iDreamPost
android-app
ios-app

యూత్ కు కనెక్ట్ అయ్యే ‘డ్యూడ్’ లవ్ స్టోరీ

  • Published Oct 09, 2025 | 12:07 PM Updated Updated Oct 09, 2025 | 12:07 PM

ఆడియన్స్ లో యూత్ కు ఫాస్ట్ గా కనెక్ట్ అయ్యే హీరోలు చాలా తక్కువమంది ఉంటారు. ఈ జెన్ జి మైండ్ సెట్ కు తగినట్టు కథలను తీస్తే చాలు వెంటనే వాటికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. ఆ సినిమాలను హిట్ చేసేస్తూ ఉంటారు. లవ్ టు డే సినిమా ఆ విధంగా హిట్ అయిందే. ఆ సినిమా ముందు వరకు ప్రదీప్ రంగనాథన్ అంటే ఎవరికీ పరిచయం లేదు. అది హిట్ అవ్వడంతో ఇతనికి తెలుగు ఆడియన్స్ లో మంచి క్రేజ్ పెరిగింది.

  • Published Oct 09, 2025 | 12:07 PMUpdated Oct 09, 2025 | 12:07 PM
యూత్ కు కనెక్ట్ అయ్యే ‘డ్యూడ్’ లవ్ స్టోరీ

ఆడియన్స్ లో యూత్ కు ఫాస్ట్ గా కనెక్ట్ అయ్యే హీరోలు చాలా తక్కువమంది ఉంటారు. ఈ జెన్ జి మైండ్ సెట్ కు తగినట్టు కథలను తీస్తే చాలు వెంటనే వాటికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. ఆ సినిమాలను హిట్ చేసేస్తూ ఉంటారు. లవ్ టు డే సినిమా ఆ విధంగా హిట్ అయిందే. ఆ సినిమా ముందు వరకు ప్రదీప్ రంగనాథన్ అంటే ఎవరికీ పరిచయం లేదు. అది హిట్ అవ్వడంతో ఇతనికి తెలుగు ఆడియన్స్ లో మంచి క్రేజ్ పెరిగింది. ఇక ఇప్పుడు ఈ హీరో నుంచి యూత్ కు కనెక్ట్ అయ్యే మరో ఇంట్రెస్టింగ్ ప్రేమ కథ ‘డ్యూడ్’ తో ముందుకు రాబోతున్నాడు. తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

పేరుకు ఇది తమిళ సినిమా అయినాసరే.. ప్రొడ్యూస్ చేసింది మాత్రం తెలుగు వారే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ మీద కీర్తిశ్వరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ట్రైలర్ తోనే కథ ఏంటా అనే హింట్ ఇచ్చేసారు. ప్రదీప్ రంగనాథన్ కు బాగా ఆటిట్యూడ్ . కానీ విచిత్రంగా ఓ అమ్మాయి ఇతనిని లవ్ చేస్తుంది. ఆమె నాన్నకు కూడా ఇతను ఇష్టమే. అంతా ఒకే అనుకుని పెళ్లి చేసుకుందాం అనుకునే టైంకు ఓ ట్విస్ట్ ఎదురౌతుంది. ఈలోపు మరో హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. డ్యూడ్ ఏంటి ఇదంతా . అసలు ఏమి జరుగుతుంది . అని తెలుసుకోవాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

ఈ సినిమాను అక్టోబర్ 17న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. డ్రాగన్ సినిమా ఫార్ములానే ఇక్కడ కూడా అప్లై చేసి.. ప్రదీప్ రంగనాథన్ క్యారెక్టర్ లో ఇంకాస్త డెప్త్ ను పెంచుతున్నారు. కచ్చితంగా ఈ సినిమా కూడా యూత్ కు వెంటనే కనెక్ట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రైలర్ కూడా అంతే ప్రామిసింగ్ గా ఉంది. మొత్తానికి మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ రెడీ అయిపోతుంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.