Idream media
Idream media
రైల్ నిలయంలో పెండింగ్ ప్రాజెక్టులు రైల్వే లైన్ల విస్తరణకు సంబంధించి రైల్వే జీఎంతో సమావేశమైన భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి…
👉భువనగిరి పార్లమెంట్ పరిధిలోని పలు రైల్వే స్టేషన్లలో ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గిరిజన్ మాల్యాతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటి…
👉ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరి పార్లమెంట్ పరిధిలోని రైల్వే స్టేషన్ల వద్ద రైళ్లను నిలపాలని కోరడం జరిగింది…నడికుడి రూట్ ను డబ్లింగ్ లైన్ చేయాలని సమావేశంలో మాట్లాడం జరిగింది
👉ఎంఎంటీఎస్ ను యాదగిరిగుట్ట జనగామ వరకు పొడిగించాలని కోరడం జరిగింది..
👉 చిట్యాల – సిరిపురం రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న గేట్ వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జిని నిర్మిoచాలి..
👉 యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట రైల్వే స్టేషన్ల లో పునర్ నిర్మాణ పనులు చేపట్టాలని, చెన్నై, శబరి, కోవ, డెల్టా పాస్ట్ పాసెంజర్ ఎక్స్ప్రెస్ రైళ్ళను నిలుపుదల చేయాలని, సురక్షిత మంచి నీరు ప్లాంట్, ప్రహరీ గోడ నిర్మాణం ఏర్పాటు…
👉 జనగామ రైల్వే స్టేషన్లో నాందేడ్, చార్మినార్, NSL ఎస్ప్రెస్ రైళ్ల నిలుపుదలతో పాటు, ప్లాట్ నెంబర్ 3 లో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, గూడ్స్ యార్డ్ కు ఫూట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. MMTS ట్రైన్ ను ఫలక్ నామ నుంచి జనగామ వరకు పొడిగించాలి…
👉 భువనగిరి రైల్వే స్టేషన్లలో శాతవాహన, పద్మావతి, కొనార్క్, మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపాలని, ఆర్.ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి….
👉ఆలేరు రైల్వే స్టేషన్లలో కోణార్క, సి ఓ ఏ, నాగావళి, నాందేడ్, దక్షిన్, ఫలక్నమా, పద్మావతి ఎక్స్ప్రెస్ రైళ్ళను ఆపాలని, రోడ్ ఓవర్ బ్రిడ్జి, అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని సమావేశంలో మాట్లాడం జరిగింది…
👉వీలైనంత త్వరగా సమస్యల్ని పరిష్కరిస్తా అని హామీ ఇచ్చిన రైల్వే జీఎం…..