iDreamPost
android-app
ios-app

ఈ వీకెండ్ OTT లో బెస్ట్ చాయిస్ ఇదే

  • Published Oct 11, 2025 | 3:12 PM Updated Updated Oct 11, 2025 | 3:12 PM

యానిమేటెడ్ మూవీస్ ను తక్కువ అంచనా వేయడానికి లేదు. రీసెంట్ గా వచ్చిన మహావతార్ నరసింహ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలియనిది కాదు. ఆ తర్వాత చాలా వరకు ఇతిహాస కథలను చెప్పడానికి ఇలాంటి ఫార్ములానే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మహాభారతంలోని మహా ఘట్టమైన కురుక్షేత్రం మీద ఓ వెబ్ సిరీస్ ను రూపొందించారు.

  • Published Oct 11, 2025 | 3:12 PMUpdated Oct 11, 2025 | 3:12 PM
ఈ వీకెండ్ OTT లో బెస్ట్ చాయిస్ ఇదే

యానిమేటెడ్ మూవీస్ ను తక్కువ అంచనా వేయడానికి లేదు. రీసెంట్ గా వచ్చిన మహావతార్ నరసింహ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలియనిది కాదు. ఆ తర్వాత చాలా వరకు ఇతిహాస కథలను చెప్పడానికి ఇలాంటి ఫార్ములానే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మహాభారతంలోని మహా ఘట్టమైన కురుక్షేత్రం మీద ఓ వెబ్ సిరీస్ ను రూపొందించారు. “కురుక్షేత్ర” పేరుతోనే ఓటిటి లో స్ట్రీమింగ్ కు తీసుకుని వచ్చారు.

ఈ సిరీస్ కథ విషయానికొస్తే.. ఈ సిరీస్ లో పూర్తి మహాభారత కథను చెప్పకుండా. కేవలం పాండవులు , కౌరవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం వరకు మాత్రమే చూపించారు. పాండవులు తమ వనవాసం తర్వాత కౌరవుల నుంచి తమకి రావాల్సిన రాజ్యాధికారాన్ని , హక్కులను ఎలా రాబట్టుకున్నారు. 18 రోజుల కురుక్షేత్ర మహా సంగ్రామం ఎలా జరిగింది? ఇందులో ధర్మం వెనుక ఉన్న ఆంతర్యలు ఏమిటి ? అనే అన్ని విషయాలను చాలా అద్భుతంగా చూపించారు.

మొత్తం 18 ఎపిసోడ్స్ లో ఈ సిరీస్ ను రూపొందించారు. ప్రస్తుతానికి కేవలం 9 ఎపిసోడ్స్ ను మాత్రమే రిలీజ్ చేశారు. ఈ యానిమేటెడ్ సిరీస్ ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.