iDreamPost
android-app
ios-app

OTT లో స్ట్రీమింగ్ కు వచ్చిన మిరాయ్

  • Published Oct 10, 2025 | 9:38 AM Updated Updated Oct 10, 2025 | 9:38 AM

తేజ సజ్జా నుంచి వచ్చే సినిమాలన్నీ కూడా డివోషనల్ ఎలిమెంట్స్ తోనే ఉంటున్నాయి. ఈ క్రమంలో లేటెస్ట్ గా వచ్చిన మిరాయ్ సినిమా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సంపాదించుకుంది. వసూళ్ళ పరంగా కూడా బాగానే రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమా అనుకున్న విధంగా .. డీల్ ప్రకారం ఓటిటి లోకి వచ్చేసింది.

  • Published Oct 10, 2025 | 9:38 AMUpdated Oct 10, 2025 | 9:38 AM
OTT లో స్ట్రీమింగ్ కు వచ్చిన మిరాయ్

తేజ సజ్జా నుంచి వచ్చే సినిమాలన్నీ కూడా డివోషనల్ ఎలిమెంట్స్ తోనే ఉంటున్నాయి. ఈ క్రమంలో లేటెస్ట్ గా వచ్చిన మిరాయ్ సినిమా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సంపాదించుకుంది. వసూళ్ళ పరంగా కూడా బాగానే రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమా అనుకున్న విధంగా .. డీల్ ప్రకారం ఓటిటి లోకి వచ్చేసింది.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. మూవీ కథ అంత కూడా తొమ్మిది గ్రంధాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ తొమ్మిది గ్రంధాలు ప్రపంచంలో అనేక ప్రదేశాల్లో ఉంటాయి. వాటికి రక్షణ కవచంలా కాపలాగా కొన్ని అతీంద్రియ శక్తులు ఉన్న కొంతమంది ఉంటారు. వాటి అన్నిటిని దాటుకుంటూ ఒక్కోదాన్ని చేదక్కించుకుంటూ ఉంటాడు మనోజ్. వాటిలో అన్నిటికంటే తొమ్మిదో గ్రంధం మహా పవిత్రమైనది. దానిని దక్కించుకోవడం చాలా కష్టం. దానినీ శ్రీయ కవచంలా కాపాడుతూ ఉంటుంది. మనోజ్ నుంచి వచ్చే ముప్పును ముందే గ్రహించి తన బిడ్డ వేద(తేజ సజ్జ) ను ఓ వీరుడిలా పెంచుతుంది.

కానీ అతను చిన్నతనంలోనే తల్లికి దూరం అవుతాడు. ఆ తర్వాత ఏమైంది ? తానొక వీరుడిని అని ఎలా గుర్తించాడు ? ఆ మహాగ్రందాన్ని మనోజ్ దక్కించుకోకుండా తేజ ఏమి చేసాడు ? తన శక్తులు తానూ ఎలా తెలుసుకుని సూపర్ యోధగా మారాడు ? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినవారు ఎంచక్కా ఓటిటి లో చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş