Swetha
కొన్ని సినిమాలు ముందస్తు ఇన్ఫర్మేషన్ లో ఓటిటి లో ఎంట్రీ ఇస్తే.. కొన్ని సినిమాలు మాత్రం సడెన్ సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి. ఇక కంటెంట్ బావుంటే లాంగ్వేజ్ బారియర్ లేకుండా సినిమాలను చూస్తూ ఉంటారు. ఇక ప్రేమ కథల సంగతైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కొన్ని సినిమాలు ముందస్తు ఇన్ఫర్మేషన్ లో ఓటిటి లో ఎంట్రీ ఇస్తే.. కొన్ని సినిమాలు మాత్రం సడెన్ సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి. ఇక కంటెంట్ బావుంటే లాంగ్వేజ్ బారియర్ లేకుండా సినిమాలను చూస్తూ ఉంటారు. ఇక ప్రేమ కథల సంగతైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో తాజాగా సిద్దార్ద్ మల్హోత్రా , జాన్వీ కపూర్ నటించిన రొమాంటిక్ కామిడి మూవీ ‘పరమ్ సుందరి’ ఎలాంటి అనౌన్సుమెంట్ లేకుండిన ఓటిటి లోకి వచ్చేసింది. రెండు నెలల క్రితం ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యి మిక్సెడ్ ఒపీనియన్ సంపాదించుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా పరవాలేదనిపించుకుంది.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతానికి ఈ సినిమాను రెంటల్ విధానంలోనే చూడాలి. కొద్దిరోజుల తర్వాత నార్మల్ గా స్ట్రీమింగ్ చేయనున్నారట. ఈ సినిమాలో కేరళ అమ్మాయిగా జాన్వీ నటించింది.. ఢీల్లి అబ్బాయిగా సిద్దార్ద్ కనిపించాడు. కాబట్టి ఈ వీకెండ్ ఓ రొమాంటిక్ కామిడి మూవీని ఎక్స్పీరియన్స్ చేయాలనుకునేవారికి.. ఈ సినిమా బెస్ట్ ఛాయస్. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.