iDreamPost
android-app
ios-app

ఈ వీకెండ్ ఓటీటీల్లో ఈ సినిమాలు చూసేయండి..

  • Published May 07, 2022 | 12:44 PM Updated Updated May 07, 2022 | 2:11 PM
  • Published May 07, 2022 | 12:44 PMUpdated May 07, 2022 | 2:11 PM
ఈ వీకెండ్ ఓటీటీల్లో ఈ సినిమాలు చూసేయండి..

తెలుగులో ఈ వారం థియేటర్లలో మూడు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి, శ్రీ విష్ణు భళా తందనాన, విశ్వక్సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం, సుమ నటించిన జయమ్మ పంచాయితీ సినిమాలు ఈ వారం ప్రేక్షకులని థియేటర్లలో అలరించనున్నాయి. ఇక ఇంట్లోనే ఉండి సరదాగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ చూడటానికి ఓటీటీలలో కూడా ఈ వారం చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి.

ఈ వీకెండ్ ఓటీటీల్లో రిలీజ్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసి ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్ అవ్వాలనుకుంటే ఈ లిస్ట్ మీ కోసమే..


తెలుగు ఓటీటీ ఆహాలో మే 6న ఫాహిద్ ఫాజిల్ నటించిన మలయాళం సినిమా ‘తొండిముత్తాలుమ్ ద్రిక్సాకసాక్షియుమ్’ తెలుగులో దొంగాటగా రిలీజ్ అయింది.


అమెజాన్‌ ప్రైమ్‌లో మే 5న మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అనే కన్నడ సినిమా రిలీజ్ అయింది.

అమెజాన్ ప్రైమ్‌లో మే 6న ద వైల్డ్స్‌ అనే వెబ్‌ సిరీస్‌ సీజన్ 2 రిలీజ్ అయింది.

నెట్‌ఫ్లిక్స్‌‌లో మే 4న ప్రభాస్ రాధేశ్యామ్‌ హిందీ వర్షన్ రిలీజ్ అయింది.

నెట్‌ఫ్లిక్స్‌‌లో 40 ఇయర్స్‌ యంగ్‌ హాలీవుడ్‌ సినిమా మే 4న రిలీజ్ అయింది.

నెట్‌ఫ్లిక్స్‌‌లో మే 6న హిందీ థార్‌ సినిమా రిలీజ్ అయింది.

నెట్‌ఫ్లిక్స్‌‌లో మే 6న ఎలాంగ్ ఫర్‌ ది రైడ్‌ సినిమా రిలీజ్ అయింది.

నెట్‌ఫ్లిక్స్‌‌లో మే 6న ది సౌండ్‌ ఆఫ్ మ్యూజిక్‌ వెబ్‌ సిరీస్‌ రిలీజ్ అయింది.

జీ5 లో అమితాబ్ నటించిన ఝుండ్‌ హిందీ సినిమా మే 6 న రిలీజ్ అయింది.

డిస్నీప్లస్ హాట్‌స్టార్‌‌లో హిందీ వెబ్ సిరీస్ హోమ్‌ శాంతి మే 6న రిలీజ్ అయింది.

డిస్నీప్లస్ హాట్‌స్టార్‌‌లో హిందీ వెబ్ సిరీస్ స్టోరీస్‌ ఆన్‌ది నెక్ట్స్‌ పేజ్‌ మే 6న రిలీజ్ అయింది.

సోనీ లివ్‌‌లో హిందీ పెట్‌ పురాణ్‌ సిరీస్ తెలుగులో డబ్ అయి మే 6న రిలీజ్ అయింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş