iDreamPost
android-app
ios-app

OTT : ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న‌ సినిమాలు, వెబ్ సీరీస్ లు

  • Published Jul 11, 2022 | 8:12 PM Updated Updated Jul 13, 2022 | 8:33 AM
  • Published Jul 11, 2022 | 8:12 PMUpdated Jul 13, 2022 | 8:33 AM
OTT : ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న‌ సినిమాలు, వెబ్ సీరీస్ లు

థియేట‌ర్ల‌లో అద‌ర‌గొట్టిన సినిమాలు ఓటీటీల్లోనూ స‌క్సెస్ అవుతున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ ఇప్ప‌టికీ ఓటీటీలో టాప్10లోనే ఉంది. విక్రమ్ ను స్ట్రీమింగ్ లో చూసేవాళ్లు ఎక్కువున్నారు. కేజీఎఫ్ 2కి ఓటీటీలోనూ అదే క్రేజ్. థియేట‌ర్ల‌లో సినిమాను చూసి ఎంజాయ్ చేసిన‌వాళ్లు, ఓటీటీలో న‌చ్చిన పాట‌, సీన్ కోసం ప‌దేప‌దే సినిమాలు వాచ్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కు రిపీట్ అడియ‌న్స్ చాలా ఎక్కువ. ఇక మీడియం, చిన్న సినిమాల కోసం. ఓటీటీలోనే వెతుకుతున్నారు. చాలా సినిమాలు నెల రోజులకే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వస్తుండటంతో , కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌. ఈవారం ఓటీటీలో రిలీజవుతున్న సినిమాల్లో బ‌జ్ ఉన్న సినిమాలు సినిమాలున్నాయి.


ఆహాలో, మామానితన్ జూలై 15న స్ట్రీమింగ్ కానుంది. మామానిత‌న్ అంటే గొప్ప మ‌నిషి. ఈ సినిమాకు డైరెక్టర్ శీను రామ‌స్వామి. నిర్మాత యువ‌న్ శంక‌ర్ రాజా( Yuvan Shankar Raja). సినిమాలో విజ‌య్ సేతుపతి లాంటి యాక్ట‌ర్( Vijay Sethupathi) గాయ‌త్రీ( Gayathrie)లాంటి టాలెంటెడ్ హీరోయిన్ ఉంది. ఈ సినిమాకు ఇంకో ప్ర‌త్యేక‌కూడా ఉంది. ఈ సినిమా సాంగ్ ను తండ్రి ఇళ‌య‌రాజాతో క‌ల‌సి యువ‌న్ శంక‌ర్ రాజా క‌ల‌పి మ్యూజిక్ ఇచ్చారు.

ఇక జీ5లో జులై 15న జన్‌హిత్‌ మే జారీ , మా నీళ్ల ట్యాంక్‌ – జూలై 15, కోల్‌కతర్‌ హ్యారీ (బెంగాలీ) కుంజెల్దో (మలయాళం) స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇందులో మా నీళ్ల ట్యాంక్ సినిమాలో తెలిసిన ముఖాలే ఉన్నాయి. (Maa Neella Tank)లో హీరో సుశాంత్ తొలిసారి OTTలో యాక్ట్ చేస్తున్నాడు. సినిమా అంతా ఫ‌న్ రైడ్. దీనితోపాటు Priya Anand హీరోయిన్. Sudarshan, Nirosha, Annapurnammaలాంటి సీనియ‌ర్ యాక్ట‌ర్లు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.


జన్‌హిత్‌ మే జారీ(Janhit Mein Jaari) కామెడీ సినిమా. హీరోయిన్ Nushrratt Bharuccha ‘safe sex’ కామెడీని బాగానే పండించింది. బ‌జ్ ఉన్న సినిమా ఇది.

ఇక నెట్‌ఫ్లిక్స్ లో జులై 15 జాదుఘర్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక వాశి జూలై 17న రిలీజ్ కానుంది.

హాట్‌స్టార్ షూర్‌వీర్ జూలై 15 స్ట్రీమింగ్ కు రెడీ. టైముంటే ఒక క‌న్నేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss