iDreamPost
android-app
ios-app

నెట్ ఫ్లిక్స్ పేరిట భారీ స్కామ్! మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ అయ్యే ప్రమాదం!

  • Published May 07, 2024 | 8:40 PM Updated Updated May 07, 2024 | 8:40 PM

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ హవా అనేది జోరుగా నడుస్తోంది. ముఖ్యంగా ఇండియాలోని, అలాగే మరికొన్ని దేశల్లో నెట్ ఫ్లిక్స్ ఆదరణ అనేది మరింత ఎక్కువగా పెరుగుతోంది. అయితే గత కొంతకాలంగా ఈ నెట్ ఫ్లిక్స్ సబ్స్క్రైబర్లకు ఓ మెయిల్ అనేది హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నెట్ ఫ్లిక్స్ నుంచి వచ్చిన ఆ మెయిల్ లో ఎంత వరకు నిజం ఉంది. దాని వల్ల ఎదురయ్యే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ హవా అనేది జోరుగా నడుస్తోంది. ముఖ్యంగా ఇండియాలోని, అలాగే మరికొన్ని దేశల్లో నెట్ ఫ్లిక్స్ ఆదరణ అనేది మరింత ఎక్కువగా పెరుగుతోంది. అయితే గత కొంతకాలంగా ఈ నెట్ ఫ్లిక్స్ సబ్స్క్రైబర్లకు ఓ మెయిల్ అనేది హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నెట్ ఫ్లిక్స్ నుంచి వచ్చిన ఆ మెయిల్ లో ఎంత వరకు నిజం ఉంది. దాని వల్ల ఎదురయ్యే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published May 07, 2024 | 8:40 PMUpdated May 07, 2024 | 8:40 PM
నెట్ ఫ్లిక్స్ పేరిట భారీ స్కామ్! మీ బ్యాంకు అకౌంట్  ఖాళీ అయ్యే ప్రమాదం!

‘నెట్ ఫ్లిక్స్’.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ హవా అనేది జోరుగా నడుస్తోంది. ముఖ్యంగా ఇండియాలోని, అలాగే మరికొన్ని దేశల్లో నెట్ ఫ్లిక్స్ ఆదరణ అనేది మరింత ఎక్కువగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సబ్స్క్రైబర్లను మరింత పెంచుకునే దిశగా నెట్ ఫ్లిక్స్ వివిధ రకాలుగా అడుగులు వేస్తోంది. కాగా, ఇప్పటికే ఈ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ఫ్లాట్ పామ్ లో వివిధ జోనర్ కు సంబంధించిన సినిమాలు, వెబ్ సిరీస్, వీడియో గేమ్స్ తో అలరిస్తున్న సంగతి తెలసిందే. అయితే ఆరంభం నుంచి అన్ని స్ట్రీమింగ్ స్టేషన్స్ కంటే నెట్ ఫ్లిక్స్ కు ఎక్కువ క్రేజ్ ఉండేది. ఎందుకంటే.. భారీ చిత్రాలను సైతం భారీ వ్యయంతో కొనుగోలు చేసి తమ సబ్స్క్రైబర్ల ముందుంచే ఘనత నెట్ ఫ్లిక్స్ కే సొంతం. అలాగే తమ సబ్స్క్రైబర్లకు వీలుగా నెట్ ఫ్లిక్స్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వంటి వివిధ భాషల్లో అందుబాటులో ఉన్నా విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ నెట్ ఫ్లిక్స్ నుంచి గత కొన్ని రోజులుగా ఓ మెయిల్ అనేది హల్ చల్ చేస్తూ ఉంది.  ఇక నెట్ ఫ్లిక్స్ నుంచి వచ్చిన ఆ మెయిల్ లో ఎంత వరకు నిజం ఉంది. దాని వల్ల ఎదురయ్యే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సంస్థలో ‘నెట్ ఫ్లిక్స్’ కూడా ఒకటి. ఈ నెట్ ఫ్లిక్స్ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా భారీగానే యూజర్లు ఉన్నారు. ముఖ్యంగా ఇండియాలో అయితే ఈ నెట్ ఫ్లిక్స్ సంస్థ హవా అనేది జోరుగా కొనసాగుతుంది. ఇక సబ్స్క్రైబర్ల అభిరుచి మేరకు నెట్ ఫిక్స్ ఎప్పుడు రకరకాల జోనర్ కు సంబంధించిన సినిమాలను, వెబ్ సిరీస్ ను భారీ ధరలకే కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆరంభం నుంచి  ఎన్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఆదరణలో ఉన్నా నెట్ ఫ్లిక్స్ కు మాత్రం  ఉన్నా క్రేజ్ ఎక్కువనే చెప్పవచ్చు. అయితే గత కొన్ని రోజులుగా ఈ నెట్ ఫిక్స్ సంస్థ నుంచి ఓ మెయిల్ అనేది నెట్టింట వైరల్ అవుతుంది. కాగా, ఏ ఈ మెయిల్ ఐడి అయితే నెట్ ఫ్లిక్స్ లింక్ అయి ఉందే దాని నుంచే నేరుగా ఓ మెసేజ్ అనేది వస్తుంది.  ఇక అందులో నెట్ ఫ్లిక్స్ కు సంబంధించిన మెంబర్ షిప్ ఎక్స్పేయిర్ అయిపోతున్నట్లు స్పామ్ మెయిల్ వస్తుంది.

దీని తర్వాత కింద 90 రోజులు ఫ్రీగా నెట్ ఫ్లిక్స్ సబ్స్క్రైబర్లకు లింక్ వస్తుంది.కానీ, అది నెట్ ఫ్లిక్స్ నుంచి వచ్చిన మెసేజ్ అయితే కాదు. అయితే నెట్ ఫ్లిక్స్ నుంచే వచ్చిందని చాలామంది నిజమేనని ఆ లింక్ ను క్లిక్ చేసి డిబెట్ కార్డు, క్రిడిట్ కార్డు డిటెల్స్ కూడా ఎంటర్ చేస్తున్నారు.  ఇక్కడ చాలామంది పొరపాటు చేస్తున్నారు. తమ వ్యక్తిగత డేటాను షేరు చేస్తూ చాలామంది భారీగా డబ్బులను పోగొట్టుకుంటున్నారు. ఇక నెట్ ఫ్లిక్స్ కూడా ఇలా వస్తున్న  మెయిల్స్ ను నమ్మవద్దని ఇటీవలే పక్రటన చేసిన విషయమే. అయిన కూడా చాలామంది ఈ మెయిల్స్ ను నమ్మి మోసపోతున్నారు. కనుక ఇక నుంచి అయిన నెట్ ఫ్లిక్స్ తో వస్తున్న ఫేక్ మెయిల్స్ ను నమ్మి మోసపోవద్దని ఆయా సంస్థ పేర్కొంది. మరి, నెట్ ఫ్లిక్స్ నుంచి వస్తున్న ఈ ఫేక్ మెయిల్స్ పై మీ అభిప్రయాాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.