iDreamPost
    iDreamPost
android-app
ios-app
  • Home Icon
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • బిగ్ బాస్ 8
  • ఓటీటీ
  • రివ్యూస్
  • క్రీడలు
  • క్రైమ్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • English
trending
    • #తెలుగు వార్తలు
    • #ఈరోజు ట్రెండింగ్ OTT మూవీస్
    • #iDreamPost
    • #iD's క్రికెట్ స్పెషల్
    • ఆధ్యాత్మికం
    • ఆంధ్ర ప్రదేశ్
    • ఆరోగ్యం
    • ఇంటర్వ్యూలు
    • ఉద్యోగాలు
    • ఐపీఎల్ 2024
    • ఓటీటీ
    • క్రీడలు
    • క్రైమ్
    • జాతీయం
    • టెక్నాలజీ
    • ట్రెండింగ్
    • తెలంగాణ
    • న్యూస్
    • పాలిటిక్స్
    • ప్రపంచం
    • ఫోటో గ్యాలరీ
    • రివ్యూస్
    • లైఫ్ హ్యాక్స్
    • విద్య
    • వీడియోస్
    • వైరల్
    • సినిమా
    • బిజినెస్
    • బిగ్ బాస్ 8
Follow Us:
  • iDreamPost youtube
  • iDreamPost telegram
  • iDreamPost facebook
  • iDreamPost instagram
  • iDreamPost twitter
  • Telugu News / news / Kajal Told Interesting Things That She Became Very Emotional After Watching Adivi Sesh Major Movie

ఆ టైమ్‌లో బాగా ఎమోషనల్‌ అయ్యాను.. ఏడ్చి ఏడ్చి నా భర్తకు కాల్‌ చేశా: కాజల్‌

  • Author :

    Keerthi

  • Published May 27, 2024 | 11:47 AM ⚊ Updated Updated May 27, 2024 | 11:47 AM
Follow Us iDreampost Google News

టాలీవుడ్‌ చందమామ కాజల్‌ ఆగర్వాల్‌ తాజాగా సత్యభామ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో రిలీజ్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్స్‌ లో పాల్గొంటున్న కాజల్‌ తాజాగా ఆ తెలుగు సినిమా చూసి చాలా ఏడ్చనంటూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

  • Published May 27, 2024 | 11:47 AM ⚊ Updated May 27, 2024 | 11:47 AM
|
    Follow Us
  • iDreampost Google News
ఆ టైమ్‌లో బాగా ఎమోషనల్‌ అయ్యాను.. ఏడ్చి ఏడ్చి నా భర్తకు కాల్‌ చేశా: కాజల్‌

సినిమా వార్తలు

    రిలీజ్ కు ముందే భైరవం OTT పార్ట్నర్ ఫిక్స్

    రిలీజ్ కు ముందే భైరవం OTT పార్ట్నర్ ఫిక్స్

    తేజ ‘మిరాయ్’ నుంచి క్రేజి అప్డేట్

    తేజ ‘మిరాయ్’ నుంచి క్రేజి అప్డేట్

    ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘లాయర్’ టైటిల్ పోస్టర్

    ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘లాయర్’ టైటిల్ పోస్టర్

    కేన్స్ 2025లో మోహన్ వడ్లపట్ల, జో శర్మ మూవీ ‘ఎం4ఎం’ స్క్రీనింగ్, రెడ్ కార్పెట్‌పై దక్కిన గౌరవం

    కేన్స్ 2025లో మోహన్ వడ్లపట్ల, జో శర్మ మూవీ ‘ఎం4ఎం’ స్క్రీనింగ్, రెడ్ కార్పెట్‌పై దక్కిన గౌరవం

    ఈసారి తారక్ బర్త్ డే.. సో స్పెషల్

    ఈసారి తారక్ బర్త్ డే.. సో స్పెషల్

స్టార్‌ హీరోయిన్‌ ‘కాజల్‌ అగర్వాల్‌’..ఈ మధ్యకాలంలో పేరు ఎక్కువగా వార్తలో వినిపిస్తున్న విషయం తెలిసిందే. అతి తక్కవ కాలంలోనే టాలీవుడ్‌ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌ ఎదిగిన వారిలో కాజల్‌ అగర్వాల్‌ కూడా ఒకరు. ముఖ్యంగా ఈ టాలీవుడ్‌ చందమామ తన కెరీర్‌ లో ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించి తనకంటూ మంచి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఈ క్రమంలోనే.. ఇండస్ట్రీలో దాదాపు స్టార్‌ హీరోలా అందరీ సరసన నటించి క్రేజీ హీరోయిన్‌ గా తనదైన ముద్ర వేసుకుంది కాజల్‌ ఆగర్వఆల్‌. ఇక టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఎంతమంది కొత్త హీరోయిన్లు వచ్చిన కాజల్‌ అందం, అద్భుతమైన నటన ముందు దిగదుడుపు అనే చెప్పవచ్చు.

