iDreamPost
android-app
ios-app

TNR comment on “నాంది”

TNR comment on “నాంది”

విజయ్ …ఇది నీ విజయ పరంపరకు “నాంది”
ఇన్ని రోజుల నీ నిరీక్షణ కి ,నీ సహనానికి ప్రతిఫలం ఇది.
ఒక పనిని నమ్ముకుని నిబద్దత తో ,ఓపిక తో అదే పని లో ఉంటే దేవుడు ఏదొ ఒకరోజు ఖచ్చితంగా
ఫలితాన్ని ఇస్తాడు అనడానికి ఈరోజు నీవు ఇంకొక ఉదాహరణ..
కొన్ని పనుల ఫలితాలకు ముగింపు దాకా వేచి చూడాల్సిన పనిలేదు.
అవి ప్రారంభమైతే చాలు.
వాటి ప్రారంభాలే వాటి విజయాలని చెప్పేస్తాయి…
ఈ ప్రారంభం తో మా విజయ్ అలాంటి గొప్ప విజయాన్ని అందుకుంటాడని గట్టిగానే ఆశిస్తున్నాను.
నీ సినీ ప్రయాణం ఎప్పుడొ ప్రారంభమైనా దర్శకుడిగా అదిరిపొయే ఆరంభాన్నిస్తావని మనస్పూర్తిగా నమ్ముతున్నాను.
క్యాష్ చేసుకోడానికి కమర్షియల్ ఆలోచనలు ఎన్నో ఉన్నా ,నిజాయితీగా నువు చేస్తున్న ఈ ప్రయత్నమే నీ తొలి విజయం.
నరేష్ ని కొత్తగా చూపించాలన్న నీ ఆలోచనే ఆ నిజాయితీ ప్రయత్నానికి నిదర్శనం.
అల్ ద వెరీ బెస్ట్ “విజయ్ కనకమేడల”
నీ విజయాలతో నీ పేరును నిజం చేసుకుంటూ ఎన్నో కనక మేడలను,బంగారు బంగ్లాలను నీ సొంతం చేసుకోవాలని కోరుకుంటూ…
ఈ సినిమాతో నరేష్ కి విజయవంతమైన రెండవ ఇన్నింగ్ ప్రారంభమవ్వాలని ఆశిస్తూ..
ఈరోజు నీ దర్శకత్వం లో ప్రారంభమైన ఈ సినిమాకి ఆల్ ద వెరీ బెస్ట్.
( *యానాం లో సినిమా షూటింగ్ లో ఉండటం వలన సినిమా ఓపెనింగ్ కి రాలేకపోయాను విజయ్.. క్షమించగలవు..) – TNR 

Read Also: న్యూడ్ షాకిచ్చిన అల్లరి హీరో

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet