iDreamPost
android-app
ios-app

ప్యాకేజీ జ్యూస్‌ తాగుతున్నారా? షాకింగ్ నిజాలు వెల్లడించిన ICMR

  • Published Jun 12, 2024 | 6:13 PM Updated Updated Jun 12, 2024 | 6:13 PM

గత కొన్నేళ్ల నుంచి దేశంలో ఈ ప్యాకేజ్డ్ జ్యూస్ లను కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా ప్రజలు కూడా వివిధ బ్రాండ్ ల పేర్లతో ఉన్న ఈ పండ్ల జ్యూస్ లను తాగితే ఆరోగ్యనికి చాలా మంచిదని భావిస్తూ.. వాటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. కానీ, నిజానికి వీటిని తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని, హనికరమని తాజాగా ఐసీఎంఆర్‌ (ICMR) స్పష్టం చేసింది. ఎందుకంటే..

గత కొన్నేళ్ల నుంచి దేశంలో ఈ ప్యాకేజ్డ్ జ్యూస్ లను కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా ప్రజలు కూడా వివిధ బ్రాండ్ ల పేర్లతో ఉన్న ఈ పండ్ల జ్యూస్ లను తాగితే ఆరోగ్యనికి చాలా మంచిదని భావిస్తూ.. వాటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. కానీ, నిజానికి వీటిని తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని, హనికరమని తాజాగా ఐసీఎంఆర్‌ (ICMR) స్పష్టం చేసింది. ఎందుకంటే..

  • Published Jun 12, 2024 | 6:13 PMUpdated Jun 12, 2024 | 6:13 PM
ప్యాకేజీ జ్యూస్‌ తాగుతున్నారా? షాకింగ్ నిజాలు వెల్లడించిన ICMR

ప్యాకేజ్డ్ జ్యూస్.. ప్రస్తుతం దేశంలోని వీటి ఆదరణ రోజుకు రోజుకు పెరుగిపోతుంది. ముఖ్యంగా గత కొన్నేళ్ల నుంచి మార్కెట్ లో వివిధ రకాల బ్రాండ్ పేర్లతో ఈ ప్యాకేజ్డ్ జ్యూస్ లను మార్కెట్ లో విక్రయిస్తున్నారు. ఇక ప్రజలు కూడా ఈ బ్రాండ్ పండ్ల రసాలు ఆరోగ్యనికి చాలా మంచిదని ఎంతో ఉత్సహంతో వాటిని కొనుగోలు చేసి తాగుతున్నారు. అసలే బ్రాండెడ్ పేర్లతో ఉన్నా పళ్ల జ్యూస్ ఎంతో న్యేచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి, ఆరోగ్యనికి కూడా చాలా మంచిదని ప్రజలు ఆపోహ పడుతున్నారు. కానీ,ఇప్పుడు ఈ క్యాన్డ్ జ్యూస్ ఆరోగ్యానికి అంత మంచిది కాదని, ఇవి తాగితే ఆరోగ్యానికి హనికరమేనని తాజాగా ఐసీఎంఆర్ (ICMR) స్పష్టం చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

గత కొన్నేళ్ల నుంచి దేశంలో ఈ ప్యాకేజ్డ్ జ్యూస్ లను కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా ప్రజలు కూడా వివిధ బ్రాండ్ ల పేర్లతో ఉన్న ఈ పండ్ల జ్యూస్ లను తాగితే ఆరోగ్యనికి చాలా మంచిదని భావిస్తూ.. వాటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. కానీ, నిజానికి వీటిని తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని, హనికరమని తాజాగా ఐసీఎంఆర్‌ (ICMR) స్పష్టం చేసింది. ఎందుకంటే.. ఈ క్యాన్డ్ పండ్ల రసాల్లో సహజమైన రుచులు కాకుండా.. కృత్రిమ రుచులు జోడిస్తున్నారట. ఇక వాటిలో సహజమైన పండ్ల రసాన్ని కలిగి ఉండవని, ఎక్కువ శాతం చక్కెర కలిగి ఉంటుదని ఐసీఎంఆర్ తెలిపింది. ఇక ఈ ప్యాక్ చేసిన జ్యూస్ లు మార్కెట్ లో చాలా సులభంగా దొరుకుతాయి. పైగా ఇవి తాగితే ఆరోగ్యనికి చాలా మంచిదని ఆ ప్యాక్ లపై పేర్కొటున్నారు. పైగా ప్రజలు వాటిని చూసి నిజమేనని నమ్మి ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఈ క్యాన్డ్ జ్యూస్ తాగడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నిజానికి ఇవి ఆరోగ్యనికి మేలు చేయవు, హనికరం చేస్తాయి.

ముఖ్యంగా ఈ క్యాన్డ్ జ్యూస్ లు అనేక రుచుల్లో కలిగి ఉంటయాని ఓ వైద్య నిపుణుడు వెల్లడించారు. కాగా, ఈ జూస్ లో షుగర్ కార్న్ సిరప్ కలుపుతున్నారని, ఇక ఈ రకమైన రసంలో ఫ్రక్టోజ్ ఉంటుందని ఆయన తెలిపారు. అయితే వీటిని తాగడం వలన కాలేయం ఆరోగ్యం దెబ్బ తింటుదని ఆయన తెలిపారు. ఇప్పటికే చిన్న పిల్లలు సైతం ఫ్యాటీ లివర్ సమస్యను ఎదుర్కొంటున్నారు. మరి, అటువంటి ఈ ఫ్యాటీ లివర్ సమస్య పెరగడానికి ఈ జ్యూస్ కూడా ఒక ప్రధాన కారణం అని ఆయన పేర్కొన్నారు. ఇక ప్యాకేజ్డ్ జ్యూస్ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్, ఫ్యాటీ లివర్, గుండె జబ్బులు, డిమెన్షియా, బ్రెయిన్ ఫాగ్, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆ వైద్య నిపుణుడు హెచ్చరించారు. అంతేకాకుండా.. ఇది మార్కెట్ లో దొరికే ఒక ఖరీదైన విషం అని ఆయన వెల్లడించారు. కనుక ఎలాంటి పరిస్థితిలో ఈ జ్యూస్ తాగకూడదని, వీటికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు. అలాగే ఈ జ్యూస్  చక్కెర ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. దీని వలన మధుమేహానికి దారి తీస్తుంది. ఈ జ్యూస్‌కి ఆయుష్షు పెంచేందుకు అనేక రకాల రసాయనాలను కూడా కలుపుతారు. ఇవి ఆరోగ్యానికి చాలా  ప్రమాదకరం అని ఆయన తెలిపారు.