ఇకపోతే కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్న కాజల్‌.. ఆ తర్వాత ఓ మగ బిడ్డకు జన్మనివ్వడంతో కాస్త సినిమాలకు గాప్ ఇచ్చింది. కాగా, ఈ మధ్యనే తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఈ క్రమంలోనే వరుస లేడి ఓరియెంటడ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది కాజల్. తాజాగా ఈమె డైరెక్టర్‌ శశి కిరణ్ తిక్కనిర్మించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘సత్యభామ’ లో నటించింది. కాగా,ఈ సినిమా జూన్ 7వ తేదీన థియేటర్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కాగా, ఇందులో కాజల్‌ పవర్‌ఫుల్‌ పోలీసు పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది కాజల్‌. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్‌ ఒక తెలుగు సినిమా తనను తెగ ఏడిపించిందంటూ చెప్పుకొచ్చింది.ఈ సందర్భంగా కాజల్‌ మాట‍్లాడుతూ.. ‘ఓరోజు సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉండటంతో బోర్ కొట్టి అలా నెట్‌ఫ్లిక్స్ ఓపెన్ చేశాను. అప్పుడే నాకు అడివి శేష్ నటించిన ‘మేజర్’ సినిమా కనిపిస్తే చూడటం మొదలుపెట్టాను. ఇక ఆ సినిమా చూస్తూ చూస్తూ నాకు తెలియకుండానే ఏడుపొచ్చేసింది. అస్సలు కంట్రోల్‌ చేసుకోలేకపోయాను. అలా చాలా సేపు ఏడుస్తూనే ఉన్నాను.
kajal

ఇక వెంటనే పారిస్‌ లో ఉన్న నా భర్తకి కాల్‌ చేసి మాట్టాడాను. అప్పుడే నేను మేజర్‌ డైరక్టర్‌ తో కలిసి పని చేయాలనుకుంటున్నానని తనతో చెప్పాను. అంతలా ఆ సినిమా అందరి పెర్ఫామెన్స్ నాకు బాగా నచ్చింది. నిజానికి 26/11 దాడికి నా లైఫ్‌కి ఓ రిలేషన్ ఉంది. ఎందుకంటే.. మా ఇల్లు ఆ దాడి జరిగిన తాజ్ హోటల్ దగ్గరే ఉండేది. అందుకే అనుకుంట దానికి ఎక్కువగా కనెక్ట్ అయ్యాను’. అంటూ కాజల్ చెప్పింది. ఇక భగవంత్ కేసరి షూటింగ్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఉండగా ‘సత్యభామ’ కథ చెప్పడానికి శశి తన టీమ్‌తో వచ్చినట్లు కాజల్ చెప్పింది. కాగా, ‘ఆ రోజు  నేను ఆ రోజు చాలా అలసిపోయాను. అందుకే కథ చెప్పడానికి వారికి ఒక గంట సమయమే ఇచ్చాను. కానీ, స్టోరీ మొదలుపెట్టిన తర్వాత అలా మూడు గంటలు గడిచిపోయింది. అలా తెలీకుండానే ఆ స్టోరీలో లీనమైపోయాను. వెంటనే వారికి ఓకే చెప్పేశాను’ అంటూ కాజల్ చెప్పుకొచ్చింది.

