Swetha
నైనిషా క్రియేషన్స్ బ్యానర్లో గంగాభవని నిర్మాతగా, పులివెందుల మహేష్ హీరోగా, సావిత్రి , షన్ను, సుమన్, ఆమని, మురళి గౌడ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకి సన్నాహాలు అవుతుంది.

నైనిషా క్రియేషన్స్ బ్యానర్లో గంగాభవని నిర్మాతగా, పులివెందుల మహేష్ హీరోగా, సావిత్రి , షన్ను, సుమన్, ఆమని, మురళి గౌడ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకి సన్నాహాలు అవుతుంది. రాయలసీమ నేటివిటి తో ఒక స్కూల్ లో లైఫ్ లో జరిగే మంచి ప్రేమ కథ, రైతుల కష్టాలు, స్నేహం, యాక్షన్ సీక్వెన్స్ లకి పెద్ద పీట వేసి పక్కా కమర్షియల్ గా తెరకెక్కించాడు డైరెక్టర్.
ఈ సందర్భంగా హీరో కమ్ డైరెక్టర్ పులివెందుల మహేష్ మాట్లాడుతూ ఈ సినిమా నా ఒక్కడి కళ కాదు…నా టీం మెంబర్స్ అందరూ కలసి కష్టపడి తీసాం. ఇటీవల టీజర్ విడుదల చేసాం, మంచి రెస్పాన్స్ వచ్చింది,సుమన్ గారితో, ఆమని గారితో, మురళి గారితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది .
నా సినిమాలో ఒకటి ఎక్కువ ఇంకోటి తక్కువ అని నేను చెప్పలేను,ఎందుకంటే నేను ఒక సినీ ప్రేమికుడిని సినిమా ని ఒక ఆడియన్ ఎలా ఇష్టపడతారో అలానే తీసాను. ఇప్పుడే ప్రమోషన్స్ సైతం మొదలు పెట్టాం, బుక్ మై షో లో కూడా మా సినిమా ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.నవంబర్14 న చైల్డ్రెన్స్ డే సందర్భంగా మా సినిమాని ఇండియా వైడ్ విడుదల చేస్తున్నాం అని తెలిపారు.