భర్త బ్యాంక్ మేనేజర్.. కానీ, ఆ కారణంతో మహిళా దారుణ నిర్ణయం!

ఓ మహిళ చేసిన దారుణమైన పని ఆ కుటుంబనికి ఊహించిన షాక్ కు గురిచేసింది. భర్త బ్యాంకు మేనేజర్, లగ్జరీ లైఫ్, ఇద్దరు పిల్లలతో ఆ కుటుంబం చాలా సంతోషంగా సాగుతుంది. కానీ, ఆ చిన్న కారణంతో.. ఆ మహిళ తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబానికి స్థానికంగా సంచలనంగా మారింది.

ఓ మహిళ చేసిన దారుణమైన పని ఆ కుటుంబనికి ఊహించిన షాక్ కు గురిచేసింది. భర్త బ్యాంకు మేనేజర్, లగ్జరీ లైఫ్, ఇద్దరు పిల్లలతో ఆ కుటుంబం చాలా సంతోషంగా సాగుతుంది. కానీ, ఆ చిన్న కారణంతో.. ఆ మహిళ తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబానికి స్థానికంగా సంచలనంగా మారింది.

ఇటీవల కాలంలో చాలామంది ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలతలు తాలలేక .. ఆత్మహత్య చేసుకుంటున్నారు. అలాగే మరి కొందరు ఆర్థికంగా, కుటుంబం నేపథ్యం పరంగా అన్ని రకాలుగా బాగున్న సరే అక్రమ సంబంధాలు మోజులో పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ, తాజాగా జరిగిన ఓ ఘటనలో మాత్రం.. ఏ ఇబ్బందులు లేకపోయిన  ఓ మహిళ చేసిన దారుణమైన పని ఆ కుటుంబనికి ఊహించిన షాక్ కు గురిచేసింది. ముఖ్యంగా ఆ మహిళ భర్త బ్యాంకు మేనేజర్ కావడం గమన్హారం. పైగా  లగ్జరీ లైఫ్, రత్నం లాంటి ఇద్దరు పిల్లలు.  అయినా సరే ఆ చిన్న వేదనాతో మహిళ తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

నగరంలో ఓ మహిళ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర సంచలనంగా మారింది. అయితే మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన  బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ మేరకు బేగంపేట ఎస్ఐ జయచందర్ కథనం మేరకు.. కేరళకు చెందిన రజిత (45) నిన్న(సోమవారం) ఉదయం తాను నివసిస్తున్న అపార్ట్మెంట్ లోని ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే రజిత భర్త హరీష్ జి ప్రభు ఎస్బీఐ బ్యాంకులో మేనేజర్ కావడం గమన్హారం. ఇక ఈ దంపతులుకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇకపోతే భర్తకు జులైలో చెన్నై నుంచి హైదరాబాద్ బదిలీ కావడంతో.. వీరంతా బేగంపేట ఇండియన్ ఎయిర్లైన్స్ కాలనీలోని కోరల్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. అయితే మంచి లగ్జరీ లైఫ్, చక్కని ఫ్యామిలీ,  ఎటువంటి లోటు లేని కుటుంబంలో ఉన్నట్టుండి రజితకు ఇలా ఆత్మహత్య పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

అయితే నిజానికి రజిత గత కొంతకాలంగా మానసిక సమస్యతో బాధపడుతుందట. పైగా గత ఏప్రిల్లో  రజిత తల్లి మృతి చెందడంతో అప్పటి నుంచి  మరింత ఎక్కువగా డిప్రెషన్ కు వెళ్లిపోవడంతో.. ఈ దారుణానికి పాల్పడినట్టు సమాచారం. ఇక ఈ ఘటన జరిగిన తర్వాత.. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఆమె భర్త హరీష్, పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. అయితే మానసిక సమస్యలతోనే తన భార్య ఆత్మహత్యకు పాల్పడిందని హరీష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Show comments