iDreamPost
android-app
ios-app

క్లాస్‌రూంలో మేడంతో స్టూడెంట్‌ డ్యాన్స్.. వైరల్‌ అవుతున్న వీడియో

  • Published May 25, 2024 | 10:10 AM Updated Updated May 25, 2024 | 11:19 AM

సాధారణంగా స్కూల్‌లో టీచర్ అంటే..  విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడం, విద్యార్థులు తప్పు చేస్తే దండించడం వంటి చేస్తుంటారు. ఇక విద్యార్థులు కూడా టీచర్‌ అంటే భయపడుతూ ఉంటారు. కానీ, తాజాగా ఓ విద్యార్థి మాత్రం ఏకంగా లేడీ టీచర్‌ తో రొమాంటిక్‌ సాంగ్‌కు డాన్స్‌ చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.

సాధారణంగా స్కూల్‌లో టీచర్ అంటే..  విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడం, విద్యార్థులు తప్పు చేస్తే దండించడం వంటి చేస్తుంటారు. ఇక విద్యార్థులు కూడా టీచర్‌ అంటే భయపడుతూ ఉంటారు. కానీ, తాజాగా ఓ విద్యార్థి మాత్రం ఏకంగా లేడీ టీచర్‌ తో రొమాంటిక్‌ సాంగ్‌కు డాన్స్‌ చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.

  • Published May 25, 2024 | 10:10 AMUpdated May 25, 2024 | 11:19 AM
క్లాస్‌రూంలో మేడంతో స్టూడెంట్‌ డ్యాన్స్.. వైరల్‌ అవుతున్న వీడియో

ప్రస్తుతం అంతా సోషల్‌ మీడియా ట్రెండ్‌ నడుస్తోంది. ఈ క్రమంలోనే.. నిత్యం సోషల్‌ మీడియాలో రకరకాల వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. ఇక ఈ వీడియోల ద్వారా  సామజిక మాధ్యమాల ద్వారా అందరూ తెగ ఫేమస్ అయిపోతుంటారు. అలాగే మరికొందరు లేనిపోని ట్రోల్స్‌ తో విమర్శలకు గురవుతుంటారు. ఇలా నిమిషాల వ్యవధిలో ఎన్నోవిడియోలు షేర్‌ చేస్తూ.. గంటల్లో వైరల్‌ అవుతూ.. సోషల్‌ మీడిలో ట్రెండింగ్‌ నిలుస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ లేడీ టీచర్.. విద్యార్థితో అద్భుతమైన రొమాంటిక్ సాంగ్‌కు డాన్స్‌ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. ఆ వివరాలెంటే తెలుసుకుందాం.

సాధారణంగా స్కూల్‌లో టీచర్ అంటే..  విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడం, విద్యార్థులు తప్పు చేస్తే దండించడం వంటివి చేస్తుంటారు. ఈ క్రమంలోనే.. విద్యార్థులు కూడా ఎక్కడ హోం వర్క్‌ చేయకపోయిన, మార్కులు తక్కవు వచ్చిన టీచర్‌ దగ్గరకి వెళ్లాలన్నా, వారిని చూసిన గజ గజ వణికిపోతుంటారు. అయితే తాజాగా ఓ స్టూడెంట్‌ మాత్రం అందుకు చాలా భిన్నంగా ఉన్నాడు. ఏకంగా క్లాస్‌ టీచర్‌ తో కలిసి క్లాస్ రూమ్‌లోనే అద్భుతమైన రొమాంటిక్ సాంగ్‌కు కాలు కదిపాడు. ఇక వారిద్దరి డ్యాన్స్‌ చూసి క్లాస్‌ రూమ్‌ లో ఉన్న వారంతా చప్పట్లు, విజిల్స్ వేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఆ టీచర్‌ మేడమ్‌ చేస్తున్న డ్యాన్స్‌ వీడియో  సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. మేడం, స్టూడెంట్ కాంబినేషన్ సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియకపోయినప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో Kushal_mj అనే అకౌంట్ నుంచి ఈ వీడియో షేర్‌ చేయడం జరిగింది. దీంతో ఆ పోస్ట్‌ తెగ చక్కర్లు కొడుతూ..లైక్‌లు షేర్లతో వైరల్‌ అవుతుంది. ఇక క్లాస్‌ రూమ్‌ లో లేడీ టీచర్‌, స్టూడెంట్‌ డ్యాన్స్‌ చేస్తున్న ఆ వీడియో.. హైస్కూల్‌లో  జరిగిన ఓ ఫేర్‌వేల్ డే సందర్భంగా చేసిందిగా తెలుస్తోంది. కాగా, వారు బాలీవుడ్‌ నుంచి ఆషికీ 2 లోని.. తుమ్ హి హో అనే పాటకు డ్యాన్స్‌ చేస్తూ అందర్ని ఆకట్టుకున్నారు. అయితే అందులో ఆ స్కూల్‌ టీచర్‌ నల్ల చీర కట్టుకొని ఉండగా.. స్టూడెంట్ స్కూల్ యూనిఫామ్‌లో ఉన్నారు.

ఇక వారి చేసిన డ్యాన్స్‌ కు ప్రోత్సహించి వీడియో తీస్తున్నారు. కాగా, ఈ వీడియో చూసిన నెటిజన్స్‌ స్టూడెంట్ చాలా అదృష్టవంతుడు అని కామెంట్లు పెడుతున్నారు. అలాగే మరికొందరు మేము స్కూల్‌లో ఉన్నపుడు టీచర్స్‌ను చూస్తే వణికిపోయేవాళ్లం కానీ, ఈ స్టూడెంట్ అయితే ఏకంగా మంచి రొమాంటిక్ సాంగ్‌కు డ్యాన్స్‌ చేశాడని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి, విద్యార్థితో ఆ టీచర్‌ రొమాంటిక్‌ సాంగ్‌ కు డ్యాన్స్‌ చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Kushal Mj (@kushal_m.j)

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş