్రాంతో బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా తన పేరునే మార్చేసుకుంది. ఇక ఆ తర్వాత  వెండితెర పై నటిగా అడుగుపెట్టింది. ఇక అలా  న‌టిగా మారిన కలర్ స్వాతి ఆ తర్వాత.. ఎన్నో ఆఫ‌ర్ల‌ను కొట్టేసింది. ఒక యాంక‌ర్‌గా, సింగ‌ర్‌గా ఆర్టిస్ట్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్టుగా ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో మ‌ల్టీ టాలెంటెడ్‌గా నటిగా స్వాతి తనదైన ముద్రును వేసుకుంది. కాగా, ఈమె మొదటగా డేంజ‌ర్ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఇక ఆ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించిన స్వాతి..  ఆ తర్వాత  అష్టాచ‌మ్మ వంటి సినిమాల్లో న‌టించి త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంది. దీని తర్వాత ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే సినిమాలో హీరోయిన్ చెల్లెల్లి రోల్‌లో చేసి అంద‌రిని మెప్పించింది. ఇలా తనదైన నటతో అలరిస్తున్న స్వాతి పెళ్లి చేసుకున్న నటనకు దూరం అయిపోయింది.

అయితే గత కొంత కాలంగా ఆమె తన భర్తతో విడిపోయినట్లు రూమర్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక కలర్ స్వాతి కూడా ఆమె భర్తకు దూరంగానే ఉంటున్న విషయం తెలిసిందే. కానీ, ఈ రూమర్స్ పై స్వాతి ఎక్కడ ఎలాంటి క్లారిటీ ఇవ్వ లేదు. ఇక గతేడాది స్వాతి మంత్ ఆఫ్ మధు, సత్య ఫీచర్ సాంగ్ లతో ప్రేక్షకులను సందడి చేసిన విషయం తెలిసిందే. కానీ, ఆశించిన స్థాయిలో ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. పైగా ఆ సినిమాలపై వచ్చిన నెగెటివ్ రివ్యూల మీద కలర్స్ స్వాతి గట్టిగానే మండిపడిన విషయం తెలిసిందే. ఇకపోతే  ఈ మధ్య సోషల్ మీడియాలో స్వాతి బాగానే సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కలర్స్ స్వాతి తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేసింది.  ఈ మేరకు తన ఇన్ స్టా స్టోరీలో వీడియోను కూడా షేర్ చేసింది. అయితే ఈ వీడియో పై ఓ ఆకతాయి నెటిజన్ కాస్త నెగెటివ్ కామెంట్ చేశాడు.  కాగా, ఆ వీడియోకు నెటిజన్ ఛీ నీ బతుకు అని రిప్లై ఇచ్చాడు.

Color swathi insulted by netizen

ఇక నెటిజన్ చేసే కామెంట్స్ కు రిప్లై ఇచ్చిన స్వాతి.. ‘నాకు కూడా కొన్ని సార్లు అలానే అనిపిస్తుంది.. జీరో పోస్ట్‌ ఛాంపియన్స్’ అంటూ కౌంటర్లు వేసింది. కానీ, స్వాతి నిజానికి ఫన్నీగానే కౌంటర్లు వేయడం కాకుండా.. కొన్ని సార్లు ఘటుగానే  రిప్లై ఇస్తుందనే విషయం తెలిసిందే. ఎందుకంటే.. ఇదివరకే మంత్ ఆఫ్ మధు టైంలో నెగెటివ్ రివ్యూల మీద స్వాతి బాగానే మండి పడింది. సినిమా పట్ల నెగెటివ్ కామెంట్లు, నెగెటివ్ రివ్యూలు ఇవ్వడంతో హర్ట్ అయినట్టుగా ఉంది. అయితే స్వాతి తన సినిమా మీద, తన నటన మీద నెట్టింట్లో వచ్చిన కొన్ని పాజిటివ్ కామెంట్లను చూసి ఫుల్ ఖుషీ అవుతూ అప్పట్లో ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తూ ఉండేది. మరి, కలర్ స్వాతి నెటిజన్ కు తనదైన స్టైల్ లో కౌంటర్ వేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş