Swetha
ఈ ఏడాది చాలా హైప్ తో వచ్చిన మల్టి స్టారర్ మూవీ వార్ 2. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ , మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ కలిసి నటించిన మూవీ. దీనితో సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సినిమా మీద చాలా అంచనాలు పెంచుకున్నారు. అనుకున్నంత రేంజ్ కాకపోయినా యావరేజ్ టాక్ తోనే స్ట్రాంగ్ వసూళ్లు సాధించింది.

ఈ ఏడాది చాలా హైప్ తో వచ్చిన మల్టి స్టారర్ మూవీ వార్ 2. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ , మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ కలిసి నటించిన మూవీ. దీనితో సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సినిమా మీద చాలా అంచనాలు పెంచుకున్నారు. అనుకున్నంత రేంజ్ కాకపోయినా యావరేజ్ టాక్ తోనే స్ట్రాంగ్ వసూళ్లు సాధించింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయింది.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అక్టోబర్ 9 నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ముందే అనౌన్స్ చేశారు. అనుకున్నట్టుగానే మూవీ తెలుగు, హిందీ , తమిళ్ భాషల్లో ఓటిటి లో స్ట్రీమింగ్ కానున్నట్లు కన్ఫర్మ్ చేశారు. సో థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా వాళ్ళు ఎంచక్కా ఓటిటి లో చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.