Swetha
నాగచైతన్య శోభిత పెళ్లి తర్వాత శోభిత నుంచి ఇప్పటివరకు ఎలాంటి సినిమా రాలేదు. కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నట్లు కూడా ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే రీసెంట్ గా ఓ తమిళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్. ఈలోపు ఓ ఓటిటి మూవీని కంప్లీట్ చేసిందట శోభిత. దీనిని వచ్చే నెల ఓటిటి ప్లాట్ ఫార్మ్ లో రిలీజ్ చేయనున్నారనే టాక్ వినిపిస్తుంది.

శోభిత ఇప్పటివరకు.. తెలుగు , హిందీ, తమిళ , మలయాళ భాషల్లో నటించింది. మేడ్ ఇన్ హెవెన్, బార్డ్ ఆఫ్ బ్లడ్, ద నైట్ మేనేజర్ లాంటి వెబ్ సిరీస్ లు కూడా చేసింది. ఈ క్రమంలోనే ఓ సారి చీకట్లో అనే ఓ ఓటిటి సినిమాలో నటించిందట శోభిత. కానీ దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఎలాంటి అప్డేట్ రాలేదు. దీనిని సురేష్ ప్రొడక్షన్ బ్యానర్స్ పై శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించాడట.
ఈ సినిమాను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో.. నవంబర్ 18న రిలీజ్ చేయబోతున్నారట. పైగా ఈ సినిమాను ఏకంగా 18 భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారట. ఇదంతా అన్అఫీషియల్ అప్డేట్. త్వరలోనే మూవీ మూవీ దీని గురించి అధికారికంగా ప్రకటించబోతున్నారని సమాచారం. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.