కాగా, సత్యభామ సినిమాను అఖిల్ డేగల డైరెక్ట్ చేశారు. శశి కిరణ్ తిక్క కథా రచయితగా, శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పోలీస్ ఆఫీసర్‌గా కాజల్ అదరగొట్టేసింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సుల్లో అల్లాడించింది. ఇంతకుముందు ఎప్పుడూ కాజల్ ఇలాంటి రోల్‌ చేయకపోవడంతో ఈ చిత్రం గురించి తన ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు. మరి, కాజల్‌ మేజర్‌ సినిమా పై చెప్పుకొచ్చిన ఆసక్తికర వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

iDreamPost వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Tags:  

  • Kajal Agarval
  • Movie News
  • Tollywood

Related News

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘లాయర్’ టైటిల్ పోస్టర్
సినిమా

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘లాయర్’ టైటిల్ పోస్టర్

కేన్స్ 2025లో మోహన్ వడ్లపట్ల, జో శర్మ మూవీ ‘ఎం4ఎం’ స్క్రీనింగ్, రెడ్ కార్పెట్‌పై దక్కిన గౌరవం
సినిమా

కేన్స్ 2025లో మోహన్ వడ్లపట్ల, జో శర్మ మూవీ ‘ఎం4ఎం’ స్క్రీనింగ్, రెడ్ కార్పెట్‌పై దక్కిన గౌరవం

ఈసారి తారక్ బర్త్ డే.. సో స్పెషల్
సినిమా

ఈసారి తారక్ బర్త్ డే.. సో స్పెషల్

మాటల మాంత్రికుడి నుంచి మల్టీ స్టారర్ !!
సినిమా

మాటల మాంత్రికుడి నుంచి మల్టీ స్టారర్ !!

వార్-2 : ఇద్దరు సింహాల మధ్య యుద్ధం
సినిమా

వార్-2 : ఇద్దరు సింహాల మధ్య యుద్ధం

తాజా వార్తలు

    దేవిక &డానీ తెలుగు సిరీస్ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

    దేవిక &డానీ తెలుగు సిరీస్ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

    వార్ 2 నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.. అవి మాత్రం !

    వార్ 2 నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.. అవి మాత్రం !

    శుభంకు OTT ట్విస్ట్.. మ్యాటర్ ఏంటంటే ?

    శుభంకు OTT ట్విస్ట్.. మ్యాటర్ ఏంటంటే ?

    ఆ టాప్ డైరెక్టర్ తో ఘట్టమనేని మరో వారసుడి ఎంట్రీ..

    ఆ టాప్ డైరెక్టర్ తో ఘట్టమనేని మరో వారసుడి ఎంట్రీ..

    ఈవారం OTTలో ఏకంగా 31 మూవీస్.. 3 మాత్రం !

    ఈవారం OTTలో ఏకంగా 31 మూవీస్.. 3 మాత్రం !

    బన్నీ 22.. అట్లీ ప్లానింగ్ అదుర్స్ ఏకంగా ముగ్గురు !

    బన్నీ 22.. అట్లీ ప్లానింగ్ అదుర్స్ ఏకంగా ముగ్గురు !

    బిగ్ బాస్ 9 పై క్రేజి అప్డేట్.. హోస్ట్ ఫిక్స్ !

    బిగ్ బాస్ 9 పై క్రేజి అప్డేట్.. హోస్ట్ ఫిక్స్ !

    సమ్మర్ తర్వాతే అసలైన సినిమాల సందడి

    సమ్మర్ తర్వాతే అసలైన సినిమాల సందడి

    ఒకే మూవీతో ముగ్గురు హీరోల కంబ్యాక్..

    ఒకే మూవీతో ముగ్గురు హీరోల కంబ్యాక్..

    ఒక్క ట్రైలర్ ఒపీనియన్ అంతా మార్చేసిందిగా..

    ఒక్క ట్రైలర్ ఒపీనియన్ అంతా మార్చేసిందిగా..

iDreamPost

Follow Us On :

  • iDreamPost facebook
  • iDreamPost youtube
  • iDreamPost instagram
  • iDreamPost android-app
  • iDreamPost ios-app

    Language Sites

  • English
  • Telugu

    Trending

    Telugu NewsiDreamPostiDream FilmNagerOTT Releases This WeekiD's క్రికెట్ స్పెషల్Bigg Boss 8 Telugu

    News

  • Andhra Pradesh
  • Telangana
  • International
  • National
  • Crime
  • Politics

    Entertainment

  • Movies
  • Reviews
  • Photo Gallery

    More

  • Tech
  • Sports
  • Bussiness

    iDreamPost

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright iDreamPost 2025 All rights reserved.
powered by Veegam