iDreamPost
android-app
ios-app

బాయ్ ఫ్రెండ్ కోసం క్లాసు రూంలో తన్నుకున్న అమ్మాయిలు

  • Published Nov 03, 2023 | 2:26 PM Updated Updated Nov 03, 2023 | 2:26 PM

సోషల్ మీడియా ప్రజలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. చిన్న సమాచారం, వీడియో దొరికితే చాలు.. చిటికెలో వైరల్ చేసేస్తున్నారు. వైరస్ కన్నా వేగంగా వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అటువంటి వీడియోనే ఇది.

సోషల్ మీడియా ప్రజలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. చిన్న సమాచారం, వీడియో దొరికితే చాలు.. చిటికెలో వైరల్ చేసేస్తున్నారు. వైరస్ కన్నా వేగంగా వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అటువంటి వీడియోనే ఇది.

  • Published Nov 03, 2023 | 2:26 PMUpdated Nov 03, 2023 | 2:26 PM
బాయ్ ఫ్రెండ్ కోసం క్లాసు రూంలో తన్నుకున్న అమ్మాయిలు

ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాలో తలమునకలై పోతున్నారు జనాలు. ఫేస్ బుక్, ఎక్స్(ట్విట్టర్), ఇన్ స్టా గ్రామ్, ఇతర ఎంటర్ టైన్ మెంట్ యాప్స్‌లో నచ్చిన సమాచారాన్ని, వచ్చిన వీడియోలను చూస్తూనే ఉంటున్నారు. ఎక్కడి సమాచారమైన చిటికెలో చెంతకు చేరిపోతుంది. ఇక వీడియోలు కూడా రాకెట్ వేగంతో దూసుకువచ్చి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. వార్త స్రవంతిలా నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా ఇద్దరు అమ్మాయిలు కొట్టుకున్న వీడియో వైరస్ కన్నా వేగంగా దూసుకుంటూ వెళుతుంది. ఇంతకు ఎందుకు కొట్టుకున్నారో తెలుసా..?

బాయ్ ఫ్రెండ్ విషయంలో ఇద్దరు అమ్మాయిలు దెబ్బలాడుకున్నారు. అదీ కూడా క్లాస్ రూంలో. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో చోటుచేసుకుంది. వారణాసిలో ఉన్న జేఆర్ఎస్ కాలేజీలో చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు.. బాయ్ ఫ్రెండ్ గురించి కొట్టుకున్నారు. తన బాయ్ ఫ్రెండ్‌కు మరో అమ్మాయి మేసేజ్ చేసింది. ఈ విషయం సదరు అమ్మాయికి తెలిసి.. ప్రశ్నించింది. ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. ఇది తీవ్ర స్థాయికి చేరుకుని ఇద్దరు క్లాసులోనే కుమ్ములాడుకున్నారు. యువతి వెళ్లిపోతుంటే.. వెనక నుండి ఆవేశంగా వచ్చిన మరో యువతి.. ఎగిరి తన్నింది.. ఆ అమ్మాయిని జుట్టు పట్టుకుని మరీ కొట్టింది. దీన్ని వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. అయితే ఆ మసయంలో క్లాస్ రూంలో సర్ లేకపోవడం వీడియోలో కనిపిస్తుంది.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio