iDreamPost
android-app
ios-app

సెంచరీ స్పెషల్ సూపర్ కాంబో రిపీట్

  • Published Oct 09, 2025 | 12:39 PM Updated Updated Oct 09, 2025 | 12:39 PM

నాగార్జున 100వ సినిమా రీసెంట్ గా స్టార్ట్ అయినా సంగతి తెలిసిందే. తమిళ్ దర్శకుడు ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాకు లాటరీ కింగ్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేయనున్నట్లు టాక్. దానికి సంబందించిన విషయాలు త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. అయితే హీరోయిన్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

  • Published Oct 09, 2025 | 12:39 PMUpdated Oct 09, 2025 | 12:39 PM
సెంచరీ స్పెషల్ సూపర్ కాంబో రిపీట్

నాగార్జున 100వ సినిమా రీసెంట్ గా స్టార్ట్ అయినా సంగతి తెలిసిందే. తమిళ్ దర్శకుడు ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాకు లాటరీ కింగ్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేయనున్నట్లు టాక్. దానికి సంబందించిన విషయాలు త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. అయితే హీరోయిన్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో టబు ఓ ఇంపార్టెంట్ రోల్ లో కనిపించబోతున్నట్లు టాక్. నాగార్జున టబు లది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ‘నిన్నే పెళ్లాడ‌తా’, ‘ఆవిడా మా ఆవిడే’ సినిమాల‌తో ఈ పెయిర్ ఓ సెన్సేషన్ క్రియేట్ చేశారు.

వీరిద్దరూ కలిసి నటిస్తారని ఆ మధ్యన టాక్ వినిపించింది. కానీ అది సాధ్యం కాలేదు. సో ఇప్పుడు నాగార్జున సెంచరీ స్పెషల్ గా ఆ స్పెషల్ కాంబో రిపీట్ కాబోతుందని అంటున్నారు. అదే కనుక జరిగితే టబు ఎంట్రీ సమ్ థింగ్ స్పెషల్ గా ఉండబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఈ సెంచరీ సినిమాలో చాలానే స్పెషల్స్ ఉండబోతున్నాయట. నాగచైతన్య , అఖిల్ కూడా గెస్ట్ రోల్స్ లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఇన్సైడ్ టాక్. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.